సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి చేసిన ప్రయోగాల జాబితా
Jump to navigation
Jump to search
సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జరిగిన ప్రయోగాల వివరాలు కింది జాబితాలో ఉన్నాయి. నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని ఈ కేంద్రం, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వారి ప్రధాన ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. మొదట దీనిని శ్రీహరికోట రేంజ్ [1] అని పిలిచేవారు. ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ మరణం తరువాత 2002 లో ఆయన పేరిట ఈ కేంద్రం పేరును మార్చారు. పేరు మార్చాక కూడా షార్ అనే పొట్టిపేరు అలాగే ఉండిపోయింది.
ప్రయోగాల గణాంకాలు
[మార్చు]2019 ఏప్రిల్ 1 నాటికి ఈ కేంద్రం నుండి మొత్తం 71 ప్రయోగాలు చేసారు. [Note 1] వాటిలో 57 విజయవంతమైన ప్రయోగాలు, 4 పాక్షిక విజయాలు, [Note 2] 9 వైఫల్యాలూ ఉన్నాయి.
రాకెట్టు వారీగా
[మార్చు]- ఎస్సెల్వీ : 4 (1 వైఫల్యం, 1 పాక్షిక విజయం, 2 విజయాలు)
- ఏఎస్సెల్వీ: 4 (2 వైఫల్యాలు, 1 పాక్షిక విజయం, 1 విజయాలు)
- పిఎస్‌ఎల్‌వి : 48 (2 వైఫల్యాలు, 1 పాక్షిక విజయం, 45 విజయాలు)
- జిఎస్‌ఎల్‌వి: 13 (4 వైఫల్యాలు, 1 పాక్షిక విజయం, 8 విజయాలు)
- జిఎస్‌ఎల్‌వి ఎమ్‌కె-3: 4 (4 విజయాలు)
లాంచ్ ప్యాడ్ వారీగా
[మార్చు]- ఎస్‌ఎల్‌వి లాంచ్ ప్యాడ్ : 8 (3 వైఫల్యాలు, 2 పాక్షిక విజయం, 3 విజయాలు)
- మొదటి లాంచ్ ప్యాడ్ : 38 (2 వైఫల్యాలు, 1 పాక్షిక విజయం, 35 విజయాలు)
- రెండవ లాంచ్ ప్యాడ్ : 26 (4 వైఫల్యాలు, 1 పాక్షిక విజయం, 21 విజయాలు)
సంవత్సరం వారీగా
[మార్చు]1
2
3
4
5
6
7
1980
1985
1990
1995
2000
2005
2010
2015
ప్రయోగాల చిట్టా
[మార్చు]# | తేదీ | లాంచి ప్యాడు | లాంచి వాహనం & మోడలు | కూర్పు /
సీరియల్![2] style="width:10%;" |ఫలితం |
గమనికలు | |
---|---|---|---|---|---|---|
1 | 1979 ఆగస్టు 10 | ఎస్సెల్వీ లాంచిప్యాడ్ | ఎస్‌ఎల్‌వి-3 | D1 | విఫలం | Faulty valve and wrong assessment causes vehicle to crash into the Bay of Bengal (317 s after take off), Developmental Flight.[3] |
2 | 1980 జూలై 18 | ఎస్సెల్వీ లాంచిప్యాడ్ | ఎస్‌ఎల్‌వి-3 | D2 | విజయం | అభివృద్ధి దశ యాత్ర |
3 | 1981 మే 31 | ఎస్సెల్వీ లాంచిప్యాడ్ | ఎస్‌ఎల్‌వి-3 | D3 | పాక్షిక విజయం | తలపెట్టిన ఎత్తుకు చేరలేదు. ఉపగ్రహం 9 రోజులు మాత్రమే కక్ష్యలో తిరిగింది. అభివృద్ధి దశ యాత్ర.[3] |
4 | 1983 ఏప్రిల్ 17 | ఎస్సెల్వీ లాంచిప్యాడ్ | ఎస్‌ఎల్‌వి-3 | D4 | విజయం | అభివృద్ధి దశ యాత్ర |
5 | 1987 మార్చి 24 | ఎస్సెల్వీ లాంచిప్యాడ్ | ఎఎస్‌ఎల్‌వి | D1 | విఫలం | స్ట్రాపాన్ బూస్టర్లు మండడం పూర్తయ్యాక, మొదటి దశ అంటుకోలేదు. అభివృద్ధి దశ యాత్ర.[4] |
6 | 1988 జూలై 13 | ఎస్సెల్వీ లాంచిప్యాడ్ | ఎఎస్‌ఎల్‌వి | D2 | విఫలం | Insufficient control gain, Developmental Flight.[4] |
7 | 1992 మే 20 | ఎస్సెల్వీ లాంచిప్యాడ్ | ఎఎస్‌ఎల్‌వి | D3 | పాక్షిక విజయం | Lower than expected orbit and incorrect spin-stabilisation, payload decayed quickly.[5] |
8 | 1993 సెప్టెంబరు 20 | మొదటి | పిఎస్‌ఎల్‌వి | D1 | విఫలం | Unexpected large disturbance at the రెండవ stage separation resulting in a sub-orbital flight of the vehicle. One of the retro rockets designed to pull the burnt రెండవ stage away from the third stage failed.[6] |
9 | 1994 4 మే | ఎస్సెల్వీ లాంచిప్యాడ్ | ఎఎస్‌ఎల్‌వి | D4 | విజయం | SROSS-C2 ఉపగ్రహాన్ని ప్రయోగించారు.[5] అయితే అనుకున్న దాని కన్నా తక్కువ ఎత్తు కక్ష్యలో ప్రవేశపెట్టారు. మూడు నెల్ల తరువాత అది భూవాతావరణంలోకి ప్రవేశించింది. |
