Jump to content

వాడుకరి చర్చ:Arjunaraoc/పాత చర్చ 4

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

పాత చర్చ 3 | పాత చర్చ 4 | పాత చర్చ 5

తెవికీ దశాబ్ది వేడుకలు

[మార్చు]

memo chala santoshom pondinam vasyalu cd roopamolo patashallaku pampalani niriynchinduku-- prasanna kumar

పై వరుస తెలుగు లిపిలో "మేము చాలా సంతోషం పొందినాము వ్యాసాలు సిడి రూపములో పాఠశాలకు పంపాలని నిర్ణయించినందుకు"

prasanna kumar స్పందనకు ధన్యవాదాలు. దీనికి చాలా పని వుంది. మీలాంటి వారందరూ చేయందిస్తేని ఇది నిజమవుతుంది. --అర్జున (చర్చ) 02:20, 15 అక్టోబర్ 2013 (UTC)

వర్గాల నిర్వహణ

[మార్చు]

అర్జున గారికి నమస్కారం,

వర్గాలపేరు మార్పులుఅవి చాలా వ్యాసాలను ప్రభావితం చేసేవయితే వర్గాల చర్చలలో ప్రతిపాదన రాసి ఒక వారం ఆగి, స్పందనలపై అభిప్రాయాలను బట్టి ముందుకి వెళ్లండి. లేకపోతే ఏకపక్షమార్పులు రద్దుచేయబడి మీ అమూల్య సమయం వృధాకావొచ్చు. మీరుచేసే పని చాలమందికి నచ్చకపోతే చర్చించి, మీ మార్పులపై ప్రతిబంధకాలు విధించేఅవకాశం వుండొచ్చు. తెవికీకి అమూల్యంగా కృషి చేసిన మీరు తెవికీ విధానాలగురించి మరింత తెలుసుకొని అందరితో సహకరించాలని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 07:59, 18 అక్టోబర్ 2013 (UTC)
నా మార్పులపై ప్రతిబంధకాలు విధించే అవకాశం ఉన్న మార్పులు అని మీకు అన్పించిన మార్పులను ఉదహరించండి. వాటికి తగిన వివరణ ఇవ్వగలను. YVSREDDY (చర్చ) 09:43, 18 అక్టోబర్ 2013 (UTC)

బొమ్మలపై సందేహాలు

[మార్చు]

బొమ్మలపై ఏవేని సందేహాలుంటే బొమ్మ చర్చాపేజీలోకాని, వ్యాసపు చర్చాపేజీలో కాని వ్రాయాలి. మరిన్ని నిబంధనలకోసం వికీపీడియా:బొమ్మలు వాడే విధానం#శిలాక్షరాలు (ప్రధాన నియమాలు)లో చూడవచ్చు. అన్నట్టు బాపూజీ, సురవరం బొమ్మలు మాత్రం ఎలాగూ మార్పుచేస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:34, 18 అక్టోబర్ 2013 (UTC)

