వాడుకరి చర్చ:Naidu999

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం

[మార్చు]
Naidu999 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Naidu999 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియా పరిచయానికి అంచెలంచెల(step by step) పారస్పరిక (interactive)బోధన, వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం) చూడండి. తెలుగు వ్యాసరచన గురించి విషయ వ్యక్తీకరణ, కంప్యూటర్ లో తెలుగు టైపు చెయ్యడం గురించి టైపింగు సహాయం, కీ బోర్డు వ్యాసాలు ఉపయోగపడతాయి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 02:15, 11 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు ..@Nrgullapalli Naidu999 (చర్చ) 19:56, 1 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

వికీలో ఎవరైనా సమాచారం చేర్చవచ్చు

[మార్చు]

@Naidu999 గారూ... వికీలో దిద్దుబాట్లు చేస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు. కాబట్టి, 'మరింత సమాచారం జోడించండి' అని వ్యాసాల చర్చాపేజీలలో రాసే బదులు, మీరే ఆయా సమాచారాన్ని జోడించడానికి ప్రయత్నించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 19:43, 3 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

naaku dorakaledhu sir..అందుకే అడిగాను@Pranayraj1985 Naidu999 (చర్చ) 19:46, 3 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Naidu999 గారూ... వ్యాసాలలో సమాచారం చేర్చండి అని వికీపీడియన్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమాచారం దొరికినపుడుగానీ, వారికి తగిన సమయం కుదిరినపుడుగానీ తప్పకుండా వ్యాసాలలో సమాచారం చేరుస్తారు. కాబట్టి, వ్యాస చర్చాపేజీలలో మీరు ఇకపై అలా రాయకండి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 19:51, 3 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు సర్...@Pranayraj1985 Naidu999 (చర్చ) 19:53, 3 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

గవరపాలెం వ్యాసం సృష్టింపు

[మార్చు]

@నాయుడు గారూ మీరు గ్రామ వ్యాసాలు సృష్టించే ముందు ఆ మండలం వ్యాసం పేజీ తెరచి అందులో మీరు సృష్టించాందామనుకున్న గ్రామం పేజీ ఉందో లేదో ఒకసారి పరిశీలించండి.దాదాపు గ్రామ వ్యాసాలు అన్నింటికి పేజీలు ఉంటాయి.రెవెన్యూయేతర గ్రామాలకు డేటా ఉండదు.సరియైన మూలాలు లేని పేజీలు తొలగింపుకు గురైతాయి అని గమనించగలరు.గవరపాలెం వ్యాసం ఇంతకు ముందే ఉన్నది.దయ చేసి పేజీల సృష్టింపు చేసేటప్పుడు పరిశీలించగలరు.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 17:49, 4 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావు
nenu క్రియేట్ చేసిన పేజీ అనకాపల్లి టౌన్ లో ఒక ఏరియా సార్ Naidu999 (చర్చ) 18:19, 4 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ఆ పేజీలో వున్న గవరపాలెం ఒక గ్రామం సార్..కోటపాడు మండలం లోధి Naidu999 (చర్చ) 18:29, 4 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు
విలీనం అభ్యర్థనను తొలగించండి సార్.. Naidu999 (చర్చ) 23:12, 4 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

వికిలో మీదుశ్చర్యలు

[మార్చు]

@Naidu999 మీరు తెలిసిచేస్తున్నారో, తెలియక చేస్తున్నారో , కావాలని చేస్తున్నారో వికీలో మీరు కొన్ని దుశ్చర్యలకు పాల్పడ్డారు.

  1. వికీపీడియా పేరుబరి వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ/మూలాలు, పేజీలోని సమాచారం మొత్తం తుడిపేసి పి.జి.వి.ఆర్ నాయుడు అనే వ్యక్తిని గురించి విషయసంగ్రహం రాసారు.
  2. గవర వ్యాసంలో ఆంగ్ల వ్యాసం నుండి తగిన మూలాలలో అనువదించిన సమాచారం మొత్రం తొలగించి,ఎటువంటి ఆధారాలు లేని సమాచారం చేర్చారు.ఇది కులానికి చెందిన సున్నిఆ వ్యాసామైన పేజీ.ఆచి,తూచి ఆధారాలతో రాయాలి.మూలాలున్న సమాచారం అంతా ఎటువంటి చర్చ జరుపకుండా స్వంత అభిప్రాయాలు రాస్తున్నారు.
  3. అలాగే ఇదే వ్యాసంలో నిర్వహకులు వెంకటరమణ గారు ఆ వ్యాసంలో ఉదహరించిన వ్యక్తులు ఆ కులానికి చెందరని తొలగిస్తే, తగిన ఆధారాలచూపించి చర్చించకుండా మరలా చేర్చారు.