10 | 1994 అక్టోబరు 15 | మొదటి | పిఎస్‌ఎల్‌వి | D2 | విజయం | ఈ విజయంతో, భూ నిమ్న కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన ఆరో దేశమైంది.[6] |
11 | 1996 మార్చి 21 | మొదటి | పిఎస్‌ఎల్‌వి | D3 | విజయం | Third developmental test flight, PSLV placed the 922 kg IRS-P3 satellite in the intended 817 km polar orbit. |
12 | 1997 సెప్టెంబరు 29 | మొదటి | పిఎస్‌ఎల్‌వి | C1 | పాక్షిక విజయం | PSLV's మొదటి operational flight, placed IRS-1D into a polar orbit. However, it did not place the satellite in the desired circular orbit of 817 km, but in an elliptical orbit due to a leak of helium gas from one of the components.[7][8] |
13 | 1999 మే 26 | మొదటి | పిఎస్‌ఎల్‌వి | C2 | విజయం | PSLV's మొదటి commercial launch and also was for the మొదటి time an Indian launch vehicle carried multiple satellites.[9] |
14 | 2001 ఏప్రిల్ 18 | మొదటి | జిఎస్‌ఎల్‌వి | D1 | విఫలం | Developmental Flight, payload placed into lower than planned orbit, and did not have sufficient fuel to reach a usable orbit.[10] |
15 | 2001 అక్టోబరు 22 | మొదటి | పిఎస్‌ఎల్‌వి | C3 | విజయం | Placed three satellites in orbit - TES of India, PROBA (PRoject for On Board Autonomy) of the European Space Agency and the BIRD (Bispectral and Infrared Remote Detection) of Germany. |
16 | 2002 సెప్టెంబరు 12 | మొదటి | పిఎస్‌ఎల్‌వి | C4 | విజయం | India's మొదటి launch to place a satellite into a Geosynchronous Transfer Orbit. The flight path of PSLV-C4 was specially modified to inject the satellite into a Geosynchronous Transfer Orbit having a perigee 250 km and an apogee of 36,000 km. |
17 | 2003 8 మే | మొదటి | జిఎస్‌ఎల్‌వి | D2 | విజయం | Developmental Flight[11] |
18 | 2003 అక్టోబరు 17 | మొదటి | పిఎస్‌ఎల్‌వి | C5 | విజయం | Payload capability had been progressively increased by more than 600 kg since the మొదటి PSLV launch. Launch took place despite heavy rain.[12] |
19 | 2004 సెప్టెంబరు 20 | మొదటి | జిఎస్‌ఎల్‌వి | F01 | విజయం | తొలి ఆపరేషనల్ ప్రయోగం[13] |
20 | 2005 5 మే | రెండవ | పిఎస్‌ఎల్‌వి | C6 | విజయం | రెండవ లాంచి ప్యాడు నుండి తొలి ప్రయోగం. ఆ ముందురోజే దానికి ప్రారంభోత్సవం జరిగింది. వెహికిల్ అసెంబ్లీ బిల్డింగులో పిఎస్‌ఎల్‌విని కూర్పు చేసాక, దాన్ని 1 కి.మీ. దూరంలో ఉన్న అంబిలికల్ టవరు వద్దకు పట్టాల మీద చేర్చారు. అక్కడ మిగతా కార్యక్రమాలను పూర్తి చేసారు.[14] |
21 | 2006 జూలై 10 | రెండవ | జిఎస్‌ఎల్‌వి | F02 | విఫలం | Both rocket and satellite had to be destroyed over the Bay of Bengal after the rocket's trajectory veered outside permitted limits. |
22 | 2007 జనవరి 10 | మొదటి | పిఎస్‌ఎల్‌వి | C7 | విజయం | మొట్ట మొదటి సారి పిఎస్‌ఎల్‌విలో డ్యూయల్ లాంచి అడాప్టరును వాడి, రెండు ప్రాథమిక ఉపగ్రహాలను అమర్చారు.[15] స్పేస్ క్యాప్స్యూల్ రికవరీ ఎక్స్‌పెరిమెంటును (SRE-1) కూడా దీనితో ప్రయోగించారు. SRE-1 ఆంతరిక్షంలో 12 రోజులున్న తరువాత, తిరిగి భూవాతావరణం లోకి ప్రవేశించి, బంగాళాఖాతంలో 2007 జనవరి 22 న దిగింది. ఇస్రో దాన్ని సేకరించింది. అమెరికా, రష్యా, చైనాల తరువాత ఇది సాధించిన నాలుగో దేశం, భారత్.[16] |
