Jump to content

ప్రముఖ స్థానాల్లొ అర్.ఎస్.ఎస్ ప్రచారకులు

వికీపీడియా నుండి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆంగ్లం: Rashtriya Swayamsevak Sangh, హిందీ: राष्ट्रीय स्वयंसेवक संघ) ను సంక్షిప్తంగా ఆర్.యస్.యస్. అంటారు. భారత దేశంలో ఇది ఒక హిందూ జాతీయ వాద సంస్థ. డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్ ఈ సంస్థను మహారాష్ట్ర లోని నాగపూర్లో 1925లో విజయదశమి నాడు మొదలు పెట్టారు.

ప్రముఖ స్థానాల్లో ప్రచారకులు

[మార్చు]

ఆర్.ఎస్.ఎస్ నలభై లక్షల సేవకులను కలిగి ఉన్న ప్రపంచం లోనే అతి పెద్ద స్వచ్ఛంద సంస్థగా ఖ్యాతి గాంచింది.ఇది ముఖ్యంగా సేవ, విద్య పరమైన హిందూజాతీయ వాది స్వచ్ఛందమైన సేవ సంస్థ .ఆర్.ఎస్.ఎస్ దాని దేశం ఒక్క భావజాలం పట్ల నిస్వార్థ సేవేనని చెప్తుంది.దాని యొక్క ఆశయాల్లొ భారత దేశపు ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాల్ని నిలబెట్టడమే అన్నిటి కంటే విలువైనవని చెబుతుంది.

పెధ్ధ సంఖ్యలో స్వచ్ఛంద సేవకులును కలిగి ఉండటం వలన దాని యొక్క సభ్యులలో ఆర్థిక, సాంస్కృతిక, భాషా వృత్తులకు చెందిన వారు ఉన్నారు. కొందరు వారి యొక్క రంగాల్లొ విజయవంతమైన పాత్రను పొషించారు. ఆర్.ఎస్.ఎస్ స్వచ్ఛంద సేవకులను ధాన్ని యొక్క భావజాలాన్ని జీవితంలో ప్రతి అదుగులో పాటించడానికి ప్రోత్సహిస్తుంది.అందువలన ఆర్.ఎస్.ఎస్ సేవకులు వారి యొక్క రంగాల్లో ప్రత్యేకంగా రాజకీయాలు, విద్య, మేథస్సు, పరిపాలన వంటి రంగాల్లో తనదైన ప్రభావం చూపిస్తారు.ఆర్.ఎస్.ఎస్ తన భావజాలానికి తగినట్టుగా ఒక కొత్త భావజాల వ్యవస్థను సృష్టించుకొని మెల్ల మెల్లగా దేశం యొక్క భావజాలన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తుంది. విద్య, విద్యార్థులకు, కార్మికులకు ప్రత్యేకమైన శాఖలు స్థాపించారు.

సంభందిత సంఘాలు

[మార్చు]
  • భారతీయ జనత పార్టీ (రాజకీయ పార్టి)
  • భారతీయ కిసాన్ సంఘ్
  • భారతీయ మజ్దూర్ సంఘ్
  • అఖిల భారతీయ శైక్షిక్ మహాసంఘ్
  • వివేకానందా మెడికల్ మిషన్
  • అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
  • శిక్షా భారతి
  • సేవా భారతి
  • విద్యా భారతి
  • అధివక్తా పరిషత్
  • సహకార్ భారతి
  • సంస్కార్ భారతి
  • విట్ సలహ్కార్ పరిషత్
  • భారతీయ విచార కెంద్ర
  • అఖిల భారతీయ ఇతిహాస్ సంకలన్ యొజన
  • ధీండాయాల్ రెసెర్చ్ ఇంస్టిట్యూట్
  • నీలె
  • వివేకానంద కెంద్ర
  • విష్వ సంవాధ్ కెంద్ర
  • సెంట్రల్ హింధు మిలిటరీ ఎడ్యుకేషన్ సొసైటి.