మీ సలహాకి ధన్యవాదాలు. నాకు అదే అనుమానం వచ్చింది కాని, కేప్షన్ అని వుండడంతో చేర్చాను. ఇంకొంచెం పరిశోధన చేసి బొమ్మ పేజీలో సారాంశం విభాగంలో వివరణలో రాస్తే మెరుగని తెలుసుకొన్నాను. బొమ్మలకు సంబంధించిన వివరాలు తెవికీలో చాలా ఎర్రలింకులుగావున్నాయి. వీలైతే వాటిని తగు దిగుమతులద్వారా నీలం రంగుకి మార్చే ప్రయత్నానికి సహకరించండి. --అర్జున (చర్చ) 00:14, 19 అక్టోబర్ 2013 (UTC)
మీరు చెప్పినది నిజమే. సారాంశంలో మూలం పేర్కొనడం వల్ల అసలైన కృతికర్తలకు న్యాయం చేకూర్చడమే కాకుండా అది మంచి పద్దతిని ఆచరించినట్లు మరియు నియమాన్ని పూర్తిగా పాటించినట్లూ అవుతుంది. కొన్ని బొమ్మలలో ఇలా వాడాను కూడా, కాని సినారె బొమ్మలో ఈ విధంగా చేయకపోవడానికి కారణం ఆ బొమ్మ అప్లోడ్ చేసినవారు బొమ్మ మూలం పేర్కొనలేరు, పోనీ సభ్యుడి పేరే ఇద్దామా అంటే అతను తీసిన ఫోటోలా లేదు. ఈ చిన్న విషయానికి ఆ సభ్యుడిని సంప్రదించాలనే ఉద్దేశ్యమూ నాకు లేదు. సంప్రదించిననూ అసలైన సమాధానం వస్తుందా అనేది అనుమానమే. అయిననూ లైసెన్స్ వలె సారాంశంలో ఖచ్చితంగా అప్లోడ్ చేసిన వారే పూర్తిచేయాలని ఏమీ లేదు. మొత్తంపై అది లో-రెజ్యులేషన్‌తో ఉన్న సార్వజనీన బొమ్మనే. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:13, 19 అక్టోబర్ 2013 (UTC)

ప్రత్యుత్తరం

[మార్చు]
నమస్కారం Arjunaraoc గారూ. మీకు వైజాసత్య గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 06:43, 20 అక్టోబర్ 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.


వైజాసత్య (చర్చ) 06:43, 20 అక్టోబర్ 2013 (UTC)

నమస్కారం Arjunaraoc గారూ. మీకు కిరణ్మయి గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
 {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

బొమ్మలు.... కాపి హక్కులు

[మార్చు]

ఆర్యా

ఈ విషయములో నా వివరణ ఏమంటే. అంటు వ్యాధులు అనే గ్రంధంమును లిప్యంతీకరణ చేస్తూ ఆ మూల గ్రంధంలోని బొమ్మలను అదే గ్రంధంలో చేర్చాను (వికీసోర్సు) లొ. కనుక వాటిని నావిగా చెప్పుకోలేను. కనుక వాటిని తొలిగిస్తే మంచి దేమో తెలుపగలరు. మరి కొన్ని నేను తీసిన ఫోటులు కూడ కొన్ని వుండ వచ్చును. వాటిని తమరి సూచనమేరకు సవరిస్తాను. వాటిని ఎలా మార్పు చేయాలో మీరైనా తగు సూచనలిస్తారా? Bhaskaranaidu (చర్చ) 15:14, 20 అక్టోబర్ 2013 (UTC)

వాడుకరి:Bhaskaranaidu గారి స్పందనకు ధన్యవాదాలు. ఈ విషయమై మరింత అవగాహనకు రచ్చబండలో చర్చ చూడండి. మీరు బాక్టీరియా బొమ్మ కేమేరాతో కంప్యూటర్ తెరను తీసినట్లుంది. అదే నిజమైతే మొదటి సలహా ఏమిటంటే కెమేరా తో తెరపట్టులు తీయవద్దు. printscreen బటన్ తో తెరపట్టు తీయడం తెలుసుకోవాలి. సార్వజనీయమైన పుస్తకాలలోని బొమ్మలైతే కామన్స్ లోచేర్చాలి. ఇది క్లిష్టమైన సంగతి కనుక ఒక ముఖాముఖిలో అనుభవజ్ఞులతో సంప్రదించి తెలుసుకోవటం మంచిది. --అర్జున (చర్చ) 07:56, 21 అక్టోబర్ 2013 (UTC)

ఎకో అనువాదం మెడల్

[మార్చు]
చురుకైన అనువాదకులు
అర్జున గారు మీరు ఎకో వ్యవస్థను తెలుగు వికీపీడియాలోకి తేవడానికి సిస్టం మెసేజులను చాలా చురుకుగా అనువాదం చేసినందులకు, మీ కృషిని గుర్తిస్తూ ఈ చురుకైన అనువాదకుల మెడల్ అందుకోండి. మీ విష్ణు (చర్చ) 13:05, 21 అక్టోబర్ 2013 (UTC)
ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 13:10, 21 అక్టోబర్ 2013 (UTC)