23 | 2007 ఏప్రిల్ 23 | రెండవ | పిఎస్‌ఎల్‌వి-CA | C8 | విజయం | మొదటి flight of the 'Core-Alone' version. ISRO's మొదటి exclusively commercial launch.[17] |
24 | 2007 2 సెప్టెంబరు | రెండవ | జిఎస్‌ఎల్‌వి | F04 | పాక్షిక విజయం | విజయంful Launch,[18] apogee lower and inclination higher than expected, due to minor error in guidance subsystem.[19] Eventually the 2160 kg payload reached the designated geostationary transfer orbit.[20][21] |
25 | 2008 జనవరి 21 | మొదటి | పిఎస్‌ఎల్‌వి-CA | C10 | విజయం | ఇస్రో చేసిన తొలి వాణిజ్య యాత్ర. ఇజ్రాయిలీ నిఘా ఉపగ్రహాన్ని పంపించింది.[22] |
26 | 2008 ఏప్రిల్ 28 | రెండవ | పిఎస్‌ఎల్‌వి-CA | C9 | విజయం | Rocket put 10 satellites into orbit in a precisely timed sequence, highest by any Indian launch vehicle. Two satellites belonged to India and the remaining were very small ones built by universities in different countries.[23] |
27 | 2008 అక్టోబరు 22 | రెండవ | పిఎస్‌ఎల్‌వి-XL | C11 | విజయం | పిఎస్‌ఎల్‌వి-ఎక్స్‌ఎల్ రకపు తొలి యాత్ర.
Chandrayaan-1, India's మొదటి mission to the Moon launched.[24] |
28 | 2009 ఏప్రిల్ 20 | రెండవ | పిఎస్‌ఎల్‌వి-CA | C12 | విజయం | India's మొదటి all weather observation spy satellite RISAT-2 launched.[25] |
29 | 2009 సెప్టెంబరు 23 | మొదటి | పిఎస్‌ఎల్‌వి-CA | C14 | విజయం | 7 ఉపగ్రహాలను పంపించింది.[26] స్విట్జర్లండు, టర్కీల మొదటి ఉపగ్రహాలు SwissCube-1[27], ITUpSAT1,[28] లను పంపించారు. |
30 | 2010 ఏప్రిల్ 15 | రెండవ | GSLV Mk II | D3 | విఫలం | ఇస్రో రూపొందించి, నిర్మించిన క్రయోజెనిక్ అప్పర్ స్టేజితో చేపట్టిన తొలి ప్రయోగం. దీనిలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా కక్ష్యకు చేరుకోలేదు.[29] |
31 | 2010 జూలై 12 | మొదటి | పిఎస్‌ఎల్‌వి-CA | C15 | విజయం | ప్రధాన ఉపగ్రహం Cartosat-2B. దీనితోపాటు అల్జీరియా వారి ALSAT-2A ను కూడా పంపించారు. AISSat-1, TIsat-1, StudSat లను కూడా పంపించారు. TIsat-1 స్విట్జర్లండు దేశం పంపించిన రెండవ ఉపగ్రహం. AISSat-1, TIsat లు NLS-6 లో భాగం.[30] |
32 | 2010 డిసెంబరు 25 | రెండవ | GSLV Mk I (c) | D4 | విఫలం | జిఎస్‌ఎల్‌వి ఎమ్‌కె-1 (సి) యొక్క మొట్టమొదటి ప్రయాణం. ద్రవ ఇంధన బూస్టర్లు నియంత్రణ కోల్పోవడం వలన వాహనాన్ని రేంజి సేఫ్టీ ఆఫీసరు నాశనం చేసారు.[31] |
33 | 2011 ఏప్రిల్ 20 | మొదటి | పిఎస్‌ఎల్‌వి | C16 | విజయం | The standard version, with six solid strap-on booster motors strung around the మొదటి stage, was used. ResourceSat-2 launched.[32] |
34 | 2011 జూలై 15 | రెండవ | పిఎస్‌ఎల్‌వి-XL | C17 | విజయం | Indigenously developed flight computer 'Vikram' used for the మొదటి time. జీశాట్-12 launched.[33] |
35 | 2011 అక్టోబరు 12 | మొదటి | పిఎస్‌ఎల్‌వి-CA | C18 | విజయం | The Megha-Tropiques satellite for climate research launched along with three microsatellites: SRMSAT, the remote sensing satellite Jugnu and the VesselSat-1 to locate ships on high seas.[34][35] |
36 | 2012 ఏప్రిల్ 26 | మొదటి | పిఎస్‌ఎల్‌వి-XL | C19 | విజయం | రాడార్ ఇమేజింగ్ శాటిలైట్-1 (రీశాట్-1) ను పంపించారు.[36] |
37 | 2012 9 సెప్టెంబరు | మొదటి | పిఎస్‌ఎల్‌వి-CA | C21 | విజయం | ఇస్రో చేపట్టిన వందవ యాత్ర.[37] |
38 | 2013 జనవఫిబ్రవరి 25 | మొదటి | పిఎస్‌ఎల్‌వి-CA | C20 | విజయం | Indo-French SARAL and six other foreign satellites launched.[38][39] |
