Jump to content

బి. కోడూరు

అక్షాంశ రేఖాంశాలు: 14°52′46.88″N 78°58′38.03″E / 14.8796889°N 78.9772306°E / 14.8796889; 78.9772306
వికీపీడియా నుండి
(బి.కోడూరు నుండి దారిమార్పు చెందింది)
బి. కోడూరు
పటం
బి. కోడూరు is located in ఆంధ్రప్రదేశ్
బి. కోడూరు
బి. కోడూరు
అక్షాంశ రేఖాంశాలు: 14°52′46.88″N 78°58′38.03″E / 14.8796889°N 78.9772306°E / 14.8796889; 78.9772306
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావైఎస్ఆర్
మండలంబి. కోడూరు
విస్తీర్ణం20.46 కి.మీ2 (7.90 చ. మై)
జనాభా
 (2011)[1]
4,376
 • జనసాంద్రత210/కి.మీ2 (550/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు2,197
 • స్త్రీలు2,179
 • లింగ నిష్పత్తి992
 • నివాసాలు1,074
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్516228
2011 జనగణన కోడ్593036

బి.కోడూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని వైఎస్‌ఆర్ జిల్లా, బి. కోడూరు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.

గ్రామచరిత్ర

[మార్చు]

1830ల నాడే ఈ గ్రామం వసతులు కలిగివుండేది. వ్యాపారస్తులు ఉండి అన్ని సరుకులు దొరికే పేటస్థలంగా ఉండేది. ఇక్కడ యాత్రికుల కోసం సత్రం ఉండేది. కోడూరు దగ్గరలో అడవి ఉండేది. యాత్రాచరిత్రకారుడు 1830ల నాడు ఈ గ్రామాన్ని గురించి వ్రాస్తూ గ్రామంలో అన్ని కులాల వారూ ఉన్నా బ్రాహ్మణుల ఇళ్ళుండేవి కాదని, ప్రక్కన ఉన్న కోడూరి అగ్రహారంలో ఉన్నా వారు సహకరించేవారు కాదని వ్రాశారు.[2]

గ్రామనామచరిత్ర

[మార్చు]

గ్రామ నామ వివరణ

[మార్చు]

కోడూరు అనే గ్రామనామం కోడు అనే పూర్వపదం, ఊరు అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. కోడు అనే పదం జలసూచి కాగా ఊరు అనే పదం జనపదసూచి. కోడుకు అర్థం చిన్న నది లేదా నదియొక్క శాఖ లేదా ఊరి దగ్గర నీటిపల్లం లేదా కొండాకోన.[3] బి అనే అక్షరం సంక్షిప్తంగా వేరేదో పదాన్ని సూచిస్తోంది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  3. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 232. Retrieved 10 March 2015.

వెలుపలి లంకెలు

[మార్చు]