Jump to content

భారతదేశం డేడికేటేడ్ ఇంటర్సిటీ రైళ్లు

వికీపీడియా నుండి

ఈ వ్యాసం భారతదేశంలో రెండు నగరాల మధ్య నడపబడుతున్న అన్ని రైళ్లు జాబితాను సూచించడానికి ప్రయత్నిస్తుంది. రెండు నగరాల్లో వరుసగా ఉద్భవించిన & నగరాల్లో అంతమయ్యే జాబితా రైళ్లు మాత్రమే ఇందులో ఉండాలి.

ముంబై - పూణే

[మార్చు]
  1. 11007/08 డెక్కన్ ఎక్స్‌ప్రెస్
  2. 11009/10 ముంబై సిఎస్‌టి - పూణే సింహగడ్ ఎక్స్‌ప్రెస్
  3. 12123/24 డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్
  4. 12125/26 ముంబై సిఎస్‌టి - పూణే ప్రగతి ఎక్స్‌ప్రెస్
  5. 12127/28 ముంబై - పూణే ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  6. 22105/06 ఇంద్రాయణి ఎక్స్‌ప్రెస్

ముంబై - కొల్హాపూర్

[మార్చు]
  1. 11023/24 ముంబై సిఎస్‌టి - కొల్హాపూర్ సహ్యాద్రి ఎక్స్‌ప్రెస్
  2. 11029/30 ముంబై సిఎస్‌టి - కొల్హాపూర్ కొయినా ఎక్స్‌ప్రెస్
  3. 17411/12 ముంబై సిఎస్‌టి - కొల్హాపూర్ మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్

ముంబై - అహ్మదాబాద్

[మార్చు]
  1. 12009/10 అహ్మదాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్
  2. 12267/68 అహ్మదాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్
  3. 12901/02 గుజరాత్ మెయిల్
  4. 12931/32 అహ్మదాబాద్ - ముంబై సెంట్రల్ ఎసి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్
  5. 12933/34 ముంబై - అహ్మదాబాద్ కర్ణావతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  6. 19011/12 గుజరాత్ ఎక్స్‌ప్రెస్

ముంబై - హౌరా

[మార్చు]
  1. 12151/52 ముంబై - హౌరా సమర్సత సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  2. 12261/62 హౌరా - ముంబై సిఎస్‌టి దురంతో ఎక్స్‌ప్రెస్
  3. 12321/22 కోలకతా మెయిల్
  4. 12809/10 హౌరా - ముంబై (వయా నాగపూర్) మెయిల్
  5. 12859/60 గీతాంజలి ఎక్స్‌ప్రెస్
  6. 18029/30 షాలిమార్ లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్

ముంబై - జైపూర్

[మార్చు]
  1. 12239/40 జైపూర్ దురంతో ఎక్స్‌ప్రెస్
  2. 12955/56 జైపూర్ - ముంబై సెంట్రల్ (గంగౌర్) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  3. 12979/80 జైపూర్ - బాంద్రా టెర్మినస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  4. 19707/08 ఆరావళి ఎక్స్‌ప్రెస్
  5. 22933/34 జైపూర్ - ముంబై బాంద్రా టెర్మినస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

ముంబై - ఢిల్లీ

[మార్చు]
  1. 12215/16 ఢిల్లీ సారాయ్ రోహిల్లా - బాంద్రా టెర్మినస్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
  2. 12247/48 బాంద్రా టెర్మినస్ - హజ్రత్ నిజాముద్దీన్ యువ ఎక్స్‌ప్రెస్
  3. 12907 మహారాష్ట్ర సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  4. 12908 మహారాష్ట్ర సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  5. 12909/10 బాంద్రా టెర్మినస్ - హజ్రత్ నిజాముద్దీన్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
  6. 12951/52 ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్
  7. 12953/54 ఆగష్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్
  8. 19029/30 బాంద్రా టెర్మినస్ - ఢిల్లీ సారాయ్ రోహిల్లా ఎక్స్‌ప్రెస్
  9. 22109/10 లోకమాన్య తిలక్ టెర్మినస్ - హజ్రత్ నిజాముద్దీన్ ఎసి ఎక్స్‌ప్రెస్
  10. 22209/10 ముంబై - న్యూఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్
  11. 22913/14 ముంబై సెంట్రల్ - న్యూ ఢిల్లీ ప్రీమియం ఎసి ఎక్స్‌ప్రెస్

