వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/మే 29, 2022 సమావేశం
Jump to navigation
Jump to search
తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది. వికీ సభ్యులందరూ పాల్గొనేలా అవకాశం కలిగించడం కోసం సమావేశం జరిపే 3 గంటలలో గంటన్నరపాటు ఆఫ్లైన్ (రవీంద్రభారతి), గంటన్నరపాటు ఆన్లైన్ (జూమ్/గూగుల్ మీట్) పద్ధతిలో సమావేశం నిర్వహించబడుతోంది.
వివరాలు
[మార్చు]- ప్రదేశం : పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్, 2వ అంతస్తు రవీంద్రభారతి, హైదరాబాద్
- తేదీ : 29:05:2022; సమయం : 2 p.m. నుండి 5 p.m. వరకూ.
చర్చించాల్సిన అంశాలు
[మార్చు]- గత నెలలో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామాలు, మండలాలు, జిల్లాల పేజీల్లో చెయ్యవలసిన మార్పులు
- తెవికీ పాఠ్యప్రణాళిక ప్రాజెక్టు
- ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో నిర్వహించబడుతున్న ఇతర ప్రాజెక్టులు-పురోగతి
- ఇంకా ఏమయినా విషయాలు దీని పైన చేర్చగలరు.
సమావేశం నిర్వాహకులు
[మార్చు]సమావేశానికి ముందస్తు నమోదు
[మార్చు]- ప్రత్యక్షంగా పాల్గొనేవారు
- Nagarani Bethi (చర్చ) 03:20, 28 మే 2022 (UTC)
- Batthini Vinay Kumar Goud (చర్చ) 15:05, 28 మే 2022 (UTC)
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- ఆన్లైన్ ద్వారా పాల్గొనేవారు
- వాడుకరి:Ajaybanbi
- ప్రభాకర్ గౌడ్చర్చ 03:45, 28 మే 2022 (UTC)
- అభిలాష్ మ్యాడం (చర్చ) 04:15, 28 మే 2022 (UTC)
- --Rajasekhar1961 (చర్చ) 04:16, 29 మే 2022 (UTC)
- --యర్రా రామారావు (చర్చ) 07:53, 29 మే 2022 (UTC)
- బహుశా పాల్గొనేవారు
- పాల్గొనటానికి కుదరనివారు
<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>
- స్పందనలు
- <పై వరసలో స్పందించండి>
నివేదిక
[మార్చు]- కార్యకలాపాలు
- చర్చాంశాలు
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామాలు, మండలాలు, జిల్లాల పేజీల్లో చెయ్యవలసిన మార్పుల గురించి, చేర్చాల్సిన సమాచారం గురించి యర్రా రామారావు గారు తెలియజేశారు.
- తెవికీ పాఠ్యప్రణాళిక ప్రాజెక్టులో ఇప్పటివరకు జరిగిన పనుల గురించి ప్రణయ్‌రాజ్ వంగరి వివరించారు.
- సాదా ఫారమును ఉపయోగించి వికీలోకి నేరుగా ఎక్కించిన దస్త్రాలలో ఉత్తమమైన వాటిని వికీ కామన్స్ లోకి చేర్చడం గురించి రచ్చబండలో చర్చ జరిగింది. ఈ విషయం గురించి అంగజాల రాజశేఖర్ గారు ప్రస్తావిస్తూ... ఆయా దస్త్రాలలో ఉత్తమమైన వాటిని వికీ కామన్స్ లోకి చేర్చడంపై చర్చించారు.
- నిర్ణయాలు
- ప్రతి నెల జరిగే సమావేశానికి వికీకి సంబంధించిన ఒక అంశాన్ని ఎంచుకొని, ఆ అంశంలో నిపుణులైన వాడుకరులతోగానీ, ఇతరులతోగానీ అవగాహన కార్యక్రమం లాంటిది నిర్వహిస్తే ఉపయోగకరంగా ఉంటుందని Rajasekhar1961 సూచించగా, ఈనాటి సమావేశంలో పాల్గొన్నవారు ఆ సూచనని ఆమోదించారు.