"చినగంజాము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
చి (చిన్న మార్పులు)
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో స్వామివారి తిరునాళ్ళు, 2015, మార్చి-5వ తేదీ, ఫాల్గుణ పౌర్ణమి, [[గురువారం]] రాత్రి వైభవంగా నిర్వహించారు. తిరునాళ్ళ సoదర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందముగా అలంకరించారు. భక్తులు ప్రత్యేక ఆకుపూజా కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. విద్యుత్తు ప్రభ కట్టినారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నవి. తెల్లవారుఝాము వరకు సాగిన వీరబ్రహ్మేంద్రస్వామి నాటకాన్ని భక్తులు ఉత్సాహంగా తిలకించారు. ఈ తిరునాళ్ళకు చినగంజాం, కొత్తపాలెం గ్రామాల నుండి ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఆలయ కమిటీ వారు త్రాగునీరు, తదితర సౌకర్యాలు కలుగజేసినారు. [3]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3063374" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