ముంబై - భుజ్

[మార్చు]
  1. 12959/60 భుజ్ - దాదర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  2. 19115/16 సయాజినగరి ఎక్స్‌ప్రెస్
  3. 19131/32 కచ్ ఎక్స్‌ప్రెస్
  4. 22903/04 బాంద్రా టెర్మినస్ - భుజ్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

ముంబై - అమృత్సర్

[మార్చు]
  1. 11057/58 లోకమాన్య తిలక్ టెర్మినస్ - అమృత్సర్ ఎక్స్‌ప్రెస్
  2. 12903/04 స్వర్ణ దేవాలయం మెయిల్
  3. 12925/26 పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్

ముంబై - నాగపూర్

[మార్చు]
  1. 11401/02 నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్
  2. 12139/40 సేవాగ్రాం ఎక్స్‌ప్రెస్
  3. 12289/90 నాగపూర్ దురంతో ఎక్స్‌ప్రెస్

ముంబై - అజ్మీర్

[మార్చు]
  1. 12989/90 అజ్మీర్ - దాదర్ ఎక్స్‌ప్రెస్
  2. 22995/96 అజ్మీర్ - బాంద్రా టెర్మినస్ ఎక్స్‌ప్రెస్

ముంబై - బికానెర్

[మార్చు]
  1. 12489/90 బికానెర్ - దాదర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  2. 14707/08 రాణక్పూర్ ఎక్స్‌ప్రెస్

ముంబై - అలహాబాద్

[మార్చు]
  1. 11069/70 ముంబై ఎల్‌టిటి - అలహాబాద్ తులసీ ఎక్స్‌ప్రెస్
  2. 12293/94 అలహాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్

ముంబై - హైదరాబాద్

[మార్చు]
  1. 12701/02 హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్
  2. 17031/32 హైదరాబాద్ - ముంబై ఎక్స్‌ప్రెస్

ముంబై - సికింద్రాబాద్

[మార్చు]
  1. 12219/20 సికింద్రాబాద్ - ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్
  2. 17057/58 దేవగిరి ఎక్స్‌ప్రెస్

ముంబై - చెన్నై

[మార్చు]
  1. 11027/28 ముంబై సిఎస్‌టి - చెన్నై మెయిల్
  2. 11041/42 ముంబై సిఎస్‌టి - చెన్నై ఎక్స్‌ప్రెస్
  3. 12163/64 దాదర్ - చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్

ముంబై - లక్నో

[మార్చు]
  1. 12533/34 పుష్పక్ ఎక్స్‌ప్రెస్
  2. 19021/22 ముంబై బాంద్రా టెర్మినస్ - లక్నో వీక్లీ ఎక్స్‌ప్రెస్
  3. 02111/12 ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ - లక్నో ఎసి ఎక్స్‌ప్రెస్
  4. 12107/08 ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ - లక్నో సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

ముంబై - మడ్గావన్

[మార్చు]
  1. 10103/04 ముంబై సిఎస్‌టి - మడ్గావన్ మండోవి ఎక్స్‌ప్రెస్
  2. 10111 ముంబై సిఎస్‌టి - మడ్‌గావన్ కొంకణ్ కన్యా ఎక్స్‌ప్రెస్
  3. 10112 మడ్‌గావన్ - ముంబై సిఎస్‌టి కొంకణ్ కన్యా ఎక్స్‌ప్రెస్
  4. 12051 దాదర్ - మడ్‌గావన్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్
  5. 12052 మడ్‌గావన్ - దాదర్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్

ఢిల్లీ - అహ్మదాబాద్

[మార్చు]
  1. 12915/16 అహ్మదాబాద్ - పాత ఢిల్లీ ఆశ్రమం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  2. 12917/18 గుజరాత్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  3. 12957/58 స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్‌ప్రెస్

ఢిల్లీ - చెన్నై

[మార్చు]
  1. 12269/70 చెన్నై - హజరత్ నిజాముద్దీన్ దురంతో ఎక్స్‌ప్రెస్
  2. 12433/34 చెన్నై సెంట్రల్ - హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్
  3. 12611/12 చెన్నై సెంట్రల్ - హజ్రత్ నిజాముద్దీన్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
  4. 12615/16 గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్
  5. 12621/22 తమిళనాడు ఎక్స్‌ప్రెస్