భారత దేశ ప్రధానమంత్రులు

[మార్చు]
పేరు చిత్రం పదవి కాలం
అటల్ బిహారీ వాజ్‌పయి 1996 మే 16 — 1996 జూన్ 1

1998 మార్చి 19 — 2004 మే 22

నరేంద్ర మోడి 2014 మే 26 - ప్రస్తుత్తం

ఉప ప్రధాన మంత్రి

[మార్చు]
పేరు చిత్రం పధవి కాలం
లాల్ కృష్ణ అద్వానీ 2002 జూన్ 29- 2004 మే 20

భారత దేశపు రాష్ట్ర ముఖ్యమంత్రులు

[మార్చు]
సూచి సంఖ్య పేరు చిత్రం రాష్ట్రం పధవి కాలం
1. రమణ్ సింగ్ చత్తీసుఘడ్ 2003 డిసెంబరు 7 — 2018 డిసెంబరు 17
2. లక్ష్మీకాంత్ పర్సేకర్ గోవా 8 నవెంబర్ 2014 — 2017 మార్చి 14
3. మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా 2014 అక్టోబరు 26 – ప్రస్తుతం
4. శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ మధ్య ప్రదేశ్ 29 నవెంబర్ 2005 – ప్రస్తుతం
5. దేవేంద్ర ఫద్ఞావిస్ మహారాష్ట్ర 2014 అక్టోబరు 31 – ప్రస్తుతం
6. మదన్ లాల్ ఖురానా ఢిల్లీ 1993 డిసెంబరు 2 – 26 ఫెబ్రువరీ 1996
7. సాహిబ్ సింగ్ వెర్మ ఢిల్లీ 26 ఫెబ్రువరీ 1996 – 1998 అక్టోబరు 12
8. మనోహర్ పర్రకర్ గోవా 12 October 2000 – 2 February 2005,

9 March 2012 – 8 November 2014

9. కేశుభై పటేల్ గుజరాత్ 1995 మే 19 – 1995 అక్టోబరు 21

1998 మే 4 – 2001 అక్టోబరు 7

10. సురేష్ మెహ్తా గుజరాత్ 1995 అక్టోబరు 21 – 1996 జూలై 19
11. నరేంద్ర మోడి గుజరాత్ 2001 అక్టోబరు 7 – 2014 మే 21
12. శాంత కుమార్ హిమాచల్ ప్రదేశ్ 1990 మార్చి 5 – 1993 డిసెంబరు 3
13. బాబులాల్ మారాంది ఝార్ఖండ్ 2000 15 నవంబరు-2003 మార్చి 18
14. సన్‌డర్ లాల్ పట్వా మధ్య ప్రదేశ్ 1990 మార్చి 5 – 1992 డిసెంబరు 15
15. బీ. శ్. ఎడ్డ్యూరప్ప కర్నాటక 11 నవెంబర్ 2007 – 20 నవెంబర్ 2007

2011 ఆగస్టు 4 – 2011 ఆగస్టు 4

16. డ్. వ్. సదనంద గౌడ కర్నాటక 2011 ఆగస్టు 4 – 2012 జూన్ 12
17. జగదీష్ షెత్తర్ కర్నాటక 2012 జూన్ 12 – 2013 మార్చి 13
18. బాబూలాల్ గౌర్ మధ్య ప్రదేశ్ ఆగస్టు 2004 23 - 2005 నవంబరు 29
19. భైరోం సింగ్ షెఖావత్ రాజస్థాన్ 4 March 1990 – 15 December 1992
20. నిత్యానంద్ స్వామి ఉత్తరాఖండ్ 9 నవెంబర్ 2000 – 2001 అక్టోబరు 30
21. భగత్ సింగ్ కోశ్యరీ ఉత్తరాఖండ్ 2001 అక్టోబరు 30 – 2002 మార్చి 2
22. రమేశ్ పోఖ్రియల్ ఉత్తరాఖండ్ 2009 జూన్ 28 – 2011 సెప్టెంబరు 11
23. కల్యాణ్ సింగ్ ఉత్తర్ ప్రదేశ్ 1991 జూన్ 24 – 1992 డిసెంబరు 6