39 | 2013 1 జూలై | మొదటి | పిఎస్‌ఎల్‌వి-XL | C22 | విజయం | నావిక్ వ్యవస్థలోని మొదటి ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ ని ప్రయోగించారు.[40] |
40 | 2013 5 నవంబరు | మొదటి | పిఎస్‌ఎల్‌వి-XL | C25 | విజయం | భారతదేశపు తొట్టతొలి అంగారక యాత్ర మార్స్ ఆర్బిటర్ మిషన్ లేదా మంగళ్‌యాన్.[41] |
41 | 2014 5 జనవరి | రెండవ | GSLV Mk II | D5 | విజయం | GSLV with indigenously built cryogenic engine and carrying జీశాట్-14 satellite.[42][43][44] |
42 | 2014 4 ఏప్రిల్ | మొదటి | పిఎస్‌ఎల్‌వి-XL | C24 | విజయం | నావిక్ వ్యవస్థలోని రెండవ ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బి ని ప్రయోగించారు.[45][46] |
43 | 2014 జూన్ 30 | మొదటి | పిఎస్‌ఎల్‌వి-CA | C23 | విజయం | Five foreign satellites including France's SPOT-7 launched.[47] |
44 | 2014 అక్టోబరు 16 | మొదటి | పిఎస్‌ఎల్‌వి-XL | C26 | విజయం | నావిక్ వ్యవస్థలోని మూడవ ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి ని ప్రయోగించారు.[48] |
45 | 2014 డిసెంబరు 18 | రెండవ | GSLV Mk III | LVM3-X | విజయం | Sub-orbital development test flight. It carried the CARE module.[49][50][51] |
46 | 2015 మార్చి 28 | రెండవ | పిఎస్‌ఎల్‌వి-XL | C27 | విజయం | నావిక్ వ్యవస్థలోని నాలుగవ ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డి, ని ప్రయోగించారు.[52] |
47 | 2015 జూలై 10 | మొదటి | పిఎస్‌ఎల్‌వి-XL | C28 | విజయం | UK-DMC 3 and two other foreign satellites launched. Heaviest ever commercial launch mission undertaken by ISRO.[53][54] |
48 | 2015 ఆగస్టు 27 | రెండవ | GSLV Mk II | D6 | విజయం | స్వదేశీ క్రయోజెనిక్ ఇంజనుతో (CE-7.5) జిఎస్‌ఎల్‌వి సాధించిన రెండవ విజయం. జీశాట్-6 ఉపగ్రహాన్ని తీసుకెళ్ళింది.[55] |
49 | 2015 సెప్టెంబరు 28 | మొదటి | పిఎస్‌ఎల్‌వి-XL | C30 | విజయం | భారతదేశపు మొట్టమొదటి ఖగోళశాస్త్ర పరిశోధనకు ఉద్దేశించిన ఏస్ట్రోశాట్ తో పాటు, అమెరికా వారి మొట్టమొదటి ఉపగ్రహం.[56] |
50 | 2015 డిసెంబరు 16 | మొదటి | పిఎస్‌ఎల్‌వి-CA | C29 | విజయం | 6 సింగపూరు ఉపగ్రహాల ప్రయోగం. నాలుగో దశ ఇంజన్ను ఆపేసి తిరిగి మండించే ప్రయోగాన్ని విజయవంతంగా చేసారు.[57] |
51 | 2016 జనవరి 20 | రెండవ | పిఎస్‌ఎల్‌వి-XL | C31 | విజయం | నావిక్ వ్యవస్థలోని ఐదవ ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఇ ని ప్రయోగించారు.[58] |
52 | 2016 మార్చి 10 | రెండవ | పిఎస్‌ఎల్‌వి-XL | C32 | విజయం | నావిక్ వ్యవస్థలోని ఆరవ ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్ ను ప్రయోగించారు.[59][60][61] |
53 | 2016 ఏప్రిల్ 28 | మొదటి | పిఎస్‌ఎల్‌వి-XL | C33 | విజయం | నావిక్ వ్యవస్థలోని ఏడవ, చివరి ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి ని ప్రయోగించారు.[62][63] |
54 | 2016 జూన్ 22 | రెండవ | పిఎస్‌ఎల్‌వి-XL | C34 | విజయం | Simultaneous 20 satellites including 17 foreign satellites, 2 student satellites and Cartosat-2C.[64][65][66] |
55 | 2016 8 సెప్టెంబరు | రెండవ | GSLV Mk II | F05 | విజయం | మొదటి operational flight of GSLV Mk II with indigenous CUS carrying INSAT-3DR.[67][68] |
56 | 2016 సెప్టెంబరు 26 | మొదటి | పిఎస్‌ఎల్‌వి | C35 | విజయం | మొదటి mission of PSLV to launch its payloads into two different orbits. ScatSat-1, 5 foreign and 2 student satellites.[69][70] |