Possibly unfree దస్త్రం:Pothanapaper.PDF

[మార్చు]

A file that you uploaded or altered, దస్త్రం:Pothanapaper.PDF, has been listed at Wikipedia:Possibly unfree files because its copyright status is unclear or disputed. If the file's copyright status cannot be verified, it may be deleted. You may find more information on the file description page. You are welcome to add comments to its entry at the discussion if you object to the listing for any reason. Thank you. అర్జున (చర్చ) 06:48, 23 అక్టోబర్ 2013 (UTC)

ఐ.పి.నిషేధం మినహాయింపు

[మార్చు]

Arjunaraoc గార్కి,నా ఐ.పి.నిషేధం మినహాయింపు కై కృషిచేసినందులకు,ధన్యవాదాలు.పాలగిరి (చర్చ) 13:43, 29 అక్టోబర్ 2013 (UTC)

autopatroller

[మార్చు]

Arjunaraoc గారు,నా వికిమిడియ సభ్య చర్చ పేజిలొ changed group membership for User:Palagiri from (none) to autopatroller అనివున్నది.దీని భావమేమిటో వివరించగలరా> ధన్యవాదాలతో.పాలగిరి (చర్చ) 11:20, 13 నవంబర్ 2013 (UTC)

పాలగిరి గారికి, నాకు తెలిసినంతవరకు ఇది ఆంగ్ల వికీపీడియాలో నైతే ప్రకారం, మీ రచనల నాణ్యతపై నమ్మకం ఏర్పడినందున మీ మార్పులను గస్తీదళంవారు అప్రమేయంగా తనిఖీచేయరు. ఇది మీ సమర్ధతకు నిదర్శనం. అభివందనాలు. --అర్జున (చర్చ) 00:04, 14 నవంబర్ 2013 (UTC)

Arjunaraoc. గారు,నమస్తే,నేను లినొలిక్ ఆమ్ల వ్యాసాన్ని తెలుగులో వ్రాస్తున్నాను.ఈ ఆమ్లానికి సంబంధించిన కెంబాక్సు,ఇఫొబాక్సును ఆంగ్లవికీ నుండీ కాపీ చేసి తెలుగు పుటలో ఫెస్ట్ చేసిన,తెలుగు పేజిలోని సమాచారమంతా hide అవుతున్నది.కెం బాక్సును తెలుగు వ్యాస పుటకు దిగుమతి విషయంలో తగిన సలహా ఇవ్వగలరని ఆశిస్తున్నాను.పాలగిరి (చర్చ) 23:59, 14 నవంబర్ 2013 (UTC)

