వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2012
2012 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి
| 1వ వారం |
|---|
|
ఇది 1838-39 కాలంలో పారిస్ లో తీయబడిన ఒక వీధి ఫొటో. క్రింది ఎడమభాగంలో బూట్లు పాలిష్ చేయించుకొంటున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి ఫొటోలో కనిపించడం ఇదే ప్రప్రధమం. ఫోటో సౌజన్యం: Arctic.gnome |
| 2వ వారం |
|
మఛిలీపట్నంలో సాయిబాబా మందిరం ఫోటో సౌజన్యం: |
| 3వ వారం |
|
మహబూబ్ ఆలీఖాన్ హైదరాబాదును పరిపాలించిన అసఫ్‌జాహీ వంశపు ఆరవ నవాబు. ఈయన 1869 నుండి 1911 వరకు హైదరాబాదు రాజ్యాన్ని పరిపాలించాడు. ఫోటో సౌజన్యం: ImpuMozhi |
| 4వ వారం |
|
ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నది. దీనిని 'చిన్నతిరుపతి' అని కూడా అంటారు. ఈ ఆలయం వెనుక ప్రక్క గోపురంపైని శిల్పాన్ని ఈ చిత్రంలో చూడవచ్చును. ఫోటో సౌజన్యం: కాసుబాబు |
| 5వ వారం |
| 6వ వారం |
|
1964కు ముందు భారతదేశానికి, శ్రీలంకకు వారధి పట్టణముగా ప్రసిద్ధి చెందిన ధనుష్కోడి లోని చర్చి అవశేషాలు ఫోటో సౌజన్యం: Clt13 |
| 7వ వారం |
| 8వ వారం |
|
శ్రీకూర్మం దేవాలయం లో శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో పూజింపబడుతాడు. భారతదేశంలో ఈ మాదిరిగా కల కూర్మావతారం మందిరం ఇదొక్కటే. ఈ మందిరం శిల్పకళాశైలి విశిష్టమైనది. ఫోటో సౌజన్యం: Seshagirirao |
| 9వ వారం |
|
1887 మరియు 1889 మధ్యలో ఫ్రెంచి విప్లవం వంద సంవత్సరాల పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రపంచ ప్రదర్శనకు ముఖ ద్వారంగా నిర్మించిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్యారిస్ లోనిఎత్తైన భవనము "ఈఫిల్ టవర్" ఫోటో సౌజన్యం: Rüdiger Wölk |
| 10వ వారం |
|
దేవదానవులు కవ్వంగా మందరగిరి ని త్రాడు గా వాసుకి ని వాడి క్షీరసాగర మథనం చేయుట. 18వ శతాబ్దపు చిత్రం ఫోటో సౌజన్యం: Redtigerxyz |
| 11వ వారం |
|
భవన నిర్మాణ పరిశ్రమలో వాడే తాండూరు నాపరాళ్లు ఫోటో సౌజన్యం: C.Chandra Kanth Rao |
| 12వ వారం |
| 13వ వారం |
|
సంక్రాంతి సంబరాలలో ప్రముఖ పాత్ర వహించే గంగిరెద్దు ఫోటో సౌజన్యం: విశ్వనాధ్.బి.కె. |
| 14వ వారం |
|
భీమునిపట్నం విహంగచిత్రం ఫోటో సౌజన్యం: Adityamadhav83 |
| 15వ వారం |
|
దేవదాసు కధానాయకుడుగా అక్కినేని నాగేశ్వరరావు ఫోటో సౌజన్యం: DEEPASIKHA |
| 16వ వారం |
|
రామకృష్ణ పరమహంస భారతదేశపు ఆధ్యాత్మిక గురువు. ఫోటో సౌజన్యం: http://syed21.wordpress.com/2009/04/13/ramakrishna/ |
| 17వ వారం |
|
సుందరకాండ లో హనుమాన్ లంకా దర్శనం చక్కగా వర్ణించబడింది ఫోటో సౌజన్యం: LACMA |
| 18వ వారం |
|
విజయనగరం కోటను కొండరాళ్లతో నిర్మించారు. ఇది 26 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు కోణాల్లో నలుగు పెద్ద బురుజులతో నిర్మితమైనది. ఫోటో సౌజన్యం: Adityamadhav83 |
| 19వ వారం |
|
రామకృష్ణ మఠము, అనేది 19వ శతాబ్దానికి చెందిన బెంగాల్ సన్యాసి రామకృష్ణ పరమహంస పురుషుల కోసం ఏర్పాటు చేసిన సన్యాసాశ్రమం పేరు. ఈ భవనం హైద్రాబాదులోనిది. ఫోటో సౌజన్యం: రవిచంద్ర |
| 20వ వారం |
| 21వ వారం |
| 22వ వారం |
| 23వ వారం |
|
13 వ శతాబ్దం లో కాకతీయ సామాజ్ర్యం పడిపోయినతరువాత ఢిల్లీ రాజులపై గెరిల్లా యుద్ధం చేసిన గొప్ప నాయకుడు ముసునూరి నాయకులు లో ఒకడు ముసునూరి కాపనీడు. ఫోటో సౌజన్యం: కాసుబాబు |