57 | 2016 7 డిసెంబరు | మొదటి | పిఎస్‌ఎల్‌వి-XL | C36 | విజయం | Resourcesat-2A. మొదటి mission of PSLV to use India's own regional navigation system (NavIC) to navigate PSLV.[71][72] |
58 | 2017 జనవఫిబ్రవరి 15 | మొదటి | పిఎస్‌ఎల్‌వి-XL | C37 | విజయం | 104 ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలో ప్రతిక్షేపించింది. వీటిలో ధ్రువీయ సౌర సమన్వయ కక్ష్యలో ప్రతిక్షేపించిన Cartosat-2D ఉపగ్రహం కూడా ఉంది.[73][74] |
59 | 2017 5 మే | రెండవ | GSLV Mk II | F09 | విజయం | జీశాట్-9 / South Asia Satellite.[75][76] |
60 | 2017 5 జూన్ | రెండవ | GSLV Mk III | D1 | విజయం | క్రయోజెనిక్ దశతో సహా జిఎస్‌ఎల్‌వి ఎమ్‌కె 3 చేపట్టిన తొలి ప్రయోగం. జీశాట్-19 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది.[77][78] |
61 | 2017 జూన్ 23 | మొదటి | పిఎస్‌ఎల్‌వి-XL | C38 | విజయం | 29 విదేశీ ఉపగ్రహాలు, ఒక విద్యార్థి ఉపగ్రహం, Cartosat-2E - మొత్తం 31 ఉపగ్రహాలను తీసుకెళ్ళింది[79] |
62 | 2017 ఆగస్టు 31 | రెండవ | పిఎస్‌ఎల్‌వి-XL | C39 | విఫలం | పేలోడ్ ఫెయిరింగు విడివడలేదు. దాంతో పేలోడును ప్రతిక్షేపించే పరికరం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ఉపగ్రహాన్ని లోపలే ప్రతిక్షేపించింది.[80] |
63 | 2018 జనవరి 12 | మొదటి | పిఎస్‌ఎల్‌వి-XL | C40 | విజయం | Simultaneous 31 satellites including 28 foreign satellites and ISRO's 100th satellite Cartosat-2F.[81][82] |
64 | 2018 మార్చి 29 | రెండవ | GSLV Mk II | F08 | విజయం | జీశాట్-6ఎ using an enhanced version of the Vikas engine called High Thrust Vikas Engine (HTVE) which had a thrust of 848 kN in GS2 stage.[83][84] |
65 | 2018 ఏప్రిల్ 11 | మొదటి | పిఎస్‌ఎల్‌వి-XL | C41 | విజయం | ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1I, భారత నావిక్ వ్యవస్థలోని తొమ్మిదో ఉపగ్రహం.[85] |
66 | 2018 సెప్టెంబరు 16 | మొదటి | PSLV-CA | C42 | విజయం | NovaSAR and S1-4 of Surrey Satellite Technology[86] |
67 | 2018 నవంబరు 14 | రెండవ | GSLV Mk III | D2 | విజయం | జీశాట్-29.[87] |
68 | 2018 నవంబరు 29 | రెండవ | PSLV-CA | C43 | విజయం | HySIS, 30 వాణిజ్య ఉపగ్రహాలు.[88] |
69 | 2018 డిసెంబరు 19 | రెండవ | GSLV Mk II | D2 | విజయం | జీశాట్-7ఎ.[89] |
70 | 2019 జనవరి 24 | మొదటి | PSLV-DL | C44 | విజయం | Microsat-R, Kalamsat.[90] |
71 | 2019 ఏప్రిల్ 1 | మొదటి | PSLV-QL | C45 | విజయం | EMISAT, 28 బయటి దేశాల ఉపగ్రహాలు.[91] |
72 | 2019 మే 22 | మొదటి | PSLV-CA | C46 | విజయం | RISAT-2B.[92] |
73 | 2019 జూలై 22 | రెండవ | GSLV Mk III | M1 | విజయం | చంద్రయాన్-2.[93] |
74 | 2019 నవంబరు 27 | రెండవ | PSLV-XL | C47 | విజయం | కార్టోశాట్-3 ప్రయోగం.[94] |
75 | 2019 డిసెంబరు 11 | మొదటి | PSLV-QL | C48 | విజయం | రిశాట్ -2 బిఆర్1 తో పాటు 9 వాణిజ్య ఉపగ్రహాల ప్రయోగం.[95] |
నోట్స్
[మార్చు]- ↑ Manually counting from the below given list of launches. All the stats given in this section have been found out using the same way. No launches by sounding rockets have been included either here or in the launch log.
- ↑ A పాక్షిక విజయం occurs when the payload is placed into an orbit where it was still usable even though the intended height or orbit was not reached, or which could be corrected with the spacecraft's own propulsion.
