రాయవరం మండలం

వికీపీడియా నుండి
(రాయవరం (తూర్పు గోదావరి జిల్లా) మండలము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
  ?రాయవరం మండలం
తూర్పు గోదావరి • ఆంధ్ర ప్రదేశ్
తూర్పు గోదావరి జిల్లా పటములో రాయవరం మండలం యొక్క స్థానము
తూర్పు గోదావరి జిల్లా పటములో రాయవరం మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°53′47″N 82°00′09″E / 16.89638°N 82.002439°E / 16.89638; 82.002439Coordinates: 16°53′47″N 82°00′09″E / 16.89638°N 82.002439°E / 16.89638; 82.002439
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము రాయవరం
జిల్లా(లు) తూర్పు గోదావరి
గ్రామాలు 10
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
66,456 (2011 నాటికి)
• 32982
• 33474
• 66.02
• 70.56
• 61.46


రాయవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మండలము. రాయవరం దీని కేంద్రం. ఈ మండలం మండపేట శాసనసభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది.

మండలంలోని గ్రామాలు[మార్చు]

మండల జనాభా[మార్చు]

గ్రామాలు 10

జనాభా: 66,456 (2011 నాటికి)

మగ: 32982

ఆడ: 33474