Coordinates: 16°34′55″N 81°22′23″E / 16.582°N 81.373°E / 16.582; 81.373

ఆకివీడు మండలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
చి Update Infobox with wikidata based {{tl|Infobox India AP Mandal}}
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox India AP Mandal}}
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=ఆకివీడు||district=పశ్చిమ గోదావరి
| latd = 16.6000
| latm =
| lats =
| latNS = N
| longd = 81.3833
| longm =
| longs =
| longEW = E
|mandal_map=WestGodavari mandals outline34.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఆకివీడు|villages=15|area_total=|population_total=74766|population_male=37601|population_female=37165|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=78.94|literacy_male=83.31|literacy_female=74.53|pincode = 534235}}
'''[[ఆకివీడు]] మండలం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[పశ్చిమ గోదావరి]] జిల్లాకు చెందిన మండలం.ప్రధాన కార్యాలయం అకివీడు పట్టణంలో ఉంది. ఈ మండలానికి పశ్చిమాన [[నిడమర్రు మండలం|నిడమర్రు]] మండలం, దక్షిణాన [[కృష్ణా జిల్లా]], ఉత్తరాన [[తణుకు మండలం|తణుకు]], [[ఉండి మండలం|ఉండి]] మండాలు, తూర్పున [[కాళ్ళ మండలం|కాళ్ల మండలం]] ఉన్నాయి.<ref>{{cite web|url=http://www.aponline.gov.in/quick%20links/apfactfile/info%20on%20districts/WestGodavari.html|title=Mandals in West Godavari district|publisher=aponline.gov.in|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20150429220632/http://www.aponline.gov.in/quick%20links/apfactfile/info%20on%20districts/westgodavari.html|archivedate=29 April 2015|accessdate=2 November 2017|access-date=7 జూన్ 2020|archive-date=29 ఏప్రిల్ 2015|archive-url=https://web.archive.org/web/20150429220632/http://www.aponline.gov.in/quick%20links/apfactfile/info%20on%20districts/westgodavari.html}}</ref> అకివీడు మండలం నరసాపురం లోక‌సభ నియోజకవర్గంలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం క్రింద నిర్వహించబడుతుంది. ఇది నరసాపురం రెవెన్యూ విభాగంలోని పదహారు మండలాల్లో ఇది ఒకటి.{{maplink|type=shape|display=inline|text=OSM గతిశీల పటం}}

05:53, 18 ఏప్రిల్ 2022 నాటి కూర్పు

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°34′55″N 81°22′23″E / 16.582°N 81.373°E / 16.582; 81.373
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపశ్చిమ గోదావరి జిల్లా
మండల కేంద్రంఆకివీడు
Area
 • మొత్తం121 km2 (47 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం73,889
 • Density610/km2 (1,600/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1009

ఆకివీడు మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మండలం.ప్రధాన కార్యాలయం అకివీడు పట్టణంలో ఉంది. ఈ మండలానికి పశ్చిమాన నిడమర్రు మండలం, దక్షిణాన కృష్ణా జిల్లా, ఉత్తరాన తణుకు, ఉండి మండాలు, తూర్పున కాళ్ల మండలం ఉన్నాయి.[3] అకివీడు మండలం నరసాపురం లోక‌సభ నియోజకవర్గంలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం క్రింద నిర్వహించబడుతుంది. ఇది నరసాపురం రెవెన్యూ విభాగంలోని పదహారు మండలాల్లో ఇది ఒకటి.OSM గతిశీల పటం

మండల జనాభా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలంలో 20,869 ఇళ్లతో, మొత్తం జనాభా 73,889. అందులో పురుషులు 36778, స్త్రీలు 37,111 మంది ఉన్నారు.అక్షరాస్యత కలిగిన వారు 47,757 సగటు అక్షరాస్యత 71.57%, వీరిలో 24,953 మంది పురుషులు, 22,804 మంది స్త్రీలు ఉన్నారు.షెడ్యూల్డ్ కులాల 5,379 మంది, షెడ్యూల్డ్ తెగల 902 మంది ఉన్నారు.[4]

2001 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా మొత్తం 74,766 - పురుషులు 37,601- స్త్రీలు 37,165. అక్షరాస్యత - మొత్తం 78.94% - పురుషులు 83.31% - స్త్రీలు 74.53%

మండలంలోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. అజ్జమూరు
  2. ఆకివీడు
  3. అయిభీమవరం
  4. కొల్లేరు
  5. కోళ్ళపఱ్ఱు
  6. కుప్పనపూడి
  7. గుమ్ములూరు
  8. చినకాపవరం
  9. చెరుకుమిల్లి
  10. తరటావ
  11. దుంపగడప
  12. ధర్మాపురం
  13. పెదకాపవరం
  14. మాదివాడ
  15. సిద్దాపురం

రెవెన్యూయేతర గ్రామాలు

మూలాలు

  1. "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015
  3. "Mandals in West Godavari district". aponline.gov.in. Archived from the original on 29 ఏప్రిల్ 2015. Retrieved 7 జూన్ 2020. {{cite web}}: More than one of |accessdate= and |access-date= specified (help); More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. https://www.censusindia.gov.in/2011census/dchb/2815_PART_B_DCHB_WEST%20GODAVARI.pdf

వెలుపలి లంకెలు