హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్

వికీపీడియా నుండి
(భోపాల్ హబీబ్‌గంజ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
హబీబ్‌గంజ్ రైల్వే స్టేషను (HBJ)
సబర్బన్ రైల్వే స్టేషను
Habibganj Bhopal.jpg
సబర్బన్ రైల్వే స్టేషను ప్రవేశం
స్టేషన్ గణాంకాలు
చిరునామాభోపాల్ సాకేత్ నగర్ ,
భోపాల్-462061, భారత దేశము
హబీబ్‌గంజ్ ,
భోపాల్-462066, భారత దేశము
మార్గములు (లైన్స్)న్యూ దిల్లీ →చెన్నై
భోపాల్→ఇటార్సి→
భోపాల్→జబల్పూర్
ఇటార్సి→ఇండోర్
సంధానాలుప్రీపెయిడ్ ఆటో సహితమైన టాక్సీ స్టాండ్
నిర్మాణ రకంరైల్వే స్టేషను
లెవల్స్1
ప్లాట్‌ఫారాల సంఖ్య5 (ప్రయాణీకులు మార్గములు)
ట్రాక్స్7
వాహనములు నిలుపు చేసే స్థలంఉంది
సైకిలు సౌకర్యాలుఉంది
సామాను తనిఖీఉంది
ఇతర సమాచారం
ప్రారంభం1979
విద్యుదీకరణఅవును
అందుబాటుHandicapped/disabled access
స్టేషన్ కోడ్HBJ
యాజమాన్యంరైల్వే మంత్రిత్వ శాఖ, భారతీయ రైల్వేలు
ఫేర్ జోన్పశ్చిమ మధ్య రైల్వే
గతంలోIndian Branch Rly. Co.
ఉత్తర రైల్వే
రద్దీ
ప్రయాణీకులు (ప్రతిరోజు)2.60 lacs per day (average)
సేవలు
ఎటిఎమ్, బ్యాగేజ్ రూమ్, వసతిగృహాలు / విశ్రాంత గదులు
ఉపాహారం, వేచి ఉండే గది
ఢిల్లీ-నాగపూర్-చెన్నై రైలు మార్గము
చిన్న స్టేషన్లు విస్మరించబడ్డాయి
km
0 న్యూ ఢిల్లీ
ఢిల్లీ
హర్యానా
హర్యానా
ఉత్తర ప్రదేశ్
ఆగ్రా కార్డ్
141 మథుర
న్యూ ఢిల్లీ-ముంబై రైలు మార్గము
191 రాజా కి మండీ
195 ఆగ్రా కంటోన్మెంట్
ఉత్తర ప్రదేశ్
రాజస్థాన్
248 ధోల్‌పూర్
రాజస్థాన్
మధ్య ప్రదేశ్
ఆగ్రా–భోపాల్ రైలు మార్గము
274 మురేనా
313 గ్వాలియర్
మధ్య ప్రదేశ్
ఉత్తర ప్రదేశ్
411 ఝాన్సీ
ఉత్తర ప్రదేశ్
మధ్య ప్రదేశ్
564 బినా
610 గంజ్ బసౌదా
649 బిదిషా
703 భోపాల్ జంక్షన్
709 హబీబ్‌గంజ్
భోపాల్-నాగపూర్ రైలు మార్గము
776 హొషంగాబాద్
హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము
794 ఇటార్సి
హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము
865 ఘోడాడోంగ్రీ
901 బేతుల్
923 ఆమ్ల
987 పాందుర్నా
మధ్య ప్రదేశ్
మహారాష్ట్ర
1,006 నర్ఖేడ్
హౌరానకు
1,091 నాగపూర్
1,168 సేవాగ్రాం
to ముంబై
నాగపూర్-కాజీపేట్ రైలు మార్గము
1,201 హింగణ్‌ఘాట్
1,286 చంద్రపూర్
1,300 బల్హర్షా
మహారాష్ట్ర
తెలంగాణ
1,370 సిరిపూర్ కాగజ్‌నగర్
1,408 బెల్లంపల్లి
1,428 మంచిర్యాల
1,442 రామగుండం
సికింద్రాబాద్నకు
నాగపూర్-హైదరాబాదు రైలు మార్గము
1,543 వర్గంగల్
ఖాజీపేట - విజయవాడ రైలు మార్గము
1,651 ఖమ్మం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గమునకు
1,751 విజయవాడ జంక్షన్
విజయవాడ-చెన్నై రైలు మార్గము
1,782 తెనాలి
1,825 బాపట్ల
1,840 చీరాల
1,889 ఒంగోలు
2,006 నెల్లూరు
2,044 గూడూరు
తిరుపతినకు
ఆంధ్ర ప్రదేశ్
తమిళనాడు
2,182 చెన్నై సెంట్రల్

'హబీబ్‌గంజ్' రైల్వే స్టేషను భోపాల్ లోని భారతదేశం లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బిహెచ్ఇఎల్), భోపాల్ నగరంలోని టౌన్షిప్ లో ఒక శివారులో ఉంది, హబీబ్‌గంజ్ రైల్వే స్టేషను నగరంలో ఇది భోపాల్ జంక్షన్ తర్వాత రెండవ రద్దీ స్టేషను గాను, పేరుపొందింది.

ఎటిమాలజీ[మార్చు]

హిందుస్థానీ భాషలో, హబీబ్‌గంజ్ అంటే లవ్లీ 'సిటీ' అని అర్థం.

ఆసక్తి కలిగించే అంశాలు[మార్చు]

ఈ ప్రాంతంలో చాలా ముఖ్యమైన ఆసక్తి కలిగించే ఆంశం, భోపాల్ హబీబ్‌గంజ్ రైల్వే స్టేషను ఉంది. రైల్వే స్టేషను నవీకరణలు కొరకు అతిపెద్ద ప్రణాళికలు చేశారు.[1]

ఇది అనేక రైళ్లకు ప్రధాన కార్యాలయంగాను, భారతదేశం యొక్క మొదటి రైలుబండ్లు నిలుచు రైల్వే స్టేషనుగా ISO 9001 సర్టిఫికేట్ గుర్తింపు పొందినది.

ప్రముఖ షాన్ - ఈ - భోపాల్ ఎక్స్‌ప్రెస్ (భోపాల్ ఎక్స్‌ప్రెస్) (భోపాల్‌కు గర్వకారణం) యొక్క ప్రధానకేంద్రం ఈ రైల్వే స్టేషను. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతదేశం యొక్క మొదటి ISO: 9001: 2000 సర్టిఫికేట్ పొందినది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Worldclass upgradation". Archived from the original on 2009-10-01. Retrieved 2009-07-03.