సంగారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి పురపాలక సంఘాలు మూస అవసరం లేదు |
||
పంక్తి 34: | పంక్తి 34: | ||
== వెలుపలి లంకెలు == |
== వెలుపలి లంకెలు == |
||
{{సంగారెడ్డి మండలంలోని గ్రామాలు |
{{సంగారెడ్డి మండలంలోని గ్రామాలు}} |
||
[[వర్గం:తెలంగాణ నగరాలు, పట్టణాలు]] |
[[వర్గం:తెలంగాణ నగరాలు, పట్టణాలు]] |
||
[[వర్గం:తెలంగాణ పర్యాటక ప్రదేశాలు]] |
[[వర్గం:తెలంగాణ పర్యాటక ప్రదేశాలు]] |
14:04, 24 మే 2021 నాటి కూర్పు
?సంగారెడ్డి తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 17°37′46″N 78°05′30″E / 17.6294°N 78.0917°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 13.69 కి.మీ² (5 చ.మై)[1] |
జిల్లా (లు) | సంగారెడ్డి జిల్లా |
జనాభా • జనసాంద్రత |
72,344[1] (2011 నాటికి) • 5,284/కి.మీ² (13,685/చ.మై) |
అధికార భాష | తెలుగు |
పురపాలక సంఘం | సంగారెడ్డి పురపాలక సంఘము |
సంగారెడ్డి, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి మండలానికి చెందిన పట్టణం.ఇది మంజీరా నది ఒడ్డున ఉంది.[2]
అందమైన మంజీరా నది, సింగూరు డ్యాం జలాశయం ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని.సింగూరు జలాశయం హైదరాబాదు నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డికి ఆ పేరు రాణి శంకరాంబ కుమారుడు సంగ నుండి వచ్చింది. శంకరాంబ నిజాం కాలంలో మెదక్ యొక్క రాణి.ఇది మెదక్ నుండి దాదాపు 72 కి.మీ., హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్సు స్టేషన్ నుండి 55 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ - ముంబై (జాతీయ రహదారి 9) హైవేలో ఉంది.
రవాణా సదుపాయాలు
ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైల్వేస్టేషన్ లేదు.దగ్గరలో శంకరపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది.
గ్రామ ప్రముఖులు
సుజాత దీక్షిత్: తెలుగు నాటకరంగ, టీవీ, సినిమా నటి, వ్యాఖ్యాత[3]
మూలాలు
- ↑ 1.0 1.1 "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 జూన్ 2016. Retrieved 28 June 2016.
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (5 June 2015). "ఐదు పీజీలు చేస్తానంటున్న టెలీస్టార్..." www.andhrajyothy.com. Archived from the original on 10 July 2020. Retrieved 10 July 2020.