వాడుకరి చర్చ:ChillarAnand

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

ChillarAnand గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

ChillarAnand గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Rajasekhar1961 (చర్చ) 14:04, 27 ఫిబ్రవరి 2014 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
Weasel Words వాడవద్దండి


సరైన ఆధారం లేని విషయాలలోని అస్పష్టతను కప్పిపుచ్చుకొనేలా వాడే పదజాలాన్ని Weasel Words అంటారు. "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు" అని వ్రాస్తే అది నిరాధారం. ఆ సమస్యను అడ్డదారిలో అధిగమించడానికి "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు అని చాలామంది భావిస్తారు" అని వ్రాయడం తరచు జరుగుతుంది. ఇందులో ఉన్న నిజం కేవలం ఊహా జనితం. నిరాధారం. మొదటి వాక్యానికీ దీనికీ తేడా లేదు. ఇటువంటి పదజాలం వాడుక వికీ వ్యాసాలలో అనుచితం. "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు అని ఇక్కడ వ్రాసిఉంది" అని చెప్పవచ్చును. ఈ విషయమై మరింత వివరణ కొరకు ఆంగ్లవికీ వ్యాసం en:Wikipedia:Avoid weasel words చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Rajasekhar1961 (చర్చ) 14:04, 27 ఫిబ్రవరి 2014 (UTC)

సందేహాలు, సలహాలు[మార్చు]

మీకు వ్యాసాలు వ్రాయడములో ఎటువంటి సందేహాలు వచ్చినా, సలహాలు కావాలన్న తప్పకుండా సందేహించకుండా [1]ఈ లింకు నొక్కి విషయము అక్కడ వ్రాయండి. మీ వ్యాస అభివృద్ధికి అందరి తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని ఆశించగలరు. JVRKPRASAD (చర్చ) 04:47, 4 డిసెంబరు 2014 (UTC)

మీరు అడిగిన హాట్‌కెట్ అనేది ఒక ఉపకరణం దీనితో వర్గాలను చేర్చవచ్చు. వికీలో మార్పులు చేస్తూ ఉంటే మీకూ తెస్తుంది. కొంత వరకూ అన్ని ప్రయోగాలూ మీ ప్రయోగశాలలొ చేయండి..--విశ్వనాధ్ (Viswanadh) (చర్చ) 14:53, 22 ఫిబ్రవరి 2018 (UTC)
ఇదిగో ఇలా చేయొచ్చు
ఇక్కడ అభిరుచులలోని ఉపకరణాలులో Hotcat అన్న ఉపకరణం ఉంటుంది (మార్పుల ఉపకరణాలు అన్న విభాగంలో) దాన్ని టిక్ చేసుకుని సేవ్ చేయండి. ఆ తర్వాత ఏదైనా వ్యాసంలోకి వెళ్ళి వ్యాసం కింది వరకూ వెళ్తే ప్లస్ గుర్తు వస్తుంది. దానిపై నొక్కి వర్గం పేరు రాసి భద్రపరిస్తే వర్గీకరణ జరుగుతుంది. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 06:22, 23 ఫిబ్రవరి 2018 (UTC)
అలాగే హాట్ కేట్ వాడకం గురించి ఉన్న ఈ పేజీ కూడా చూడండి. వికీపీడీయాలో రచనలు చేయడాన్ని మీరు మరింతగా ఆస్వాదిస్తారని భావిస్తూ --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 06:52, 23 ఫిబ్రవరి 2018 (UTC)

వ్యాసాలు రాయడం గురించి[మార్చు]

ఆనంద్ గారూ,
మీరు చలం రచనల గురించి ఆసక్తితో వ్యాసాలు రాస్తున్నట్టు గమనించాను. మీ ప్రయత్నానికి చాలా చాలా అభినందనలు. ఐతే చిన్న సూచన గమనించండి. వ్యాసాలు రాసేప్పుడు మూడవ స్థాయి మూలం (చలం గురించిన సాహిత్య విమర్శ రచనలు, పుస్తకాల సమీక్షలు, వగైరా) తీసుకుని పుస్తకాల గురించి మరింత సమాచారం రాయడం వల్ల వ్యాసానికి నిండుతనం వస్తుంది. ఇందుకోసం ఏమైనా సాయం (మూలాలు అందించడం వంటివి) కావాలంటే తప్పకుండా ఇక్కడ నన్ను టాగ్ చేస్తూ రాయండి. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 11:53, 23 ఫిబ్రవరి 2018 (UTC)

మైదానం (చలం రచన) వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన[మార్చు]

Ambox warning yellow.svg

మైదానం (చలం రచన) వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

మైదానం (నవల) అనే వ్యాసం వున్నది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. Palagiri (చర్చ) 04:46, 24 ఫిబ్రవరి 2018 (UTC) Palagiri (చర్చ) 04:46, 24 ఫిబ్రవరి 2018 (UTC)

బయటి లింకులు ఇవ్వడం ఇలా[మార్చు]

చిల్లర్ అనంద్ గారూ మీరు బయటి లింకులు ఇవ్వడంలో కొద్ది తడబాటుకు గురైన సంగతి గమనించాను. బయటలింకు ఇవ్వడం చాలా ఈజీ అండీ. ఇదిగో ఈ పద్ధతి అనుసరించండి [url మీరు రాయాలనుకున్న పాఠ్యం ఉదా:నా బ్లాగు] అంతే. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 06:26, 24 మార్చి 2018 (UTC)