పై వాటికి మీ దగ్గర నుండి సరియైన, సంతృప్తికరమైన సమాధానం రెండు రోజులలో రానియెడల మీ మీద నిరోదం విధించటానికి అవకాశం ఉంది. యర్రా రామారావు (చర్చ) 15:05, 7 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Sir,@యర్రా రామారావు నేను రిఫరెన్స్‌లను జోడించాను... ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి.నేను p.g.v.r naiduని రిఫరెన్స్ లేకుండా సృష్టించాను sir.ఎవరైనా రిఫరెన్స్‌లను జతచేస్తారని అనుకున్నాను.
నాకు ఆంగ్ల వికీ వ్యాసం గురించి తెలియదు .కానీ తెలుగులో నేను దక్షిణ భారతదేశంలోని కులాలు మరియు తెగలను ఉపయోగించానని చెప్పగలను, ఈ పుస్తకం నుండి ఎడ్వర్డ్ థర్స్టన్ ద్వారా నేను ఒక వ్యాసం రాశాను. ఇది సంబంధిత మూలం మీరు ఒకసారి దాన్ని తనిఖీ చేసి నిర్ధారణకు రండి.. నేను సమాజానికి సంబంధించిన కథనాన్ని జాగ్రత్తగా వ్రాసాను Naidu999 (చర్చ) 15:30, 7 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు
సార్ మీరు చదవాల్సిన కథనాన్ని నేను జోడించాను, ఆ వ్యక్తి ఈ సంఘానికి చెందిన వ్యక్తి అని స్పష్టంగా పేర్కొనబడింది. మీరు దాన్ని ఒకసారి సరిగ్గా పరిశీలించి ఉండాలి. అందుకే నేను మళ్లీ జోడించాను Naidu999 (చర్చ) 15:34, 7 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]
1)War of Kapus to spice up contest
[P.appala narasimham] reference
https://timesofindia.indiatimes.com/news/war-of-kapus-to-spice-up-contest/articleshow/33836532.cms
2)
2)
Tough for Cong's Ganta Srinivasa Rao to retain seat?
https://timesofindia.indiatimes.com/news/tough-for-congs-ganta-srinivasa-rao-to-retain-seat/articleshow/33039107.cms
now:
Reference for [konathala ramakrishna ]
These are the references sir plz look into it . I dont know whether iam doing correct editing or not...@యర్రా రామారావు Naidu999 (చర్చ) 17:48, 7 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

నాయుడు గారు ఒక్కసారి మీ ఫోన్ నెంబర్ పెట్టాలని కోరుకుంటున్నాను మీకు సరైన చరిత్రను సరైన సమాధానం నేను వివరిస్తాను దయచేసి ఫోన్ నెంబర్ పెట్టగలరు Dhrashan yadav (చర్చ) 18:31, 12 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@దర్శన్ యాదవ్, @Naidu999 మీరు వ్యాసాలకు చెందిన విషయాలు అయితే, ఆ వ్యాస చర్చాపేజీలలో రాయండి.దానిని నిర్వాహకులు పరిశీలించి తగిన మూలాలు ఉన్నట్లయితే సమయాన్నిబట్టి వ్యాసంలో చేరుస్తారు.మీ ఇద్దరికి చెందిన విషయాలు మీ వాడుకరిపేజీలలో రాసుకోవలసినది.రచ్చబండ మీ ఇద్దరికి మీడియేటరుగాదు. దయచేసి మీ ఇద్దరూ ఇలా ప్రవర్తించవద్దు.అలా ప్రవర్తించి నిరోధానికి గరి అయ్యే అవకాశం తెచ్చుకోవద్దు. యర్రా రామారావు (చర్చ) 03:48, 13 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు
సార్ నేను ఏ తప్పూ చేయలేదు, అతను నాపై నేరుగా దాడి చేస్తున్నాడు.. నేను అతనికి సమాధానం ఇచ్చాను.. మీరు లార్డ్ కృష్ణ పేజీని రక్షించాలి సార్ రక్షణను జోడించు అని నేను అభ్యర్థనను లేవనెత్తాను, మీరు ఆ అభ్యర్థనను చూడలేదు.. అనామక వినియోగదారులు దేవుడిని కూడా వదిలిపెట్టడం లేదు...
వారు దేవుళ్లను కూడా వదలడం లేదు... తప్పుడు సమాచారాన్ని జోడించడం మంచిది కాదు కాబట్టి హిందూ ప్రధాన దేవుళ్ల పేజీని ధృవీకరించబడిన వినియోగదారులకు మాత్రమే పరిమితం చేయాలి Naidu999 (చర్చ) 21:13, 13 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

[మార్చు]

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:36, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]

నమస్కారం @ Naidu999 గారు,

స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.

వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.

ధన్యవాదాలు.

ఇట్లు

Tmamatha (చర్చ) 17:41, 3 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@Tmamatha మేడమ్, నన్ను జాబితాలో చేర్చండి Naidu999 (చర్చ) 17:57, 3 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024

[మార్చు]

నమస్తే,

ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.

మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link

చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.

మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.

కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78

సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.

ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపున[ప్రత్యుత్తరం]