1997 సెప్టెంబరు 21 – 21 ఫెబ్రువరీ 1998

23 ఫెబ్రువరీ 1998 – 12 నవెంబర్ 1999

24. రామ్ ప్రకాష్ గుప్త ఉత్తర్ ప్రదేశ్ 12 నవెంబర్ 1999 – 2000 అక్టోబరు 28
25. రాజ్‌నాథ్ సింగ్ ఉత్తర్ ప్రదేశ్ 2000 అక్టోబరు 28 – 2002 మార్చి 8
26. ప్రేమ్ కుమార్ ధుమల్ హిమాచల్ ప్రదేశ్ 1998 మే 24 – 2003 మార్చి 6

2007 మే 30 – 2012 డిసెంబరు 25

భారతదేశపు రాష్ట్రాల గవర్నర్లు

[మార్చు]
సూచి సంఖ్య పేరు చిత్రం రాష్ట్రం పధవి కాలం
1 బల్ రాంజి ధాస్ తందొన్ చత్తీసుగఢ్ 2014 జూలై 25- ప్రస్తుతం
2 ఒంప్రకాష్ కోహ్లి గుజరాత్ 2014 జూలై 16- ప్రస్తుతం
3 కప్తాన్ సింఘ్ సొలంకి హర్యానా 2014 జూలై 27- ప్రస్తుతం
4 వాజు భాయ్ వల కర్నాటక 1 సెప్తెంబెర్ 2014-ప్రస్తుతం
5 పి.సధాసివమ్ కేరళ 5 సెప్తెంబెర్ 2014- ప్రస్తుతం
6 చెన్నమనెని విద్యాసాగర్ రావు మహారాష్ట్ర 30 ఆగస్తు 2014-ప్రస్తుతం
7 పద్మనాభ ఆచార్య నాగాలాండ్ 2014 జూలై 19- ప్రస్తుతం
8 కెషరి నాధ్ త్రిపాతి పశ్చిమ బెంగాల్ 2014 జూలై 24- ప్రస్తుతం
9 కల్యాన్ సింఘ్ రాజస్థాన్ 4 సెప్తెంబరు 2014 - ప్రస్తుతం
10 రాం నాయక్ ఉత్తర్ ప్రదేశ్ 22 జులయి 2014 -ప్రస్తుతం
11 బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్

కేంద్ర సర్కారు మంత్రులు

[మార్చు]
సూచి సంఖ్య పేరు మంత్రిత్వ శాఖ పేరు
1. రాజ్నాత్ సింఘ్ హోం వ్యవహారాల మంత్రి
2. మనోహర్ పర్రికర్ రక్షణ శాఖ మంత్రి
3. డీ.వి సదనంద గౌడ రైల్వే మంత్రి, లా అండ్ జస్టిస్ మంత్రి
4. ఎం.వెంకయ్య నాయుడు అర్బన్ డెవలప్మెంట్ మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల హౌసింగ్ శాఖ మంత్రి పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి
5. రవి శంకర్ ప్రసాద్ లా అండ్ జస్టిస్ మంత్రి, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి
6. గోపినాత్ ముండె గ్రామీణాభివృద్ధి మంత్రి, తాగునీరు, పారిశుద్ధ్య యొక్క పంచాయతీ రాజ్ మంత్రి
7. అనంత్ కుమర్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రి
8. బండారు ధత్తాత్రెయ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మంత్రి
9. జుయల్ ఒరమ్ గిరిజన వ్యవహారాల మంత్రి
10. రాధ మొహన్ సింఘ్ వ్యవసాయ మంత్రి
11. థావర్ చంద్ గెహ్లొట్ సామాజిక న్యాయం, సాధికారత మంత్రి
12. హర్ష్ వర్ధన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రి
13. జగత్ ప్రకాష్ నద్ద ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రి

ఇతర ప్రముఖ వ్యక్తులు

[మార్చు]
  • నానాజి దేస్ముఖ్
  • ఎం.ఎస్.గొల్వాల్కర్
  • వినయాక్ దామొధర్ సవర్కర్

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]