ఇంద్రజ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 17: పంక్తి 17:
'''ఇంద్రజ''' [[తెలుగు]] మరియు [[మలయాళ]] [[సినిమా]] నటి.<ref>{{Cite web|url=http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=interviews&no=429|title=కృష్ణగారి షూటింగ్‌కు పిలిచి పంపించేశారు!|website=eenadu.net|archiveurl=https://web.archive.org/web/20180313114224/http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=interviews&no=429|archivedate=13 March 2018}}</ref> ఈమె ఒక తెలుగు కుటుంబములో [[కేరళ]]లో పుట్టి, [[మద్రాసు]]లో పెరిగింది. ఈమె దాదాపు 80కి పైగా సినిమాలలో నటించింది.

[[కర్ణాటక సంగీతము|కర్ణాటక సంగీత]] విద్వాంసులు కుటుంబములో పుట్టిన ఇంద్రజ మంచి గాయని కూడా. ఈమె ముగ్గురు అక్క చెళ్లెల్లలో పెద్దది. భారతి మరియు శోభ ఈమె చెల్లెళ్లు.<ref>http://www.tamilstar.info/profile/actress/indraja/</ref>
[[కర్ణాటక సంగీతము|కర్ణాటక సంగీత]] విద్వాంసులు కుటుంబములో పుట్టిన ఇంద్రజ మంచి గాయని కూడా. ఈమె ముగ్గురు అక్క చెళ్లెల్లలో పెద్దది. భారతి మరియు శోభ ఈమె చెల్లెళ్లు.<ref>{{Cite web |url=http://www.tamilstar.info/profile/actress/indraja/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-04-20 |archive-url=https://web.archive.org/web/20081207054028/http://www.tamilstar.info/profile/actress/indraja/ |archive-date=2008-12-07 |url-status=dead }}</ref>

పాఠశాలలో కూడా రజతి అనేక సంగీత మరియు నాటక పోటీలలో పాల్గొని బహుమతులు అందుకొన్నది. శాస్త్రీయ [[నాట్యము]]<nowiki/>లో శిక్షణ పొందిన ఈమె మాధవపెద్ది మూర్తి వద్ద [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]] నృత్యరీతులు అభ్యసించింది. ఈమె మూర్తి బృందముతో పాటు పర్యటించి విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చింది.

21:08, 13 జనవరి 2020 నాటి కూర్పు

ఇంద్రజ
జననం
రాజాతి

వృత్తిసినీ నటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు1993-2007, 2014-

ఇంద్రజ తెలుగు మరియు మలయాళ సినిమా నటి.[1] ఈమె ఒక తెలుగు కుటుంబములో కేరళలో పుట్టి, మద్రాసులో పెరిగింది. ఈమె దాదాపు 80కి పైగా సినిమాలలో నటించింది.

కర్ణాటక సంగీత విద్వాంసులు కుటుంబములో పుట్టిన ఇంద్రజ మంచి గాయని కూడా. ఈమె ముగ్గురు అక్క చెళ్లెల్లలో పెద్దది. భారతి మరియు శోభ ఈమె చెల్లెళ్లు.[2]

పాఠశాలలో కూడా రజతి అనేక సంగీత మరియు నాటక పోటీలలో పాల్గొని బహుమతులు అందుకొన్నది. శాస్త్రీయ నాట్యములో శిక్షణ పొందిన ఈమె మాధవపెద్ది మూర్తి వద్ద కూచిపూడి నృత్యరీతులు అభ్యసించింది. ఈమె మూర్తి బృందముతో పాటు పర్యటించి విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చింది.

ఇంద్రజ తొలిసినిమా జంతర్ మంతర్ అయితే యస్వీ కృష్ణారెడ్డి తీసిన యమలీల ముందుగా విడుదలై పెద్ద విజయం సాధించింది. యమలీల తర్వాత ఇంద్రజ రెండు సంవత్సరాల్లో 30కి పైగా సినిమాలలో పనిచేసింది. గుణశేఖర్ తీసిన సొగసు చూడతరమా సినిమాలో ఇంద్రజ నటన పలువురు విమర్శకుల ప్రశంసలందుకున్నది. ఈమె మలయాళ చిత్రరంగములో అనేక అగ్రశ్రేణి కథానాయకుల సరసన నటించి పేరు తెచ్చుకున్నది.

పెళ్ళి చేసుకుని సినిమాలకు స్వస్తి చెప్పిన ఇంద్రజ 2005లో జయా టీవీలో శాస్త్రీయ నృత్యంపై ఆధారితమైన గేంషో తకదిమిథకు యాంకరుగా కూడా పనిచేసింది.[3] ఇటీవలి కాలంలో, ఈమె టీవీ సీరియల్లలో నటించింది. సుందరకాండ అనే తెలుగు సీరియల్లో ప్రతినాయకి పాత్రను పోషించింది. భైరవి అనే తమిళ సీరియల్లో ప్రత్యేక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం సన్ టీవి సీరియల్ వల్లిలో నటిస్తుంది.

చిత్రమాలిక

మూలాలు

  1. "కృష్ణగారి షూటింగ్‌కు పిలిచి పంపించేశారు!". eenadu.net. Archived from the original on 13 March 2018.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-12-07. Retrieved 2009-04-20.
  3. http://www.hindu.com/fr/2005/09/16/stories/2005091602460800.htm

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=ఇంద్రజ&oldid=2821710" నుండి వెలికితీశారు