ఢిల్లీ - తిరువనంతపురం

[మార్చు]
  1. 12431/32 తిరువనంతపురం రాజధాని ఎక్స్‌ప్రెస్
  2. 12625/26 కేరళ ఎక్స్‌ప్రెస్

ఢిల్లీ - కోలకతా

[మార్చు]
  1. 12249/50 హౌరా - ఢిల్లీ యువ ఎక్స్‌ప్రెస్
  2. 12259/60 సీల్డా - న్యూఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్
  3. 12273 హౌరా - న్యూఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్
  4. 12274 న్యూఢిల్లీ - హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్
  5. 12301/02/05/06 హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్
  6. 12303/04/81/82 పూర్వ ఎక్స్‌ప్రెస్
  7. 12313/14 సీల్డా రాజధాని ఎక్స్‌ప్రెస్
  8. 12323/24 హౌరా - న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్
  9. 12329/30 పశ్చిమ బెంగాల్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  10. 13039/40 హౌరా - ఢిల్లీ జనతా ఎక్స్‌ప్రెస్
  11. 13111/12 లాల్ ఖిలా ఎక్స్‌ప్రెస్

ఢిల్లీ - డెహ్రాడూన్

[మార్చు]
  1. 12017/18 డెహ్రాడూన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్
  2. 12055/56 డెహ్రాడున్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్
  3. 12205/06 డెహ్రాడూన్ ఎసి ఎక్స్‌ప్రెస్
  4. 14041/42 ముస్సోరీ ఎక్స్‌ప్రెస్

ఢిల్లీ - అమృత్సర్

[మార్చు]
  1. 12013/14 అమృత్సర్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్
  2. 12029/30 న్యూ ఢిల్లీ - అమృత్సర్ స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్
  3. 12031/32 న్యూ ఢిల్లీ - అమృత్సర్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్
  4. 12459/60 న్యూ ఢిల్లీ - అమృత్సర్ ఎక్స్‌ప్రెస్
  5. 12497/98 షాన్-ఇ-పంజాబ్ ఎక్స్‌ప్రెస్

ఢిల్లీ - ఉధంపూర్

[మార్చు]
  1. 12445/46 ఉత్తర సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
  2. 14033/34 జమ్మూ మెయిల్
  3. 22401/02 ఢిల్లీ సారాయ్ రోహిల్లా - ఉధంపూర్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

ఢిల్లీ - అజ్మీర్

[మార్చు]
  1. 12015/16 న్యూ ఢిల్లీ - అజ్మీర్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్
  2. 12065/66 అజ్మీర్ - హజ్రత్ నిజాముద్దీన్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్

ఢిల్లీ - కాన్పూర్

[మార్చు]
  1. 12033/34 కాన్పూర్ - న్యూ ఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్
  2. 12451/52 శ్రమ శక్తి ఎక్స్‌ప్రెస్

ఢిల్లీ - అలహాబాద్

[మార్చు]
  1. 12417/18 అలహాబాద్ - న్యూఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్
  2. 12275/76 ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్

ఢిల్లీ - కాల్కా

[మార్చు]
  1. 12005/06 కాల్కా - న్యూ ఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్
  2. 12011/12 కాల్కా శతాబ్ది ఎక్స్‌ప్రెస్

ఢిల్లీ - లక్నో

[మార్చు]
  1. 12003/04 లక్నో స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్
  2. 12229/30 లక్నో మెయిల్
  3. 12419/20 గోమతి ఎక్స్‌ప్రెస్
  4. 12429/30 లక్నో రాజధాని ఎక్స్‌ప్రెస్

లక్నో - వారణాసి

[మార్చు]
  1. 14203/04 వారణాసి - లక్నో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్
  2. 14219/20 వారణాసి - లక్నో ఎక్స్‌ప్రెస్
  3. 14227/28 వరుణ ఎక్స్‌ప్రెస్

