వాడుకరి చర్చ:Harikishan kurnool

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Harikishan kurnool గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Harikishan kurnool గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   -- --Nrgullapalli (చర్చ) 23:48, 23 సెప్టెంబరు 2017 (UTC) [ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
దారి మార్పు పేజీలు

తెలుగులో వ్యాసాల పేర్లు రాసేటపుడు వాటిని పలు విధాలుగా రాయవచ్చు. ఉదాహరణకు రామప్ప దేవాలయం,రామప్ప దేవాయలము, రామప్ప గుడి, అన్న పేర్లు ఒకే వ్యాసాన్ని సూచిస్తాయి. మరిన్ని వివరాలకు వికీపీడియా:నామకరణ పద్ధతులు చూడండి. పదాంతంలో ము కు బదులుగా అనుస్వారం (ం) వాడడం వాడుకలోకి వచ్చింది. అది పాటించండి. అయినా ఇతర పేర్లుకూడా వాడుకలో వుంటే, ఒక పేరు మీద వ్యాసం రాసి మిగత అన్నీ పేజీలకు దారి మార్పు పేజీలను తయారు చేయవచ్చు. రామప్ప దేవాలయం అన్న పేరుతో అసలు వ్యాసం ఉంది. ఇప్పుడు రామప్ప గుడి పేజీని దారి మార్పు పేజీగా సృష్టించాలంటే ఆ పేజీలో#REDIRECT [[రామప్ప దేవాలయం]] అని ఉంచాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల


డా.ఎం.హరి కిషన్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

స్వీయ రచన. రచయిత తన స్వంత వ్యాసాన్ని రాయకూడదు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 05:46, 5 జూన్ 2018 (UTC) --కె.వెంకటరమణచర్చ 05:46, 5 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

డా.ఎం.హరి కిషన్[మార్చు]

హరికిషన్ గారూ, మీ స్వంత వ్యాసాన్ని మీరే వికీపీడియాలో చేర్చరాదు. మీరు అనేక బాలల కథల పుస్తకాలు రాసినట్లు నాకు తెలుసు. ఈ వ్యాసాన్ని తొలగిస్తే వేరొకరు మీ వ్యాసాన్ని సరైన మూలాలతో రాస్తారు.--కె.వెంకటరమణచర్చ 05:48, 5 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మీ సాహితీ కృషి[మార్చు]

హరికిషన్ గారూ, నమస్కారం. మీ గురించి కె.వెంకటరమణ గారు రాసిన వ్యాసం చదివి, మీ సాహితీ కృషి గురించి తెలుసుకున్నాను. మీకు ధన్యవాదాలు. మీ గురించి వార్తా పత్రికల్లో వచ్చిన వ్యాసాలేమైనా ఉంటే సూచించగలరు. నేను వెతికాను గానీ కనబడలేదు. వెంకటరమణ గారు కూడా వెతికే ఉంటారు. అవి ఉంటే వ్యాసానికి మరింత విలువ చేకూరుతుంది. ఆ వ్యాసం రాసినందుకు, వెంకటరమణ గారూ, మీకు కూడా ధన్యవాదాలు. పవన్ సంతోష్ గారూ, హరికిషన్ గారికి ఆర్కైవ్.ఆర్గ్ లో పేజీ ఉంది. వారి రచనలు కూడా అక్కడ ఉన్నాయి. ఆయన్ను సంప్రదించి ఆయా పుస్తకాలను వికీసోర్సులో ఉంచే ప్రయత్నం చెయ్యవచ్చేమో ననిపించింది. వారిని సంప్రదించేందుకు మీకు వీలవుతుందేమో పరిశీలించాలని నా అభ్యర్ధన. __చదువరి (చర్చరచనలు) 05:45, 20 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ, చూశానండీ. చక్కని పుస్తకాలు, చకచక్కని సాహితీ సేద్యం సాగించారాయన. నేను ప్రయత్నిస్తాను. మీకూ, వ్యాసాన్ని ప్రారంభించిన వెంకటరమణ గారికీ ధన్యవాదాలు. మనం దీన్ని జాగ్రత్తగా ఇతర మూలాలు పెంచుకుంటూ పోయి, మంచి వ్యాసంగా ప్రతిపాదించుకోవచ్చుననీ అనిపించింది. --పవన్ సంతోష్ (చర్చ) 07:58, 20 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

హరికిషన్ గారూ, నమస్కారం సాహిత్యం కవుల గురించి గతంలో చాలాసార్లు కొత్త పేజీ లను రాశారు ఇప్పుడు, రాయలసీమ రచయిత్రుల కథలుకూడా రాయలసీమ రచయితల గురించి మూలాలు ఆధారాలు ఎలా ఇవ్వాలి అనేది మీకు ఇంకా అర్థం కావడం లేదు అని నాకు అనిపించింది. అందులో చేర్చిన పేర్లలో ప్రతివారికి మూలాలు ఇవ్వాలి లేకపోతే తొలగింపునకు గురి అవుతుంది. ముందుగా నా సలహా ఏమిటంటే ఇతర పేజీలు ముందుగా మూలాలు ఎలా ఇవ్వాలి అనేది ఇది చూడండి నేర్చుకోండి తర్వాత కొత్త పేజీలు సృష్టించమని కోరుతున్నాం ధన్యవాదాలు. -- ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 14:54, 7 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి[మార్చు]

నమస్తే Harikishan kurnool,

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.

ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.

70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.

మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.

ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:01, 29 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]