Jump to content

భారత ఆర్థికశాఖ మంత్రి

వికీపీడియా నుండి
(ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నుండి దారిమార్పు చెందింది)
ఆర్థిక మంత్రి
విత్త మంత్రి
భారతదేశ చిహ్నం
భారత జెండా
ఆర్థిక మంత్రిత్వ శాఖ (భారతదేశం)
విధంగౌరవనీయ
AbbreviationFM
సభ్యుడుభారత కేబినెట్
నియామకంప్రధానమంత్రి
ప్రారంభ హోల్డర్ఆర్. కె. షణ్ముఖం చెట్టి
నిర్మాణం1947 ఆగస్టు 15

భారతదేశ ఆర్థిక మంత్రిత్వ శాఖకు నేతృత్వం వహించేది, ఆర్థిక మంత్రి. కేంద్ర క్యాబినెట్‌లోని సీనియర్ మంత్రుల్లో ఒకరు ఈ శాఖను నిర్వహిస్తారు. ఆర్థిక మంత్రి ప్రభుత్వ  కోశాగార  విధానానికి  బాధ్యత  వహిస్తారు. ఇందులో భాగంగా పార్లమెంటులో బడ్జెటును ప్రవేశపెట్టడం అర్థిక మంత్రి ముఖ్య విధుల్లో ఒకటి. బడ్జెట్టు ద్వారా ప్రభుత్వ పన్నుల విధానాన్ని వెల్లడించడమే కాకుండా, వివిధ మంత్రిత్వ శాఖలకు, ప్రభుత్వ శాఖలకూ కేటాయింపులను కూడా ప్రతిపాదిస్తాడు. ఆర్థిక మంత్రికి సహాయకంగా సహాయ మంత్రి, డిప్యూటీ మంత్రి వ్యవహరిస్తారు.

స్వతంత్ర భారతదేశ మొదటి ఆర్థికమంత్రిగా ఆర్.కె. షణ్ముగం చెట్టి పనిచేసారు. అతను భారత తొలి బడ్జెట్టును సమర్పించాడు. ప్రస్తుత ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ అధికారంలో ఉన్నారు.

అర్థిక మంత్రుల జాబితా

[మార్చు]
క్ర.సంఖ్య పేరు చిత్రం పదవీకాలం రాజకీయ పార్టీ (సంకీర్ణం) ప్రధాన మంత్రి
- లియాఖత్ ఆలీ ఖాన్ 1946 అక్టోబరు 29 1947 ఆగస్టు 15 ఆల్ ఇండియా ముస్లిం లీగ్ జవాహర్‌లాల్ నెహ్రూ

(ఆపద్ధర్మ ప్రభుత్వ ఉప రాష్ట్రపతి)

1 ఆర్.కె. షణ్ముగం చెట్టి 1947 ఆగస్టు 15 1949 భారత జాతీయ కాంగ్రెస్ జవహర్‌లాల్ నెహ్రూ
2 జాన్ మథాయ్ 1949 1950
3 సి.డి.దేశ్‌ముఖ్ 1950 మే 29[1] 1957
4 టి.టి.కృష్ణమాచారి 1957 1958 ఫిబ్రవరి 13
జవహర్‌లాల్ నెహ్రూ 1958 ఫిబ్రవరి 13 1958 మార్చి 13
5 మొరార్జీ దేశాయ్ 1958 మార్చి 13 1963 ఆగస్టు 29
(4) టి.టి.కృష్ణమాచారి 1963 ఆగస్టు 29 1965 జవహర్‌లాల్ నెహ్రూ

