వహీదా రెహమాన్
(వహీదా రహమాన్ నుండి దారిమార్పు చెందింది)
వహీదా రెహ్మాన్ | |
![]() వహీదా రెహ్మాన్ | |
జననం | హైదరాబాదు ఆంధ్ర ప్రదేశ్, భారత్ | 1936 ఫిబ్రవరి 3
ఇతర పేర్లు | వహీదా రెహ్మాన్ సింగ్ |
క్రియాశీలక సంవత్సరాలు | 1957-1991, 2002- నేటి వరకూ |
భార్య/భర్త | కవల్‌జీత్ సింగ్ ( 1974 - 2000 ఇతడి మరణం ) |
వహీదా రెహమాన్ (ఉర్దూ :وحيده_رحمان) (జననం : ఫిబ్రవరి 3, 1936) సుప్రసిద్ధ హిందీ నటీమణి.
ప్రారంభ జీవితం[మార్చు]
వహీదా రెహ్మాన్, హైదరాబాదులోని ఒక సాంప్రదాయిక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి జిల్లా మెజిస్ట్రేట్, విజయవాడలో స్థిరపడ్డారు. ఈమె విజయవాడలోనే చదువుకుంది.[1]
ప్రస్థానం[మార్చు]
గురుదత్, వహీదా రెహ్మాన్ ను ప్రోత్సాహాన్ని అందించాడు. ఇతనితో కలసి నటించిన సినిమాలన్నీ హిట్టయ్యాయి. ముఖ్యంగా "సి.ఐ.డి" (1956)ప్యాసా (1957), "కాగజ్ కే ఫూల్" (1959) చౌధవీ కా చాంద్ (1960), "సాహెబ్ బీబీ ఔర్ గులామ్" (1962).
- తురక మతంబున బుట్టియు
- చిరకాలము పేరుగాంచె సినిమా నటిగాన్ !
- తెరపై హిందూ స్త్రీయై,
- వరలక్ష్మీ వ్రతముఁ జేసె వహిదా రెహమాన్. ---డా.ఆచార్య ఫణీంద్ర
వ్యక్తిగత జీవితం[మార్చు]
రెహ్మాన్ గురుదత్తో చనువుగా వుండేది. వీరిరువురిపై అనేక పుకార్లూ వుండేవి. ఈమె 1974 లో కవల్‌జీత్ తో వివాహమాడింది.
అవార్డులు[మార్చు]
- 1966 : పిలింఫేర్ ఉత్తమనటి - గైడ్ [2]
- 1968 : ఫిలింఫేర్ ఉత్త్మ నటి అవార్టు - (నీల్కమల్ చిత్రానికి) [3]
- 1967 : బెంగాలీ జర్నలిష్టు అసోసియేషన్ అవార్డు, " తీస్రీ కసమ్" చిత్రానికి ఉత్తమనటి [4]
- 1971 : భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటి - రేష్మ ఔర్ షెరా in 1971.
- 1972 : భారత ప్రభుత్వం చే పద్మశ్రీ
- 1994 : ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు [5]
- 2006 : యన్టీఆర్ జాతీయ అవార్డు
- 2011లో పద్మభూషణ [6]
- 2012 : ముంబయి ఫిల్ం ఫెస్టివల్ లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డు.[7]
- 2013 : సెంటెనరీ అవార్డు - 2013 లో ఇండియన్ ఫిలిం పెర్సనాలిటీ [8]
చిత్ర సమాహారం[మార్చు]
తెలుగు చిత్రరంగం[మార్చు]
ఈమె 1955 సంవత్సరంలో సారథి పిక్చర్స్ వారి రోజులు మారాయి చిత్రంలో 'ఏరువాక సాగరోరన్నొ చిన్నన్న' (గాయని: జిక్కి, గీతరచన: కొసరాజు) అనే పాటలో మంచి హావభావాలతో నటించింది.
