రఘు కుంచే: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
46 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
}}
 
'''రఘు కుంచే''' ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు, గీత రచయిత. తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమలో పనిచేశాడు. ప్రతి యేటా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే [[నంది అవార్డు]]లను ఐదు సార్లు ఐదు వేర్వేరు విభాగాలలో అందుకున్నాడు.<ref name="ఈనాడుఆదివారం">{{cite web|last1=బెహరా|first1=శరత్ కుమార్|title=ఆ దెయ్యమే నా గురువు!|url=http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=5785|website=ఈనాడు.నెట్|publisher=రామోజీ రావు|accessdate=14 August 2016|archive-url=https://web.archive.org/web/20160814003004/http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=5785|archive-date=14 ఆగస్టుAugust 2016|url-status=dead}}</ref>
==జీవిత విశేషాలు==
ఆయన స్వస్థలం [[తూర్పు గోదావరి జిల్లా]], [[రాజమండ్రి]] దగ్గర ఉన్న [[గాదరాడ]] అనే ఊరు. హైస్కూలు చదువు కోసం దగ్గర్లోని [[కోరుకొండ]]కు వెళ్ళేవాడు. చిన్నప్పటి నుంచి రేడియోలలో పాటలు విని అలాగే పాడటానికి ప్రయత్నించేవాడు. పాఠశాల స్థాయి నుంచి అనేక పాటల పోటీల్లో పాల్గొన్నాడు. పదో తరగతిలో ఉన్నప్పుడు కోరుకొండలో జరిగిన జిల్లా స్థాయి పాటల పోటీలో మొదటి బహుమతి వచ్చింది. డిగ్రీకి వచ్చేసరికి స్నేహితలంతా గొంతు బాగుండటంతో సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. అయితే మొదటగా తండ్రి ఒప్పుకోలేదు. తల్లి మాత్రం ప్రయత్నించమని ప్రోత్సహించింది. అలా [[డిగ్రీ]] చదువుతుండగానే సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ కు వచ్చాడు.
 
=== నటుడిగా ===
*[[ఆంధ్రావాలా (సినిమా)|ఆంధ్రావాలా]] (2004)<ref name="Andhrawala Cast & Crew">{{cite web |last1=FilmiBeat |first1=Movies |title=Andhrawala Cast & Crew |url=https://www.filmibeat.com/telugu/movies/andhrawala/cast-crew.html |website=www.filmiBeat.com |accessdate=6 June 2020 |language=en |archive-url=https://web.archive.org/web/20200606125405/https://www.filmibeat.com/telugu/movies/andhrawala/cast-crew.html |archive-date=6 జూన్June 2020 |url-status=dead }}</ref>
* [[పలాస 1978]] (2020)<ref name="రివ్యూ: ప‌లాస 1978">{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=రివ్యూ: ప‌లాస 1978 |url=https://www.eenadu.net/cinema/newsarticle/Palasa-1978-Review-Out-Now/0203/120031746 |accessdate=6 March 2020 |date=6 March 2020 |archiveurl=https://web.archive.org/web/20200306060653/https://www.eenadu.net/cinema/newsarticle/Palasa-1978-Review-Out-Now/0203/120031746 |archivedate=6 మార్చిMarch 2020 |work= |url-status=live }}</ref><ref name="పలాస 1978 మూవీ రివ్యూ">{{cite news |last1=టివి9 |first1=రివ్యూ |title=పలాస 1978 మూవీ రివ్యూ |url=https://tv9telugu.com/palasa-1978-telugu-movie-review-210434.html |accessdate=6 March 2020 |publisher=డా. చల్లా భాగ్యలక్ష్మి |date=6 March 2020 |archiveurl=https://web.archive.org/web/20200306181953/https://tv9telugu.com/palasa-1978-telugu-movie-review-210434.html |archivedate=6 మార్చిMarch 2020 |work= |url-status=live }}</ref>
 
==మూలాలు==
1,94,679

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3002234" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