రావూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


రావూరు
రెవిన్యూ గ్రామం
రావూరు is located in Andhra Pradesh
రావూరు
రావూరు
నిర్దేశాంకాలు: 15°04′30″N 79°54′11″E / 15.075°N 79.903°E / 15.075; 79.903Coordinates: 15°04′30″N 79°54′11″E / 15.075°N 79.903°E / 15.075; 79.903 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, కందుకూరు రెవిన్యూ డివిజన్
మండలంగుడ్లూరు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,618 హె. (3,998 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం3,195
 • సాంద్రత200/కి.మీ2 (510/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08599 Edit this at Wikidata)
పిన్(PIN)523291 Edit this at Wikidata

రావూరు, ప్రకాశం జిల్లా, గుడ్లూరు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523 291. శ్రీ శ్రీ శ్రీ ప్రసన్న బండ్లమాంబ దేవి ఆలయం ఈ గ్రామానికి ప్రత్యేక ఆకర్షణ. శ్రీ బండ్లమాంబ దేవి రాజరాజేశ్వరీ దేవి ప్రతిరూపం. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచీ, కర్ణాటక నుంచి కూడా భక్తులు దేవిని దర్శించుకుంటూ ఉంటారు. ప్రధాన ఉత్సవాలు వరలక్ష్మీ వ్రతం, జనవరి ఒకటి, శ్రీ రాజమాతాదేవి జన్మదినోత్సవం, మే నెలలో అమ్మవారికి జరిగే అభిషేకం, ఉగాది, మొదలైనవి. కావలి నుంచి బస్సులో ఈ గ్రామాన్ని చేరడానికి అర్థ గంట పడుతుంది. బస్సు కలకత్తా, చెన్నై జాతీయ రహదారి మీదుగా వెళుతుంది.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,195 - పురుషుల సంఖ్య 1,629 - స్త్రీల సంఖ్య 1,566 - గృహాల సంఖ్య 841

2001వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,845.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,459, మహిళల సంఖ్య 1,386, గ్రామంలో నివాస గృహాలు 679 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1,618 హెక్టారులు.

సమీప గ్రామాలు[మార్చు]

రామయపట్నం 3 కి.మీ, చేవూరు 3.7 కి.మీ, మోచెర్ల 6.1 కి.మీ, వీరేపల్లి 8 కి.మీ, చాకిచెర్ల 8.3 కి.మీ,

సమీప పట్టణాలు[మార్చు]

గుడ్లూరు 14.5 కి.మీ, ఉలవపాడు 15.3 కి.మీ, కందుకూరు 23.6 కి.మీ, సింగరాయకొండ 24.9 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన ఉలవపాడు మండలం, దక్షణాన జలదంకి మండలం, ఉత్తరాన కందుకూరు మండలం.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
"https://te.wikipedia.org/w/index.php?title=రావూరు&oldid=2864326" నుండి వెలికితీశారు