- రోజులు మారాయి (ప్రత్యేక నృత్యం) (1955)
- చుక్కల్లో చంద్రుడు (1980)
- బంగారు కలలు (1974)
- చుక్కల్లో చంద్రుడు (2006) -పద్మావతి
హిందీ చిత్రరంగం[మార్చు]
- C.I.D. (1956)
- ప్యాసా (1957) .... గులాబో
- 12 O'Clock (1958) .... బాణీ చౌధరి
- Solva Saal (1958)
- Kaagaz Ke Phool (1959) .... శాంతి
- కాలా బాజార్ (1960) .... అల్కా
- ఏక్ ఫూల్ చార్ కాంటే (1960) .... సుష్మా
- చౌధవీ కా చాంద్ (1960) .... జమీలా
- సాహిబ్ బీబీ ఔర్ గులామ్ (1962) .... Jaba
- బీస్ సాల్ బాద్ (1962) .... Radha
- బాత్ ఏక్ రాత్ కీ (1962) .... Neela/Meena
- ముఝే జీనేదో (1963)
- Kohra (1964) .... రాజేశ్వరి
- గైడ్ (1965) .... రోసీ మార్కో/మిస్ నళిని
- తీస్రి కసమ్ (1966) .... హీరాబాయి
- దిల్ దియా దర్ద్ లియా (1966) .... రూపా
- పత్థర్ కె సనమ్ (1967)
- రామ్ ఔర్ శ్యాం (1967) .... Anjana
- నీల్ కమల్ (1968) .... Rajkumari Neel Kamal/Sita
- ఆద్మి (1968)
- Khamoshi (1969) .... నర్స్ రాధా
- ప్రేమ్ పుజారి (1970) .... సుమన్ మెహ్రా
- రేష్మ ఔర్ షెరా (1971) .... రేష్మా
- ఫగున్ (1973)
- Aadalat (1976)
- కభీ కభీ (1976) .... అంజలీ మల్హోత్రా
- Trishul (1978) .... Shanti
- Sawaal (1982) .... Anju D. Mehta
- Namak Halaal (1982) .... Savitridevi
- Himmatwala (1983) .... Savitri
- Mahaan (1983) .... Janki
- Coolie (1983) .... Salma
- Sunny (1984) ..... Sita devi
- Mashaal (1984) .... Sudha Kumar
- Chandni (1989) .... Mrs. Khanna
- Lamhe (1991) .... Dai Jaa
- Om Jai Jagadish (2002) .... Saraswati Batra
- Water (2005) .... Bhagavati
- Maine Gandhi Ko Nahin Mara (2005) .... Principal Khanna
- 15 Park Avenue (2005) .... Mrs. Mathur/Mrs. Gupta
- Rang De Basanti (2006) .... Ajay's Mother
- Chukkallo Chandrudu (2006) .... Hero's Grand-Mother
- Delhi 6 (Feb.20, 2009).... Dadi
మూలాలు[మార్చు]
- ↑ "e e n a d u . n e t - h e a r t & s o u l o f a n d h r a". Archived from the original on 2009-05-01. Retrieved 2009-05-14.
- ↑ "The Winners - 1966". Filmfare Awards. Archived from the original on 8 జూలై 2012. Retrieved 15 December 2010.
- ↑ "The Winners - 1968". Filmfare Awards. Archived from the original on 9 మార్చి 2004. Retrieved 15 December 2010.
- ↑ "32nd Annual BFJA Awards". Archived from the original on 2008-05-06. Retrieved 2008-05-06.
- ↑ "Lifetime Achievement (Popular)". Filmfare Awards. Archived from the original on 12 ఫిబ్రవరి 2008. Retrieved 15 December 2010.
- ↑ "Brajesh Mishra, Azim Premji, Montek in list of 128 Padma awardees". The Times Of India.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-11-16. Retrieved 2014-01-29.
- ↑ "Centenary Award for the Indian Film Personality of the Year". Archived from the original on 2013-11-21. Retrieved 2014-01-29.
బయటి లింకులు[మార్చు]

Wikimedia Commons has media related to Waheeda Rehman.
- Waheeda Rehman Archived 2018-12-16 at the Wayback Machine
- Waheeda Rehman bags NTR Award at Film Sutra
- A Film Retrospective in Seattle. October 2004 *[1]
వర్గాలు:
- Commons category link is on Wikidata
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- బాలీవుడ్
- హైదరాబాదీయులు
- 1936 జననాలు
- భారతీయ ముస్లింలు
- తెలుగు సినిమా నటీమణులు
- హిందీ సినిమా నటీమణులు
- పద్మశ్రీ పురస్కార గ్రహీతలు
- పద్మభూషణ పురస్కార గ్రహీతలు
- జీవిస్తున్న ప్రజలు
- భారత జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలు