వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 13
Appearance
- 1976 : ప్రపంచ ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవం
- 1910 : ప్రముఖ సమాజ సేవకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ మరణం (జ.1820).
- 1932 : భారత దేశానికి చెందిన ఆర్థిక వేత్త సి.రంగరాజన్ జననం.
- 1936 : తెలుగు, తమిళ సినిమా నటి వైజయంతిమాల జననం.
- 1954 : రేడియో పాకిస్తాన్ మొదటిసారిగా పాకిస్తాన్ జాతీయగీతం ను, ప్రసారం చేసింది.
- 1961 : ప్రసిద్ధి చెందిన బెర్లిన్ గోడ ప్రారంభించారు. (దీనిని 1989లో కూలగొట్టి, తూర్పు, పశ్చిమ బెర్లిన్ నగరాలను ఏకం చేశారు).
- 1963 : భారతీయ సినిమా నటి శ్రీదేవి జననం (మ.2018). (చిత్రంలో)
- 1994 : సుప్రసిద్ద తెలుగు నటుడు రావు గోపాలరావు మరణం (జ. 1937).
- 2004 : స్వేచ్ఛా నకలు హక్కులతో సమిష్టిగా తయారు చేయగల పుస్తకాల జాల స్థలి వికీబుక్స్ ప్రారంభం.