జీలం నది: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Luckas-bot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: vi:Sông Jhelum |
చి r2.6.5) (యంత్రము మార్పులు చేస్తున్నది: ko:젤럼 강 |
||
పంక్తి 29: | పంక్తి 29: | ||
[[fr:Jhelum (rivière)]] |
[[fr:Jhelum (rivière)]] |
||
[[it:Jhelum]] |
[[it:Jhelum]] |
||
[[ko: |
[[ko:젤럼 강]] |
||
[[lt:Dželamas]] |
[[lt:Dželamas]] |
||
[[mr:झेलम नदी]] |
[[mr:झेलम नदी]] |
09:21, 3 జూలై 2012 నాటి కూర్పు
సింధూ నదికి ఉపనది అయిన జీలం నది (Jhelum River) పంజాబ్లో ప్రవహించే నదులలో పెద్దది. 774 కిలోమీటర్ల దూరం ప్రవహించే జీలం నది వేదకాలంలో వితస్థగా పిలువబడింది. కాశ్మీర్ లోయలోని పిర్పంజల్ దిగువ భాగాన వెరినాగ్ ప్రాంతంలో జన్మించిన జీలం నది శ్రీనగర్ మరియు ఊలర్ సరస్సు గుండా ప్రవహించి పాకిస్తాన్ లో ప్రవేశిస్తుంది. ఈ నది యొక్క పెద్ద ఉపనది అయిన నీలం నది ముజఫరాబాదు వద్ద, తరువాతి పెద్ద ఉపనది అయిన కున్హర్ నది కాఘన్ లోయలో జీలం నదిలో కలుస్తున్నాయి. జీలం జిల్లాలో ఈ నది పంజాబ్ రాష్ట్రంలో కలుస్తుంది. తరువాత ఇది పాకిస్తాన్ పంజాబ్లోని తీరమైదానంలో ప్రవేశిస్తుంది. చివరికి ట్రిమ్ము వద్ద చీనాబ్ నదిలో సంగమిస్తుంది.