మూలాలు
[మార్చు]- ↑ Indian Space Research Organization (2015). "4.1 The Spaceport of ISRO - K. Narayana". From Fishing Hamlet to Red Planet: India's Space Journey (in English). India: Harper Collins. p. 328. ISBN 9789351776901. Archived from the original on 2022-03-08. Retrieved 2019-09-08.
This centre was originally named SHAR (an acronym for Sriharikota Range – mistakenly referred to as Sriharikota High Altitude Range by some people) by Sarabhai. SHAR in Sanskrit also means arrow, symbolic of the nature of activity and that seems to be the significance of the acronym.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "SLV, ASLV, PSLV and GSLV launch history". Spacecraft Encyclopedia. Retrieved March 12, 2013.
- ↑ 3.0 3.1 "India (SLV/ASLV/PSLV/GSLV) Flight History by Variant/Year (1979-2010)". Spacelaunchreport.com. Archived from the original on 2014-10-11. Retrieved March 12, 2013.
- ↑ 4.0 4.1 "ASLV". Astronautix.com. Retrieved 2016-02-12.
- ↑ 5.0 5.1 "Stretched Rohini Satellite Series 3 & C2". Heasarc.gsfc.nasa.gov. Retrieved 2016-02-12.
- ↑ 6.0 6.1 "Space Craft Encyclopedia". Claudelafleur.qc.ca. Retrieved 2016-02-12.
- ↑ "Front Line". Frontlineonnet.com. Retrieved 2016-02-12.
- ↑ Kyle, Ed. "India (SLV/ASLV/PSLV/GSLV) Flight History by Variant/Year (1979-2010)". Spacelaunchreport.com. Archived from the original on 2014-10-11. Retrieved 2016-02-12.
- ↑ "Current Science". Ias.ac.in. Retrieved 2016-02-12.
- ↑ Kyle, Ed (28 December 2010). "India (SLV/ASLV/PSLV/GSLV) Flight History by Variant/Year (1979-2010)". Spacelaunchreport.com. Page 2 of 2: Comprehensive Orbital Launch విఫలం List. Archived from the original on 11 అక్టోబరు 2014. Retrieved 17 September 2011.
- ↑ "GSLV-D2 Mission". ISRO.org. Archived from the original on March 14, 2009. Retrieved 2016-02-12.
- ↑ "Frontline: A remote-sensing విజయం". The Hindu. Chennai, India. Retrieved 2016-02-12.
- ↑ "EDUSAT mission". ISRO. Archived from the original on March 18, 2009.
- ↑ "Spaceref Asia: India's PSLV-C6 విజయంfully Launches Two Satellites". Archived from the original on 2013-02-02.
- ↑ "PSLV-C7 launch a విజయం". The Hindu. Chennai, India. 11 January 2007. Archived from the original on 21 జనవరి 2007. Retrieved 8 సెప్టెంబరు 2019.
- ↑ "46-Minute Splash into Elite Space Club". The Telegraph. 23 January 2007.
- ↑ "First commercial launch of PSLV-C8 విజయంful". Timesofindia.indiatimes.com. 2007-04-23. Retrieved 2016-02-12.
- ↑ "Of six GSLV launches, only two were విజయంes". Sriharikota: Hindustan Times. 15 April 2010. Archived from the original on 5 జూన్ 2011. Retrieved 16 April 2010.[permanent dead link]
- ↑ Clark, Stephen (2 September 2007). "India's large satellite launcher returns to flight". Spaceflight Now. Archived from the original on 23 డిసెంబరు 2009. Retrieved 8 సెప్టెంబరు 2019.
- ↑ "INSAT-4CR విజయంfully placed in orbit". Times of India. 2 September 2007.
- ↑ "GSLV-F04 Launch విజయంful - Places INSAT-4CR in orbit". ISRO. Archived from the original on 2009-03-01. Retrieved 2019-09-08.
- ↑ http://www.ndtv.com/convergence/ndtv/story.aspx?id=NEWEN20080039084&ch=1/21/2008%2012:33:00%20PM retrieved March 12, 2013[dead link]
- ↑ "PSLV puts 10 satellites in orbit". The Hindu. 29 April 2008. Retrieved 2013-02-28.
- ↑ T.S. Subramanian (23 October 2008). "Chandrayaan-1 bound for Moon". The Hindu. Retrieved 3 April 2013.
- ↑ "India's spy in the sky: ISRO launches RISAT-2:IBNLive Videos". Ibnlive.in.com. Archived from the original on 2014-10-27. Retrieved 2016-02-12.
- ↑ "News Archives". The Hindu. Archived from the original on 2012-11-06. Retrieved 2016-02-12.
- ↑ "Satnews Publishers: Daily Satellite News". Satnews.com. 2009-09-21. Archived from the original on 2012-02-24. Retrieved 2016-02-12.
- ↑ "First Turkish-made Satellite Launched In India". Turkishweekly.net. Archived from the original on 2014-10-21. Retrieved 2016-02-12.
- ↑ "GSLV-D3 విఫలం Analysis Report". ISRO. Archived from the original on 2010-09-17. Retrieved 2019-09-08.
