వికీపీడియా:సమావేశం/తెవికీ జన్మదిన వేడుక 2020

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీపీడియా జన్మదినోత్సవాన్ని ప్రతీ డిసెంబరు రెండవ ఆదివారం నాడు జరుపుకోవడం వీలుగా భావించి చేస్తున్నాం. అదే క్రమంలో 2020 డిసెంబరు 13 తేదీన ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నాం.

వివరాలు [మార్చు]

ఆహ్వానితులు

తెలుగు వికీపీడియన్లు

సమయం

2020 డిసెంబరు 13న ఉదయం 10.30 నుంచి 12 గంటల వరకూ

వేదిక

అంతర్జాలంలో గూగుల్ మీట్‌లో; హాజరు కావడానికి లింకు బహిరంగంగా ప్రచురించడం ఇబ్బందికరం కనుక ఈ ఫారమ్ ద్వారా మీ మెయిలైడీ, వాడుకరి పేరు, వివరాలు నింపితే మీకు శనివారం నాటికల్లా మీకు మెయిల్ ద్వారా లింకు పంపుతాము. లేదంటే వాడుకరి:Pavan santhosh.sకు వికీపీడియా మెయిల్ పద్ధతిలో కూడా మీరు మెయిల్ పంపించవచ్చు.

పాల్గొనేవారు[మార్చు]

 1. --పవన్ సంతోష్ (చర్చ) 07:39, 9 డిసెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 2. చదువరి (చర్చరచనలు)
 3. -- ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 08:00, 9 డిసెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 4. --యర్రా రామారావు (చర్చ) 08:27, 9 డిసెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 5. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:29, 9 డిసెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 6. --Rajasekhar1961 (చర్చ) 16:50, 9 డిసెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 7. Kasyap (చర్చ) 04:58, 11 డిసెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 8. Adithya.indicwiki (చర్చ) 05:02, 11 డిసెంబరు 2020 (UTC)Adithya.indicwikiReply[ప్రత్యుత్తరం]
 9. Nskjnv.indicwiki (చర్చ) 05:05, 11 డిసెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 10. Mohanakrishnaindicwiki (చర్చ) 05:06, 11 డిసెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 11. Swethaindicwiki (చర్చ) 05:07, 11 డిసెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 12. Sujini.indicwiki (చర్చ) 05:10, 11 డిసెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 13. Nikhil.indicwiki (చర్చ) 05:15, 11 డిసెంబరు 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

కార్యక్రమ సరళి[మార్చు]

కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు:

 1. తెలుగు వికీపీడియాలో జరుగుతున్న అభివృద్ధి గురించి, మీ వ్యక్తిగత కృషి గురించి చర్చ.
 2. గత ఏడాది ఇలాంటి సమావేశంలోనే అనుకున్న లక్ష్యాల్లో వేటిల్లో ప్రగతి ఏమేరకు సాధించగలిగామో తరచి చూసుకోవడం. వాటి విషయంలో పురోగతి ఎలా సాధించాలో చర్చించడం.