షాన్-ఇ-పంజాబ్ ఎక్స్‌ప్రెస్
సారాంశం | |
---|---|
రైలు వర్గం | సూపర్ ఫాస్ట్ రైలు |
స్థానికత | ఢిల్లి,హర్యానా,పంజాబ్ |
తొలి సేవ | 1 January 1990 |
ప్రస్తుతం నడిపేవారు | ఉత్తర రైల్వే మండలం |
మార్గం | |
మొదలు | న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ |
ఆగే స్టేషనులు | 10 as 12497 ' |
గమ్యం | అమృత్ సర్ |
ప్రయాణ దూరం | 448 కి.మీ. (278 మై.) |
రైలు నడిచే విధం | రోజు |
సదుపాయాలు | |
శ్రేణులు | రెండవ తరగతి సిట్టింగ్,ఎసి చైర్ కార్,అరక్షిత |
కూర్చునేందుకు సదుపాయాలు | కలదు |
పడుకునేందుకు సదుపాయాలు | లేదు |
ఆహార సదుపాయాలు | లేదు |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | New LHB Coaches |
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) |
వేగం | 110 km/h (68 mph) maximum ,58.43 km/h (36 mph), including halts |
షాన్-ఇ-పంజాబ్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణిస్తున్నది.స్ అనేది భారతీయ రైల్వేలు, ఉత్తర రైల్వే జోన్ ద్వారా నిర్వహించబడుతున్నది. ఈ రైలు భారతదేశ రాజధాని ఢిల్లీ నుండి పంజాబ్లో గల అమృత్ సర్ మధ్య నడిచే రోజువారీ సేవలు వంటివి అందించే ఒక సూపర్‌ఫాస్ట్ నకు చెందిన ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు. షాన్-ఇ-పంజాబ్ అను పదమునకు అర్ధము పంజాబ్ యొక్క గర్వకారణము.దీనిని 1990 జనవరి 1 న ప్రారంభించారు.
కోచ్ల అమరిక
[మార్చు]షాన్-ఇ-పంజాబ్ ఎక్స్‌ప్రెస్ లో 3 ఎసి చైర్ కార్ భోగీల,13 రెండవ తరగతి సిట్టింగ్ భోగీల,4 అరక్షిత భోగీలు ఉంటాయి.
Loco | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
SLR | GS | GS | D14 | D13 | D12 | D11 | D10 | D9 | D8 | D7 | D6 | D5 | D4 | D3 | D2 | D1 | C3 | C2 | C1 | SLR |
మార్గం
[మార్చు]షాన్-ఇ-పంజాబ్ ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి ఉదయం 06గంటల 40నిమిషాలకు 12497 నెంబరుతో బయలుదేరి అంబాలా, లూథియానా, జలంధర్ ల మీదుగా మధ్యాహ్నం 02గంటల 20నిమిషాలకు అమృత్ సర్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 03గంటలకు 12478 నెంబరుతో బయలుదేరి రాత్రి 10గంటల 40నిమిషాలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది.
సర్వీస్
[మార్చు]షాన్-ఇ-పంజాబ్ ఎక్స్‌ప్రెస్ మొత్తం 448 కిలోమీటర్ల దూరాన్ని 58 కిలో మీటర్ల వేగంతో 7గంటల 40నిమిషాలు అధిగమిస్తుంది. ఇది గంటకు 55 కి.మీ. / గం. పైన నడుస్తుంది కాబట్టి ఇది ఒక సూపర్‌ఫాస్ట్ రైలు, సర్‌చార్జి దీనికి వర్తిస్తుంది.
ట్రాక్షన్
[మార్చు]షాన్-ఇ-పంజాబ్ ఎక్స్‌ప్రెస్ కు ఘజియాబాద్కు చెందిన WAP 1, WAP 5 లేదా WAP 7 లోకో మోటివ్లను ఉపయోగిస్తున్నారు.
సమయ సారిణి
[మార్చు]సంఖ్య | కోడ్ | స్టేషన్ | చేరే సమయం. సమయం | బయలు. సమయం | నిలుపు సమయం | దూరం |
---|---|---|---|---|---|---|
1 | NLDS | న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ | ప్రారంభం | 06:40 | ||
2 | SNP | సోనిపట్ | 07:20 | 07:22 | 2ని | 44.5 |
3 | PNP | పానిపట్ | 08:05 | 08:07 | 2ని | 89.8 |
4 | KUN | కర్నాల్ | 08:30 | 08:32 | 2ని | 124.1 |
5 | KKDE | కురుక్షేత్ర | 09:00 | 09:02 | 2ని | 157.3 |
6 | UNB | అంబాల | 10:10 | 10:15 | 5ని | 199.2 |
7 | RPJ | రాజ్పుర | 10:38 | 10:40 | 2ని | 227.2 |
8 | KNN | ఖన్నా | 11:10 | 11:12 | 2ని | 270.3 |
9 | DOA | దోరహ | 11:34 | 11:36 | 2ని | 290.6 |
10 | LDH | లుధియానా జంక్షన్ | 12:04 | 12:07 | 3ని | 312.9 |
11 | PGW | ఫగ్వారా జంక్షన్ | 12:35 | 12:37 | 2ని | 348.8 |
12 | JUC | జలంధర్ | 13:00 | 13:03 | 3ని | 369.9 |
13 | BEAS | బియాస్ | 13:35 | 13:37 | 2ని | 406.1 |
14 | ASR | అమృత్ సర్ | 14:40 | గమ్యం |
మూలాలు
[మార్చు]- https://www.youtube.com/watch?v=ZdH0HC-l9No
- http://www.ndtv.com/article/cities/shan-e-punjab-express-s-engine-catches-fire-in-punjab-304193
- https://www.flickr.com/photos/gauravvirdi/8868082205/
- http://archive.indianexpress.com/news/city-shivers-as-it-experiences-first-fog-of-the-season/1208978/
బయటి లింకులు
[మార్చు]- "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-04-05.
- "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-04-05.
- "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-04-05.