| 24వ వారం |
|
శంకరం గ్రామం దగ్గర ప్రక్కప్రక్కగల కొండలపై గల బుద్ధ స్థలాలు బొజ్జన్నకొండలో ధ్యాన బుద్ధుడు ఫోటో సౌజన్యం: Kkkishore |
| 25వ వారం |
|
పర్యాటక రంగంలో ఒక ఆకర్షణ బ్రాండెన్బర్గర్ గేటు(జర్మనీ) ఫోటో సౌజన్యం: de:User:AlterVista |
| 26వ వారం |
|
నర్తించే వినాయకుడు సెంట్రల్ టిబెట్. 15వ శతాబ్దం ఆరంభకాలపు చిత్రం. వస్త్రంపై అద్దిన చిత్రం. ఎత్తు: 68 సెంటీమీటర్లు ఫోటో సౌజన్యం: Redtigerxyz at en.wikipedia |
| 27వ వారం |
|
హైదరాబాదులో ని మక్కా మసీదు ఫోటో సౌజన్యం: Bhaskarnaidu |
| 28వ వారం |
|
సింహాచలంలో నరసింహ దేవాలయం ఫోటో సౌజన్యం: Adityamadhav83 |
| 29వ వారం |
| 30వ వారం |
| 31వ వారం |
|
పెద్ద గ్రూపర్ చేప చిన్నచేపల సమూహములో ఈదుతూ ఫోటో సౌజన్యం: Dillif and Fir002 |
| 32వ వారం |
|
కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో గల చాముండేశ్వరి దేవాలయం ఫోటో సౌజన్యం: Sanjay Acharya |
| 33వ వారం |
|
ఉపనయనము హిందువులలో అబ్బాయిల వేదాభ్యాసానికి ముందుగా చేసే ప్రక్రియ. ఫోటో సౌజన్యం: Nagesh Rao |
| 34వ వారం |
|
[[బొమ్మ:|300px|center|alt=హైదరాబాదు లోని రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం 1891లో అసిఫియా లైబ్రెరీ అనే పేరుతో ఏర్పాటయింది]] హైదరాబాదు లోని రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం 1891లో అసిఫియా లైబ్రెరీ అనే పేరుతో ఏర్పాటయింది ఫోటో సౌజన్యం: Arjunaraoc |
| 35వ వారం |
| 36వ వారం |
| 37వ వారం |
| 38వ వారం |
| 39వ వారం |
|
తెలుగు ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు ఫోటో సౌజన్యం: Fedora project |
| 40వ వారం |
|
100 సంవత్సరాలక్రితం నిర్మించిన గిద్దలూరుతహసీల్దారు కార్యాలయ భవనం ఫోటో సౌజన్యం: Ramireddy |
| 41వ వారం |
|
[[బొమ్మ:|300px|center|alt=అశోక స్తంభం]] అశోకుడు స్థాపించిన అశోక స్తంభం పై నాలుగు సింహాలు, దాని క్రింద భాగాన అశోకచక్రం, ఏనుగు, గుర్రం, ఎద్దు మరియు సింహం బొమ్మలు, దానిక్రిందిభాగాన తలకిందులుగా వున్న కలువపువ్వు వున్నాయి. ఫోటో సౌజన్యం: కాసుబాబు |
| 42వ వారం |
|
మానవ మెదడు లో ముఖ్యభాగాలు ఫోటో సౌజన్యం: Wyglif |
| 43వ వారం |
|
ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్ మహల్ ఫోటో సౌజన్యం: Thuresson |
| 44వ వారం |
|
ఆత్రేయపురం మండలం వాడపల్లి రైతుల స్వాతంత్రోద్యమ స్మారక స్థూపం ఫోటో సౌజన్యం: విశ్వనాధ్ |
| 45వ వారం |
|
దశావతారాలు 19వశతాబ్దపు చిత్రం ఫోటో సౌజన్యం: Redtigerxyz |
| 46వ వారం |
| 47వ వారం |
| 48వ వారం |
|
[[బొమ్మ:|300px|center|alt=తనికెళ్ళ భరణి ప్రముఖ కళాకారుడు, భాషాభిమాని]] తనికెళ్ళ భరణి ప్రముఖ కళాకారుడు,,భాషాభిమాని,తెలుగు రచయిత ఫోటో సౌజన్యం: Tanikella teja |
| 49వ వారం |
|
సాంస్కృతిక పునరుజ్జీవనం కాలంలో లియోనార్డో డావిన్సీ రచన ఫోటో సౌజన్యం: Lviatour |
| 50వ వారం |
|
రకరకాలైన ఇత్తడి బిందెలు, అజ్జరం గ్రామంలోని ఒక పరిశ్రమ వద్ద ఫోటో సౌజన్యం: విశ్వనాధ్ |
| 51వ వారం |
|
గోదావరి మధ్యనున్న చిన్న లంక మాదిరి ప్రదేశమైన పట్టిసం లో వీరభద్రస్వామి ఆలయం. ఫోటో సౌజన్యం: విశ్వనాధ్.బి.కె. |
| 52వ వారం |
| 53వ వారం |



