లాల్ బహాదుర్ శాస్త్రి

6 సచీంద్ర చౌధురి 1965 1967 మార్చి 13 లాల్ బహాదుర్ శాస్త్రి

ఇందిరా గాంధీ

(5) మొరార్జీ దేశాయ్ 1967 మార్చి 13 1969 జూలై 16 ఇందిరా గాంధీ
ఇందిరా గాంధీ 1970 1971
7 యశ్వంతరావ్ చవాన్ 1971 1975
8 చిదంబరం సుబ్రమణ్యం 1975 1977
9 హరిభాయ్ ఎం. పటేల్ 1977 మార్చి 24 1979 జనవరి 24 జనతా పార్టీ మొరార్జీ దేశాయ్
10 చరణ్ సింగ్ 1979 జనవరి 24 1979 జూలై 29
11 హేమవతీ నందన్ బహుగుణ 1979 జూలై 28 1980 జనవరి 14 జనతా పార్టీ (లౌకిక) చరణ్ సింగ్
12 ఆర్. వెంకట్రామన్ 1980 జనవరి 14 1982 జనవరి 15 భారత జాతీయ కాంగ్రెస్ ఇందిరా గాంధీ
13 ప్రణబ్ ముఖర్జీ 1982 జనవరి 15 1984 డిసెంబరు 31
14 విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ 1984 డిసెంబరు 31 1987 జనవరి 24 రాజీవ్ గాంధీ
రాజీవ్ గాంధీ 1987 జనవరి 24 1987 జూలై

25 

15 నారాయణదత్ తివారి 1987 జూలై

25

1988
జూన్ 

25

16 శంకరరావు చవాన్ 1988

జూన్ 25

1989 

డిసెంబరు 2

17 మధు దండావతే 1989

డిసెంబరు 2

1990 నవంబరు 10 జనతా దళ్

(నేషనల్ ఫ్రంట్)

విశ్వనాధ్ ప్రతాప్ సింగ్
18 యశ్వంత్ సిన్హా 1990 నవంబరు 10 1991 జూన్ 21 సమాజవాదీ జనతా పార్టీ

(నేషనల్ ఫ్రంట్)

చంద్రశేఖర్
19 మన్మోహన్ సింగ్ 1991 జూన్ 21 1996 మే 16  భారత జాతీయ కాంగ్రెస్ పి.వి.నరసింహారావు
20 జస్వంత్ సింగ్ 1996 మే 16 1996 జూన్ 1 భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజపాయ్
21 పి. చిదంబరం 1996 జూన్ 1 1997 ఏప్రిల్ 21 తమిళ మానిల కాంగ్రెస్

(యునైటెడ్ ఫ్రంట్)

దేవెగౌడ
ఐ.కె. గుజ్రాల్ 1997 ఏప్రిల్ 21 1997 మే 1 జనతా దళ్

(యునైటెడ్ ఫ్రంట్)

ఐ.కె.గుజ్రాల్
(21) పి. చిదంబరం 1997 మే 1 1998 మార్చి 19 తమిళ మానిల కాంగ్రెస్

(యునైటెడ్ ఫ్రంట్)

(18) యశ్వంత్ సిన్హా 1998 మార్చి 19 2002 జూలై 1 భారతీయ జనతా పార్టీ

(నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్)

అటల్ బిహారీ వాజపేయి
(20) జస్వంత్ సింగ్ 2002 జూలై 1 2004 మే 22
(21) పి. చిదంబరం 2004 మే 22 2008 నవంబరు 30 భారత జాతీయ కాంగ్రెస్

(యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్)

మన్మోహన్ సింగ్
మన్మోహన్ సింగ్ 2008 నవంబరు 30 2009 జనవరి 24
(13) ప్రణబ్ ముఖర్జీ 2009 జనవరి 24 2012 జూన్ 26
మన్మోహన్ సింగ్ 2012 జూన్ 26 2012 జూలై 31 
(21) పి. చిదంబరం 2012 జూలై 31 2014 మే 26
22 అరుణ్ జైట్లీ 2014 మే 26 2018 మే 14 భారతీయ జనతా పార్టీ

(నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్)

నరేంద్ర మోదీ
23 పీయూష్ గోయెల్
(22) అరుణ్ జైట్లీ
24 నిర్మలా సీతారామన్ 2019 మే 31 పదవిలో 

ఉన్నారు

5 సంవత్సరాలు, 185 రోజులు నరేంద్ర మోదీ

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-09-22. Retrieved 2017-02-06.