Jump to content

ముంబై సిఎస్‌టి - చెన్నై ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
యర్రగుంట్ల సమీపంలో ముంబై సిఎస్‌టి - చెన్నై ఎక్స్‌ప్రెస్
చెన్నై ఎక్స్‌ప్రెస్
ముంబై సిఎస్‌టి - చెన్నై ఎక్స్‌ప్రెస్ రూట్ మ్యాప్

ముంబై సిఎస్‌టి - చెన్నై ఎక్స్‌ప్రెస్ , ఒక భారతీయ రైల్వే రైలు. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ స్టేషను, ముంబై,, చెన్నై సెంట్రల్ స్టేషను మధ్య ప్రయాణిస్తుంది. ఈ రైలు ముంబై-చెన్నై మధ్య 11041 నంబరుగాను. చెన్నై-ముంబయి మధ్యన 11042 నంబరుగాను సడుస్తుంది.[1][2][3]

రైలు మార్గము

[మార్చు]

ట్రాక్షన్

[మార్చు]

ఈమార్గం చాలా వరకు విద్యుద్దీకరణ చేయబడలేదు. ముంబాయి సిఎస్‌టిఎం నుండి వాడికి ఈ రైలును కల్యాణ్ ఆధారిత డబ్ల్యుడిఎం-3A లేదా డబ్ల్యుడిఎం-3D లోకోమోటివ్ తీసుకుంటుంది, వాడి నుండి చెన్నై వరకు రోయపురం ఆధారిత డబ్ల్యుఎపి-4 లేదా డబ్ల్యుఎపి-7 లోకోమోటివ్ ద్వారా నడపబడుతుంది.

విరామములు

[మార్చు]

మూలం, గమ్య స్టేషన్లు రెండింటిలోనూ కలుపుకుని, దీని మార్గంలో 34 విరామాలు ఉన్నాయి

దూరం

[మార్చు]

ముంబై సిఎస్‌టి - చెన్నై ఎక్స్‌ప్రెస్ మొత్తం 1278 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది.

సరాసరి వేగం

[మార్చు]

ఈ రైలు సరాసరి వేగం 49 కి.మీ./గం. నడుస్తుంది.

సదుపాయములు

[మార్చు]

✓పాంట్రీ కార్, ✓ ఆన్-బోర్డు క్యాటరింగ్, ✓ ఇ-క్యాటరింగ్ సదుపాయములు ఉన్నాయి.

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]