మన్సూర్ అలీ ఖాన్ పటౌడి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
249 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి (→‎మూలాలు: +{{Authority control}})
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
[[1962]]లో 21 సంవత్సరాల వయస్సులోనే భారత క్రికెట్ జట్టుకు [[నాయకత్వం]] వహించాడు. 40 టెస్టులకు నేతృత్వం వహించి 9 మ్యాచ్‌లలో [[విజయం]] సాధించాడు. విదేశాలలో భారత్‌కు తొలి టెస్ట్ విజయం [[1967]]లో [[న్యూజీలాండ్]] పై ఇతని సారథ్యంలోనే లభించింది.
==రాజకీయాలు==
[[1971]]లో పటౌడి గుర్గాన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి విశాల్ హర్యానా పార్టీ తరఫున పోటీచేశాడు. <ref>{{Cite web |url=http://www.hinduonnet.com/2001/10/14/stories/1314128g.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2008-03-21 |archive-url=https://web.archive.org/web/20090609084807/http://www.hinduonnet.com/2001/10/14/stories/1314128g.htm |archive-date=2009-06-09 |url-status=dead }}</ref>
==అవార్డులు==
[[1964]]లో ఇతనికి [[అర్జున అవార్డు]] లభించింది.
63,935

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2809849" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