కోలకతా - న్యూ జల్పైగురి

[మార్చు]
  1. 12041/42 న్యూ జల్పైగురి - హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్
  2. 12343/44 డార్జిలింగ్ మెయిల్
  3. 12377/78 పదాతిక్ ఎక్స్‌ప్రెస్
  4. 22309/10 హౌరా - న్యూ జల్పైగురి ఎసి ఎక్స్‌ప్రెస్

కోలకతా - పూరి

[మార్చు]
  1. 12277/78 పూరీ - హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్
  2. 12821/22 ధౌలి ఎక్స్‌ప్రెస్
  3. 12837/38 హౌరా - పూరీ ఎక్స్‌ప్రెస్
  4. 12881/82 పూరీ - హౌరా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
  5. 12887/88 పూరీ - హౌరా ఎక్స్‌ప్రెస్
  6. 18409/10 శ్రీ జగన్నాథ్ ఎక్స్‌ప్రెస్
  7. 22201/02 సీల్డా - పూరీ దురంతో ఎక్స్‌ప్రెస్
  8. 22835/36 షాలిమార్ - పూరీ ఎక్స్‌ప్రెస్

కోలకతా - పాట్నా

[మార్చు]
  1. 12023/24 పాట్నా - హౌరా జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్
  2. 12359/60 కోలకతా - పాట్నా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్

పూణే - నాగపూర్

[మార్చు]
  1. 12113/14 పూణే - నాగపూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
  2. 12135/36 పూణే - నాగపూర్ ఎక్స్‌ప్రెస్

గౌహతి - జమ్ము తావి

[మార్చు]
  1. 15651/52 లోహిత్ ఎక్స్‌ప్రెస్
  2. 15653/54 అమర్నాథ్ ఎక్స్‌ప్రెస్

చెన్నై - బెంగుళూర్

[మార్చు]
  1. 22625/22626 చెన్నై - బెంగళూరు ఎసి డబుల్ డెక్కర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  2. 12607/12608 లాల్బాగ్ ఎక్స్‌ప్రెస్
  3. 12609/12610 చెన్నై - బెంగుళూర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్
  4. 12639/12640 బృందావన్ ఎక్స్‌ప్రెస్
  5. 12028/12029 బెంగుళూర్ - చెన్నై శతాబ్ది ఎక్స్‌ప్రెస్
  6. 12657/12658 చెన్నై - బెంగుళూర్ మెయిల్
  7. 12292/12293 చెన్నై - యశ్వంత్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్

చెన్నై - కోయంబత్తూరు

[మార్చు]
  1. 12673 చెన్నై సెంట్రల్ - కోయంబత్తూరు ప్రధాన జంక్షన్ చేరణ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  2. 12675/76 కోవై ఎక్స్‌ప్రెస్
  3. 12671/72 నీలగిరి ఎక్స్‌ప్రెస్
  4. 12679/80 చెన్నై సెంట్రల్ - కోయంబత్తూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్
  5. 12243/44 చెన్నై - కోయంబత్తూరు శతాబ్ది ఎక్స్‌ప్రెస్
  6. 12681/82 చెన్నై సెంట్రల్ - కోయంబత్తూరు వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

చెన్నై - హైదరాబాద్

[మార్చు]
  1. 17651/17652 కాచిగూడ - చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్
  2. 12759/12760 చార్మినార్ ఎక్స్‌ప్రెస్
  3. 12603/12604 చెన్నై - హైదరాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

చెన్నై - మధురై

[మార్చు]
  1. 12635/12636 వైగై ఎక్స్‌ప్రెస్
  2. 16181/16182 శిలంబు ఎక్స్‌ప్రెస్
  3. 12661/12662 పోతిగై ఎక్స్‌ప్రెస్
  4. 12637/12638 పాండియన్ ఎక్స్‌ప్రెస్
  5. 22205/22206 చెన్నై - మధురై ఎసి దురంతో ఎక్స్‌ప్రెస్
  6. 22623/22624 మహల్ ఎక్స్‌ప్రెస్

చెన్నై - మైసూర్

[మార్చు]
  1. 12007/12008 చెన్నై - మైసూరు శతాబ్ది ఎక్స్‌ప్రెస్
  2. 16021/16022 కావేరీ ఎక్స్‌ప్రెస్
  3. 22682/22683 చెన్నై - మైసూర్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

ఇవి కూడా చూడండి

[మార్చు]