- ↑ "UTIAS Space Flight Laboratory". Utias-sfl.net. Archived from the original on 2016-02-06. Retrieved 2019-09-08.
- ↑ "Rocket failed after 45 seconds, says ISRO". Hindustan Times. 25 December 2010. Archived from the original on 26 డిసెంబరు 2010. Retrieved 8 సెప్టెంబరు 2019.
- ↑ T.S., Subramanian (19 April 2011). "PSLV-C16 launch today". The Hindu. Chennai, India. Archived from the original on 3 మే 2011. Retrieved 19 April 2011.
- ↑ "ISRO-developed computer helped PSLV-C17 put satellite in orbit". The Hindu. 2011-07-15. Retrieved 2016-02-12.
- ↑ "ISRO launches Megha-Tropiques satellite to study monsoon". NDTV. 12 October 2011.
- ↑ "PSLV-C18 carrying weather satellite launched - The Times of India". The Times Of India.
- ↑ "PSLV-C19 puts RISAT-1 in orbit". The Hindu. 2012-04-26. Retrieved 2016-02-12.
- ↑ "Isro's 100th mission: PSLV-C21 puts 2 foreign satellites in orbit". Time of India. Retrieved 9 September 2012.
- ↑ "PSLV-C20 puts SARAL, 6 other satellites in precise orbits". The Hindu. 26 February 2013. Retrieved 28 February 2013.
- ↑ "India విజయంfully launches Indo-French, 6 foreign satellites". Indian Express. 25 February 2013. Retrieved 25 February 2013.
- ↑ "PSLV-C22 విజయంfully Launches IRNSS-1A, India's First Navigation Satellite" (Press release). ISRO. 2 July 2013. Archived from the original on 13 అక్టోబరు 2014. Retrieved 2 July 2013.
- ↑ "India launches rocket in hope of joining elite Mars explorer club". Cnn.com. Retrieved 2016-02-12.
- ↑ "Isro విజయంfully launches indigenous cryogenic engine-powered GSLV-D5". Timesofindia.indiatimes.com. 2014-01-05. Retrieved 2016-02-12.
- ↑ "GSLV-D5 Carrying Communication Satellite Blasts Off". The New Indian Express. Archived from the original on 2016-02-15. Retrieved 2016-02-12.
- ↑ "GSLV rocket's విజయం will mean immense savings: ISRO chief | Zee News". Zeenews.india.com. 2014-01-04. Retrieved 2016-02-12.
- ↑ "Isro విజయంfully launches navigation satellite IRNSS-1B". Timesofindia.indiatimes.com. 2014-04-04. Retrieved 2016-02-12.
- ↑ William Graham (2014-04-03). "India's PSLV విజయంfully launches the IRNSS-1B spacecraft". NASASpaceFlight.com. Retrieved 2016-02-12.
- ↑ "Isro's PSLV C23 launch విజయంful, rocket injects five foreign satellites into orbits". Jun 30, 2014. Retrieved 14 July 2014.
- ↑ G. Ravikiran (October 16, 2014). "India launches third navigation satellite". The Hindu. Retrieved 1 July 2015.
- ↑ "GSLV MkIII to launch Isro's next mission". Hindustan times. 1 July 2014. Archived from the original on 1 జూలై 2014. Retrieved 1 July 2014.
- ↑ "India cracks cryogenic jinx as GSLV takes off". Hindustantimes.com/. Archived from the original on 5 January 2014. Retrieved 4 October 2014.
- ↑ "Mars conquered, Isro gears up for more". Hindustan Times. New Delhi. 24 September 2014. Archived from the original on 2014-11-04. Retrieved 2014-10-01.
- ↑ "India's Fourth Navigational Satellite IRNSS-1D Launched From Sriharikota". Ndtv.com. Retrieved 28 March 2015.
- ↑ Manish Raj (10 July 2015). "Isro విజయంfully launches PSLV-C28 carrying 5 UK satellites". Times of India. Retrieved 11 July 2015.
- ↑ Dennis S. Jesudasan (10 July 2015). "PSLV C-28 launches five UK satellites". The Hindu. Retrieved 11 July 2015.
- ↑ "ISRO's GSLV D-6 puts GSAT-6 satellite in orbit". The Hindu. 27 August 2015.
- ↑ "ASTROSAT, India's first astronomical mission, set for September 28 launch". PTI. Economic Times. 16 September 2015. Retrieved 25 October 2015.
- ↑ "ISRO విజయంfully Tests Multiple Burn Fuel Engine During Launch of Six Singaporean Satellites". The New Indian Express. 16 December 2015. Retrieved 18 December 2015.[permanent dead link]
- ↑ S. Murali (20 January 2016). "ISRO puts fifth GPS satellite in orbit". The Hindu. Retrieved 21 January 2016.
- ↑ Rohit, T. k. (10 March 2016). "India's sixth navigation satellite, IRNSS-1F, put into orbit". The Hindu. Retrieved 10 March 2016.
- ↑ "ISRO విజయంfully launches navigational satellite IRNSS-1F". The Economic Times. 10 March 2016. Retrieved 10 March 2016.