పాలగిరి, మీరు అంటున్నది [1] దీనిగురించేనా? 'శాండ్ బాక్స్' అనేది ఓ ఉదాహరణ పేరే. మీరు ఒక వ్యాసంతయారు చేయదలచుకుంటే, ఆ వ్యాసం పేరునే మీ వాడుకరిపేజీకి ఉపపేజీగా అభివృద్ధి చేయవచ్చు. ఆంగ్ల వికీలోని వ్యాసం పేరుకి లింకు ఇవ్వండి. లేక మీరు ఇప్పటికే వ్యాసంలో చేర్చినట్లయితే ఆ మార్పుకి లింకు ఇవ్వవచ్చు. వీటికొరకు మీరు పక్క పట్టీలో వున్న శాశ్వతలింకు ఆదేశాన్ని వాడుకోవచ్చు. అన్నట్లు {{సహాయం కావాలి}} మూస ఏ చర్చాపేజీలోనైనా వాడవచ్చు. అలా వాడితే విషయంపై అనుభవమున్న ఎవరైనా త్వరగా సహాయపడడానికి వీలుంటుంది. అలా చేసేటప్పుడు మీ దృష్టిలో నిపుణులైన వారి పేర్లను ఉటంకించితే వారి దృష్టికి తీసుకె‌ళ్లినట్లవుతుంది. లేకపోతే వారి చర్చాపేజీలలో వ్యాఖ్యలద్వారా లేక వారికి ఈమెయిల్ ద్వారా వారి దృష్టికి తీసుకువెళ్లవచ్చు. నేను ఒక వారం పైగా ప్రయాణంలో వుంటాను కాబట్టి నేను సహాయపడడానికి వీలుండకపోవచ్చు. మీరు పై సూచనలు పాటిస్తే సహ సభ్యులనుండి త్వరలో సహాయంపొందుతారని అనుకుంటాను. --అర్జున (చర్చ) 01:06, 15 నవంబర్ 2013 (UTC)
{{convert|-5|C|F}} వంటి మూస ఉన్నపుడు చాలా వ్యాసాలు hide ఐన సందర్భాలున్నాయి. పై మూస దిగుమతి చేస్తే ఈ సమస్య పరిష్కారం కావచ్చు--కె.వెంకటరమణ (చర్చ) 14:51, 17 నవంబర్ 2013 (UTC)
కె.వెంకటరమణ, మీ కోరికపై en:Conversion_templates తెలుగులోకి దిగుమతి చేశాను. ఫలితం ఉందేమో చూడండి. --అర్జున (చర్చ) 00:59, 18 నవంబర్ 2013 (UTC)

మన్నించండి

[మార్చు]

Arjunaraoc గారు,ఉపపేజి పట్ల నా అవగాహన లోపం వలన మీకు కలిగిన ఇబ్బందికి నన్ను మన్నించండి.పాలగిరి (చర్చ) 16:56, 17 నవంబర్ 2013 (UTC)

పాలగిరి , అదేమీ లేదులేండి. వికీలో ఇలాంటివి ఎన్నోసార్లు చూశాను. --అర్జున (చర్చ) 00:25, 18 నవంబర్ 2013 (UTC)

ఆర్జున్ గారు, Beta ను ఎక్టివేట్ చేసిన తరువాత నేను వాడుకరి:పాలగిరి/లినోలినిక్ ఆమ్లం పేజిలో వ్రాస్తున్న వ్యాసం రూపం ముందులా రావటంలేదు.Beta ను తొలగించినను వ్యాసం రూపం సరికాలేదు. మీరు ఈ విషయంలో సహాయ పడగలరా?శీర్షికలు ,ఉపశీర్షికలు,మూలాలు,references లను చూపించడంలేదు. Palagiri (చర్చ) 09:31, 23 నవంబర్ 2013 (UTC)

సమస్య పరిష్కారం అయ్యింది.Palagiri (చర్చ) 09:39, 23 నవంబర్ 2013 (UTC)
Palagiri గారికి, మంచిది, నేను ఇంతకుముందు చెప్పినట్లు, ఏ వ్యాస సంబంధ సమస్యైనా దానిచర్చాపేజీలో చర్చించటం మెరుగు.--అర్జున (చర్చ) 09:40, 24 నవంబర్ 2013 (UTC)

WP:FUW వాడుక సూచనలు

[మార్చు]
నమస్కారం Arjunaraoc గారూ. మీకు సుల్తాన్ ఖాదర్ గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
 {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

ధన్యవాదాలు

[మార్చు]

అర్జున గారికి, ఆర్య, మీరు నాకు వికిపీడియాలో పరిచయమయిన మొదటి వాడుకరి. కావున మీ సలహాలు, సూచనలను నేను తప్పక పాటిస్తాను. అయితే నేను ఎగుమతి చేసిన కొన్ని సినిమా పోస్టర్లు ఏ వెబ్ సైట్ నుంచి దిగుమతి చేసానో నాకు గుర్తు లేదు. ఇక ప్రముఖుల బొమ్మలకు నేను సంపూర్ణ సారాంశాన్ని జతచేసే ప్రయత్నం చేస్తాను. ఇకపై నేను ఎగుమతి చేసే సినిమా పోస్టర్లకు వెబ్ సైట్ వివరాలను జతచేస్తాను. కావున నేటితో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ నుంచి ఈ పద్ధతిని నేను అనుసరించనున్నాను.

