బెంచి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Classic garden bench

బెంచి (ఆంగ్లం: Bench) ఒకరి కంటే ఎక్కువ మంది కూర్చోవడానికి ఉపయోగించే వస్తువు.

ఇవి సాధారణంగా కలపతో తయారుచేస్తారు. కుర్చీల మాదిరిగా వీటికి కూడా వెనుక భాగంతో, చేతులు పెట్టుకోడానికి సౌకర్యంగా ఉండవచ్చును. ఉద్యానవనాలు, బీచ్ లు మొదలైన ప్రదేశాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.

An open park bench in al-Mahdi Park, Tehran.

బెంచీలలో రకాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బెంచి&oldid=2952398" నుండి వెలికితీశారు