|
మార్చు
|
- ...భారత స్వాతంత్ర్యం కోసం జాతిపిత మహాత్మా గాంధీ ఉపయోగించిన "ఆయుధం" సత్యాగ్రహం అనీ!
- ...బ్రిటీష్ ఇండియా కాలంలో అప్పటి సాంఘిక దురాచారమైన సతీసహగమనాన్ని రూపుమాపడానికి కృషిసల్పిన ప్రముఖ సంస్కరణోద్యముడు రాజా రాంమోహన్‌రాయ్ అనీ!
- ...భారతదేంలో తొలి రైలుమార్గం 1853లో ముంబాయి-థానేల మద్య వేయబడినది అనీ!
- ...భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము అనీ!
- ...భారతదేశంలో అత్యంత నగరీకరణ పొందిన రాష్ట్రం మహారాష్ట్ర అనీ!
- ...ప్రపంచంలో అత్యధిక సినిమాలు నిర్మించే దేశము భారతదేశము అనీ!
|
|
|
మార్చు
|
- అక్టోబర్ 3: ప్రముఖ చార్టర్డ్ అక్కౌంటెట్, బిర్లా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడైన ఆర్.ఎస్.లోధా లండన్ లో మరణించాడు.
- అక్టోబర్ 2: భారత్-అమెరికా అణుఒప్పందానికి అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది.
- అక్టోబర్ 1: భారత్‌కు చెందిన కృష్ణమ్మాళ్, శంకరలింగంజగన్నాథన్ దంపతులకు ప్రత్యమ్నాయ నోబెల్ బహుమతిగా పేరుపొందిన రైట్ లివ్లీహుడ్ అవార్డు లభించింది.
- అక్టోబర్ 1: ఢిల్లీ మెట్రో రైల్వే కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధరన్‌కు లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పురస్కారం లభించింది.
- సెప్టెంబర్ 30: రాజస్థాన్ లోని జోధ్‌పూర్ లో చాముండా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 150 పైగా భక్తులు మరణించారు. 60కి పైగా గాయపడ్డారు
- సెప్టెంబర్ 27; భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అద్యక్షుడిగా శశాంక్ మనోహర్ నియమితులైనాడు. కార్యదర్శి పదవి ఎన్.శ్రీనివాసన్‌కు దక్కింది.
- సెప్టెంబర్ 27: ప్రముఖ సినీగాయకుడు మహేంద్ర కపూర్ ముంబాయిలో మరణించాడు.
- సెప్టెంబర్ 27: వదోదరలో జరిగిన ఇరానీ ట్రోఫి క్రికెట్‌ను రెస్టాఫ్ ఇండియా విజయం సాధించింది. ఈ ట్రోఫీ రెస్టాఫ్ ఇండియా చేజిక్కించుకోవడం ఇది 21వ సారి.
|
పాత వార్తలు
|
|