పెంచికల్‌పేట్ మండలం (కొమరంభీం జిల్లా)

వికీపీడియా నుండి
12:10, 2 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

పెంచికల్‌పేట్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]

ఇది సమీప పట్టణమైన కాగజ్‌నగర్‌ నుండి 36 కి. మీ. దూరంలో ఉంది.కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు, పెంచికల్‌పేట్ ఆదిలాబాదు జిల్లా, బెజ్జూర్‌ మండలంలో భాగంగా ఉండేది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  1. అగర్‌గూడ
  2. కమ్మెర్‌గావ్
  3. కొండపల్లి
  4. కోయచిచల్
  5. గన్నారం
  6. గుండేపల్లి
  7. గుంట్లపేట్
  8. జిల్లెడ
  9. నందిగావ్
  10. పెంచికల్‌పేట్
  11. పోతేపల్లి
  12. బొంబాయిగూడ
  13. మురళిగూడ
  14. యెల్కపల్లి
  15. యెల్లూర్
  16. చెద్వాయి
  17. లోద్‌పల్లి

గమనిక:నిర్జన గ్రామాలు పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు