వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 30
Jump to navigation
Jump to search
- అంతర్జాతీయ అనువాద దినోత్సవం.
- 1207: పర్షియన్ కవి, ఇస్లామీయ న్యాయతత్వవాది, ధార్మికవేత్త, సూఫీ జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి జననం (మ.1273).
- 1828: భారత యోగీశ్వరుడు, మహావతార్ బాబాజీ కి శిష్యుడు లాహిరి మహాశయులు జననం (మ.1895).(చిత్రంలో)
- 1955: అమెరికాకు చెందిన నటుడు జేమ్స్ డీన్ మరణం (జ.1931).
- 1961: భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు చంద్రకాంత్ పండిత్ జననం.
- 1964: ఇటలీ నటి, ఫ్యాషన్ మోడల్ మోనికా బెల్లూచి జననం.
- 1971: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహారావు పదవీస్వీకారం చేశాడు.
- 1980: మాజీ టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ జననం.
- 1990: కన్నడ సినిమాలో పాపులర్ నటుడు, దర్శకుడు. సుప్రసిద్ధ నవలా రచయిత శంకర్ నాగ్ మరణం (జ.1954).