వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 20
స్వరూపం
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 20 నుండి దారిమార్పు చెందింది)
- 1956: ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం
- 1750: మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జననం (మ.1799).
- 1910: సోవియట్ యూనియన్ (రష్యా) కు చెందిన ప్రముఖ రచయిత లియో టాల్స్టాయ్ మరణం (జ.1828).
- 1923: భారత దేశపు వాణిజ్య బ్యాంకులలో ముఖ్యమైనదైన ఆంధ్రా బ్యాంకు ప్రారంభం.
- 1925: ఐ.ఐ.టి. రామయ్యగా అందరికీ సుపరిచితుడైన చుక్కా రామయ్య జననం. (చిత్రంలో)
- 1930: 14వ లోక్సభ కు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు కొండపల్లి పైడితల్లి నాయుడు జననం (మ.2006).
- 1956: తెలుగు సినిమా దర్శకుడు, రచయిత వంశీ జననం.
- 1981: భారతదేశ ఉపగ్రహం భాస్కర-2 ప్రయోగించబడింది.