వికీపీడియా:వికీప్రాజెక్టు/గ్రోత్ ప్రాజెక్టు/గురువుల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గ్రోత్ ప్రాజెక్టులో భాగంగా కొత్త వాడుకరులకు శిక్షణ ఇచ్చేందుకు కింది జాబితా లోని వాడుకరులు ముందుకు వచ్చారు. మీరూ ఇందులో చేరదలిస్తే కింది విధంగా మీ పేరును చేర్చండి.

* [[వాడుకరి:XXXXXXXX]] | <ఇక్కడ మీ క్లుప్త పరిచయ వ్యాఖ్య ఏదైనా రాయండి>

ఖచ్చితంగా పైన చూపిన రూపం లోనే రాయండి. ఎందుకంటే ఈ జాబితాను ఒక బాటు చదువుతుంది. వేరే రూపంలో ఉంటే దానికి అర్థం కాకపోవచ్చు. వాడుకరి పేరు తరువాత ఉన్న | (పైపు) తరువాత ఉన్న క్లుప్త పరిచయంలో వికీ లింకులేమీ చేర్చకండి.

గురువుల జాబితా

 • వాడుకరి:Chaduvari | స్వాగతం! వికీపీడియాలో మీరూ రాయవచ్చు. వికీలో తప్పులు కనిపిస్తే వెనకాడకుండా సవరించండి. ఏదైనా సహాయం అవసరమైతే నన్నడగండి. సాయపడేందుకు నేను సిద్ధం.
 • వాడుకరి:రవిచంద్ర | కొత్త సభ్యులకు సహాయం చేయడానికి సుముఖంగా ఉన్నాను.
 • వాడుకరి:యర్రా రామారావు | కొత్త సభ్యులకు నాకు తెలిసినంతవరకు సహాయం చేయడానికి సుముఖంగా ఉన్నాను.
 • వాడుకరి:Pavan santhosh.s | తెలుగు వికీపీడియాకు స్వాగతం! మీకు ఏదైనా సందేహం ఉంటే నాకు చెప్పండి.
 • వాడుకరి:Rajasekhar1961 | కొత్త సభ్యులకు సహాయం చేయడానికి సుముఖంగా ఉన్నాను.
 • వాడుకరి:Pranayraj1985 | కొత్త సభ్యులకు సహాయం చేయడానికి సుముఖంగా ఉన్నాను.
 • వాడుకరి:Kasyap | క్రొత్త సభ్యులకు సలహాలు , సహాయాన్ని అందించడం.మొదటి దశలో మీతో కలసి నేర్పుతూ , నేర్చుకోవటానికి నేను సిద్ధం.
 • వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల | క్రొత్త సభ్యులకు సలహాలు , సహాయాన్ని అందించడం.మొదటి దశలో మీతో కలసి నేర్పుతూ , నేర్చుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను.
 • వాడుకరి:B.K.Viswanadh | కొత్త సభ్యులకు సహాయం చేయడం నాకు సంతోషం, ఎవరైనా అడగొచ్చు.
 • వాడుకరి:Nskjnv | కొత్త సభ్యులకు నాకు తెలిసినంతవరకు సహాయం చేయడానికి సుముఖంగా ఉన్నాను.
 • వాడుకరి:MYADAM ABHILASH | నాకు తెలియని విషయాలు తెలుసుకుంటూ కొత్త వాడుకరులకు సహాయం అందించడానికి నేను సిద్ధం.
 • వాడుకరి:Ch Maheswara Raju | కొత్త సభ్యులకు సహాయం చేయడానికి సుముఖంగా ఉన్నాను.