ఇట్లు మీ నుంచి సహాయ సహకారాలను ఆశించే Pavanjandhyala (చర్చ) 02:51, 29 నవంబర్ 2013 (UTC)

Pavanjandhyala గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. గూగుల్ చిత్రాలులో వెతికితే ఆచిత్రం పోలిన చిత్రాలు కనబడుతాయి. ఆ సైట్ల కాని మీరు ఎక్కువగా వాడే సైట్లు కాని పేర్కొంటే బాగుంటుంది. సముచిత వినియోగం క్రింద చిత్రాలు చేర్చేటప్పుడు హక్కులు గల వారి వెబ్సైట్ల నుండి చేర్చడం మంచిది. అలా కానపుడు వికీపీడియా చిత్రాలకు అనువుగా వుండే సైట్లలో వైవిధ్యత వుండేటట్లు చూసుకుంటే మంచిది. --అర్జున (చర్చ) 04:31, 29 నవంబర్ 2013 (UTC)

Hello, can you help to get this done? Regards, Nemo bis (చర్చ) 14:59, 3 డిసెంబర్ 2013 (UTC)

అర్జునగారూ నెను రెడీ..విశ్వనాధ్ (చర్చ) 10:47, 4 డిసెంబర్ 2013 (UTC)
విశ్వనాధ్ , I need some more time to analyse the benefit of this. If you have done the analysis and feel it will help, you can add a comment on Village pump to give it a try and then contact Nemo bis for any help. Thanks.--అర్జున (చర్చ) 12:00, 4 డిసెంబర్ 2013 (UTC)

అభినందనలు

[మార్చు]

తెవికీలో మీరు అహర్నిశలూ సల్పుతున్న కృషి అభినందనీయమైనది. కాసుబాబు గారు చాలా కాలంగా తెవికీలో సచేతనంగా లేరు, వారు లేని లోటును తీర్చారు. మీ టెక్నికల్ ఎక్సల్లెన్సి అమోఘం. మీరు తెవికీలోనే కాదు "వికీ"లోనే ఇంకా అభివృద్ధి పథంలో సాగాలని మనసారా అభిలషిస్తున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 20:27, 4 డిసెంబర్ 2013 (UTC)

అహ్మద్ నిసార్ గారికి, మీ అభినందనలకు ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 04:18, 5 డిసెంబర్ 2013 (UTC)

ధన్యవాదాలు

[మార్చు]

అర్జునగారూ, మీరు పంపిన రెండో ఇమెయిలు ద్వారా వెతికాను, దొరికింది, సహాయానికి ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ (చర్చ) 23:00, 4 డిసెంబర్ 2013 (UTC)

నా సలహా మీకు ఉపయోగపడినందులకు సంతోషం.--అర్జున (చర్చ) 04:17, 5 డిసెంబర్ 2013 (UTC)

Possibly unfree దస్త్రం:GudumbaShankar.jpg

[మార్చు]
నమస్కారం Arjunaraoc గారూ. మీకు సుల్తాన్ ఖాదర్ గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
 {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

వాడుకరి పేరు విషయంలో సహాయం

[మార్చు]