- ↑ "PSLV-C32/IRNSS-1F". ISRO. Archived from the original on 8 మార్చి 2016. Retrieved 10 March 2016.
- ↑ "A gift to people from scientists: India's GPS named 'NAVIC'". Hindustan Times. 28 April 2016. Retrieved 29 April 2016.
- ↑ Avinash Bhat (28 April 2016). "India's very own GPS is ready with seventh navigation satellite launch". The Hindu. Retrieved 29 April 2016.
- ↑ U Tejonmayam (22 June 2016). "India sets new record in space mission; PSLV C34 విజయంfully injects 20 satellites into orbit". Times of India. Retrieved 22 June 2016.
- ↑ Dennis S. Jesudasan (22 June 2016). "ISRO's 20-in-1 mission విజయంful". The Hindu. Retrieved 22 June 2016.
- ↑ "Big boost to India's space mission: ISRO sets record, launches PSLV-C34 with 20 satellites". PTI. The Economic Times. 22 June 2016. Retrieved 22 June 2016.
- ↑ Desk, Internet (8 September 2016). "GSLV-F05 lobs advanced weather satellite INSAT-3DR into orbit". T.K. Rohit. The Hindu. Retrieved 10 September 2016.
- ↑ "In many firsts, heavy-lift GSLV of ISRO places 2,211-kg weather satellite into orbit". Johnson T A. Indian Express. 8 September 2016. Retrieved 10 September 2016.
- ↑ Dennis S. Jesudasan (26 September 2016). "In a first, PSLV puts 8 satellites in two different orbits". The Hindu. Retrieved 29 September 2016.
- ↑ U Tejonmayam (26 September 2016). "Isro's PSLV-C35 places SCATSAT-1, seven other satellites in orbit in longest ever launch mission". The Times of India. Retrieved 29 September 2016.
- ↑ Tejonmayam, U (Dec 7, 2016). "ISRO విజయంfully places remote sensing satellite Resourcesat-2A in orbit". TNN.
- ↑ "Pఎస్‌ఎల్‌వి-36 blasts off, Isro readies two more launches in January". TNN. The Times of India. 8 December 2016. Retrieved 21 December 2016.
- ↑ Tejonmayam, U (15 February 2017). "Isro creates history, launches 104 satellites in one go" (in English). Times of India. Retrieved 4 March 2017.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "ISRO launches 104 satellites in one go, creates history". The Hindu (in English). Bengaluru. 15 February 2017. Retrieved 4 March 2017.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Official Press Release: GSLV విజయంfully Launches South Asia Satellite".
- ↑ "GSAT-9 launch: Sabka saath, sabka vikas can be guiding light for regional cooperation, says PM Modi". New Delhi. 5 May 2017. Retrieved 6 June 2017.
- ↑ "Official Press Release: GSLV Mk III-D1/GSAT-19 Mission". 5 June 2017. Archived from the original on 5 జూన్ 2017. Retrieved 6 June 2017.
- ↑ Phelamei, Salome (5 June 2017). "India's heaviest rocket GSLV MkIII-D1, powered by cryogenic engine, విజయంfully places GSAT-19 into orbit". Zee News. Retrieved 6 June 2017.
- ↑ "PSLV-C38 / Cartosat-2 Series Satellite". Archived from the original on 2020-10-25. Retrieved 2019-09-08.
- ↑ "IRNSS-1H launch LIVE UPDATES: Mission unవిజయంful, says ISRO chief". The Indian Express. 31 August 2017. Retrieved 31 August 2017.
- ↑ "ISRO's PSLV-C40 విజయంfully places Cartosat-2 in orbit: 10 facts". 12 January 2018. Retrieved 2018-03-10.
- ↑ Edmond, Deepu Sebastian (2018-01-12). "ISRO workhorse PSLV-C40 puts 31 satellites in space". The Hindu (in Indian English). Retrieved 2018-03-10.
- ↑ "GSLV విజయంfully Launches GSAT-6A Satellite". Press Information Bureau. 29 March 2018.
- ↑ U Tejonmayam (30 March 2018). "With 'Vikas' engine, Isro launches GSAT-6A, reaches out for the Moon". The Times of India.
- ↑ "PSLV-C41/IRNSS-1I - ISRO". www.isro.gov.in (in ఇంగ్లీష్). Archived from the original on 2018-04-06. Retrieved 2018-04-06.
- ↑ "PSLV-C42 Mission - ISRO". www.isro.gov.in (in ఇంగ్లీష్). Archived from the original on 2018-09-19. Retrieved 2018-09-17.
- ↑ "ఆర్కైవ్ నకలు". www.isro.gov.in. ISRO. Archived from the original on 14 నవంబరు 2018. Retrieved 14 November 2018.
- ↑ "ఆర్కైవ్ నకలు". ISRO. Archived from the original on 26 నవంబరు 2018. Retrieved 29 November 2018.
- ↑ "ఆర్కైవ్ నకలు". www.isro.gov.in. ISRO. Archived from the original on 22 మార్చి 2021. Retrieved 19 December 2019.
- ