వాడుకరి చర్చ:Vamsimallavamsi
Vamsimallavamsi గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. ...... Gokulellanki (చర్చ) 04:01, 10 సెప్టెంబరు 2016 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 22
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
Sri santoshi maatha god వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
[మార్చు]Sri santoshi maatha god వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- దీనిని వ్యాసంగా చెప్పలేము
While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.
You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}}
notice, but please explain why in your edit summary or on the article's talk page.
Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}}
will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 12:38, 23 సెప్టెంబరు 2016 (UTC) సుల్తాన్ ఖాదర్ (చర్చ) 12:38, 23 సెప్టెంబరు 2016 (UTC)
కోడూరు సంతోషి మాతా వ్యాసం
[మార్చు]వంశీ గారూ కోడూరు సంతోషి మాతా వ్యాసాన్ని వికీపీడియాలో చేర్చాలంటే మూలాలు ఉండాలి. మూలాలు అంటే మీరు స్వంతంగా చూసినవి, విన్నవి కాకుండా పుస్తకాలు, వార్తాపత్రికలు, లేదా వెబ్ సైటులు, లేదా వీడియోలు ఉండాలి. మీ స్వంత రచనలు వికీపీడియా అంగీకరించదు. --రవిచంద్ర (చర్చ) 11:52, 25 సెప్టెంబరు 2016 (UTC) నేను ఈయెక్క వివరాలను పలు వెబ్ సైట్లలో కూడా ప్రచురింప జేయడం జరుగుతుంది.వాటిని ఎలా వికిపీడియాలో ఎక్కించాలి.
- మీరు ఎక్కడ ప్రచురించారో ఆ లింకు ఇక్కడ తెలియజేయండి. ఒక వేళ మీ స్వంత బ్లాగులో ప్రచురించి ఉంటే వికీ దాన్ని మూలంగా పరిగణించదు. సరైన మూలాలు పేరొందిన వార్తా పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వార్త, నమస్తే తెలంగాణా లాంటి పత్రికలు కానీ వాటి వెబ్ సైటులో గానీ ఆన్ లైను మ్యాగజీన్లలోకానీ ప్రచురితమై ఉండాలి. మీ గురించి వికీలో చేర్చుకోవాలంటే మీ సభ్య పేజీ లో రాసుకోవచ్చు. --రవిచంద్ర (చర్చ) 17:13, 25 సెప్టెంబరు 2016 (UTC)
మళ్ళ చంద్రశేఖర్ వ్యాసం
[మార్చు]వంశీ గారూ, మీరు రాసిన మళ్ళ చంద్రశేఖర్ వ్యాసం విషయ ప్రాముఖ్యత లేని కారణంగా తొలగించబడింది. దయచేసి దీన్ని మళ్ళీ సృష్టించకండి. వికీలో ఎలాంటి వ్యాసాలు ఉంటాయో సందేహముంటే నన్ను అడగండి.--రవిచంద్ర (చర్చ) 04:11, 18 అక్టోబరు 2016 (UTC)
- చంద్రశేఖర్ గారూ, మీకు పలు మార్లు చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. ఈసారి వ్యాసాన్ని మళ్ళీ ప్రారంభిస్తే మిమ్మల్ని నిరోధించవలసి ఉంటుంది.--రవిచంద్ర (చర్చ) 08:32, 18 అక్టోబరు 2016 (UTC)
మీరు చేసిన దుశ్చర్య
[మార్చు]మీరు మూస:Withdrawn అనే మూసలో చెత్త పోసారు. ఆ చెత్తతో పాటు Delete అనే మూసను కూడా పెట్టారు. ఈ రెండో మూస కారణంగా 170 కి పైగా మూసలు సత్వర తొలగింపు వర్గం లోకి చేరాయి. మీ దుశ్చర్య కారణంగా ఎంతో విలువైన మూసలు తొలగింపుకు గురయ్యే పరిస్థితి వచ్చింది. ఇది వికీపీడియాను విచ్ఛిన్నం చేసే చర్య. మీరు కొత్త వాడుకరి కాబట్టి మీ అనుభవలేమిని దృష్టిలో ఉంచుకుని చర్య తీసుకోవడం లేదు. ఈసరికే మీరు కొన్ని సూచనలు/హెచ్చరికలను పొందినట్లుగా మీ చర్చ పేజీద్వారా తెలుస్తోంది. దీన్ని చిట్టచివరి హెచ్చరికగా తీసుకోగలరు. ఇకపై మీనుండి ఎలాంటి తప్పు జరిగినా తక్షణమే చర్య తీసుకోబడుతుంది. గమనించగలరు.__చదువరి (చర్చ • రచనలు) 17:52, 2 జనవరి 2017 (UTC)
Nomination of కోడూరు సంతోషి మాతా for deletion
[మార్చు]The article will be discussed at Wikipedia:Articles for deletion/కోడూరు సంతోషి మాతా until a consensus is reached, and anyone is welcome to contribute to the discussion. The nomination will explain the policies and guidelines which are of concern. The discussion focuses on high-quality evidence and our policies and guidelines.
Users may edit the article during the discussion, including to improve the article to address concerns raised in the discussion. However, do not remove the article-for-deletion notice from the top of the article. చదువరి (చర్చ • రచనలు) 00:50, 3 జనవరి 2017 (UTC)