నమస్తే Arjunaraoc గారు, నేను మన తెవికె 2007 నుండి వాడుతున్నాను. అవగాహనలో ఇబ్బందుల వల్ల వేరు వేరు పేర్లతో వాడుకున్నాను. వాటి వివరాలు కింద ఇస్తున్నాను. ఆత్మీయులు సలహా వలన దానిని సరిచేసుకొనుట మంచిదని తెలిసింది. అందుచేత నా వివిధ వాడుకరి పేర్లను అనుసంధించి, ఒకే వాడుకరిగా జరిగేలా చేసిపెట్ట మని మనవి చేసుకుంటున్నాను. నా పేరు ఊలపల్లి సాంబశివరావు. గణనాధ్యాయి, తెలుగుభాగవతం ని. 2007 జూను 30వ తారీఖున పదవీ విరమణ చేయటంతో నాకు లభించిన సమయాన్ని సద్వినియోగం చేసుకొనే ప్రయత్నంలో భాగంగా, భాగవత గణనాధ్యాయం చేయాలి అనే ఆశయసాధనలో భాగంగా, కంప్యూటరు, తెలుగులో టైపింగులు నేర్చుకోటంలో భాగంగా తెవికె వాడుట మొదలెట్టాను. ఆ శుబారంభం మంచి ఫలితాలే ఇచ్చింది.

తెవికెలో 2007వ సంవత్సరం నుండి చేసిన చిరు యత్నాలు వివరాలు
  • (అ) తె. వికిపీడియాలో (1) విష్ణు సహస్రనామాలలో 300-400లలో పేర్లు జతచేయుట, (2) భాగవతం - సాంఖ్యము అనే పుటలోని వివరాలు, ఇదే నా భాగవత గణనకి కావలసిన ఆత్మ విశ్వాసం ఇచ్చిన పని,
  • (ఆ) తె. వికీసోర్సులో (1) తెలుగు భాగవతం పుట. (2) దానిలో భాగంగా పోతన తెలుగు భాగవతం 14 స్కంధాలు, (3) పోతనగారి భోగినీ దండకం, (4) పోతనగారి నారాయణ శతకం, పోతనగారి వీరభద్రవిజయం 1, 2 అశ్వాసాలు (3, 4 ఇంకా పెట్టాలి).
  • {*ఇక్కడ ఈ విషయంలో Rajasekhar, మీరు, ఇతర తెవికె సభ్యులు చేసిన మిక్కిలి మేలైన సాయానికి మరొక్కసార్లు కృతజ్ఞతలు.}
  • నా వాడుకరి పేర్లు
  • నా వేగరి చిరునామా vsrao50@gmail.com. ప్రస్తుత సంచారిణి సం. 9959613690.
  • నా వాడుకరి పేర్లను అన్నిటిని అనుసంధానించ మని మరొక్కసారి కోరుతున్నాను.
  • నా సంతకం 'గణనాధ్యాయి' అని వచ్చేలా కూడ చూడండి. లేదా అది ఎలా పెట్టుకోవాలో సూచించండి.

- శుభాశ్శీస్సులతో - Telugubhagavatam (చర్చ) 12:35, 10 డిసెంబర్ 2013 (UTC)

Telugubhagavatam గారికి, మీ వాడుకరి పేర్లు మరియు రచనల గణాంకాల లింకులు క్రింద ఇస్తున్నాను
(అ) వాడుకరి:Telugubhagavatam, SULinfo, వికీసోర్స్ లో అధిక మార్పులు
(ఆ) s:వాడుకరి:Vulapalli Sambasiva Rao, SULinfo, వాడలేదు
(ఇ) వాడుకరి:V Sambasiva Rao , SULinfo, వికీపీడియాలో అధిక మార్పులు
(ఈ) s:వాడుకరి:vsrao,SULinfo, స్థానిక ఖాతా
Telugubhagavatam కాని V_Sambasiva_Rao మీరు ఎంపిక చేసుకుని అదే ఖాతా ఇకముందు వాడండి. పాత ఖాతాల వాడుకరి పేజీ మరియు చర్చాపేజీలకు దారి మార్పులు పెట్టండి. మీరు ఎంపిక చేసుకొన్న ఖాతాకు అవసరమనుకుంటే పేరుమార్పు(ఇంతకముందు వాడని) కొరకు అభ్యర్ధించవచ్చు. ఇక మీ సంతకం పేరు మార్చటానికి మీ అభిరుచులు పేజీలో సంతకం విభాగంలో గణనాధ్యాయి అని రాసుకొని భద్రపరచండి. ఇక మీరు సంతకం చేసినప్పుడు ఆపేరు వాడబడుతుంది. మీకు ఏమైనా సహాయం కావలసి వస్తే సంబంధించిన మీ వాడుకరి చర్చాపేజీలో కాని సంబంధిత చర్చాపేజీలో కాని వ్యాఖ్యరాసి {{సహాయంకావాలి}} మూస చేర్చండి. అప్పుడు ఎవరైనా సహసభ్యులు త్వరలో సహాయపడడానికి వీలవుతుంది.--అర్జున (చర్చ) 04:07, 11 డిసెంబర్ 2013 (UTC)
ధన్యవాదాలండి అర్జున గారు, --Telugubhagavatam 2013-12-11 08:19:15

ఫోటో అప్-లోడ్ చేసే విధానం

[మార్చు]

అర్జున గారూ, ఫోటో అప్-లోడ్ చేసే విధానం కొంచెం సెలవివ్వండి. వాడుకరి పేజీలో ఫోటోను ఎలా అప్-లోడ్ చేయవచ్చు? అహ్మద్ నిసార్ (చర్చ) 11:50, 11 డిసెంబర్ 2013 (UTC)

అహ్మద్ నిసార్ గారికి, ఇతర పేజీల లాగానే ఈ వ్యాఖ్యలో కనబడే బొమ్మకు కోడ్ మీ పేజీలో చేర్చండి. నేను అందరికి చెబుతున్నట్లు, మీకు ఏ సందేహమొచ్చినా మీ వాడుకరిపేజీలేక వ్యాసంసంబంధిత చర్చాపేజీలో వ్రాసి {{సహాయం కావాలి}} మూస చేర్చండి. త్వరలో ఎవరోఒకరు సహాయపడతారు. వికీ ఒక వ్యక్తిపై ఆధారపడకోడదని ఈ కొత్త పద్ధతి ప్రచారం చేస్తున్నాను. సహకరించండి.
అహ్మద్ నిసార్
--అర్జున (చర్చ) 11:54, 11 డిసెంబర్ 2013 (UTC)
మంచిది, అలాగే. అహ్మద్ నిసార్ (చర్చ) 12:06, 11 డిసెంబర్ 2013 (UTC)

Final comments on Editing Wikipedia brochure?

[మార్చు]

Thanks for your comments on a previous version of the new draft of the (formerly known as Welcome to Wikipedia, now known as) Editing Wikipedia brochure. We need all final comments on the draft by Monday, 23 December 2013. Add any final comments here! Ldavis (WMF) (చర్చ) 23:49, 20 డిసెంబర్ 2013 (UTC)

The article Test Page For FUW has been proposed for deletion because of the following concern:

విషయం లేని వ్యాసం

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. --కె.వెంకటరమణ (చర్చ) 14:29, 24 డిసెంబర్ 2013 (UTC) --కె.వెంకటరమణ (చర్చ) 14:29, 24 డిసెంబర్ 2013 (UTC)

కె.వెంకటరమణ గారికి ధన్యవాదాలు. నేను ఆ పేజీని తొలగించాను--అర్జున (చర్చ) 03:42, 25 డిసెంబర్ 2013 (UTC)

కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం

[మార్చు]
నమస్కారం Arjunaraoc గారూ. మీకు సుల్తాన్ ఖాదర్ గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
 {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.
నమస్కారం Arjunaraoc గారూ. మీకు సుల్తాన్ ఖాదర్ గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
 {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

వీరతాడు

[మార్చు]
తెవికీ నిర్వహణా స్తంభాలలో ఒకరైన అర్జున్ గారికి తెవికీ దశాబ్ది ఉత్సవాలను విజయవంతంగా నడిపిస్తున్న సందర్భంగా వేసుకోండి ఒక ఘనమైన వీరతాడు - అహ్మద్ నిసార్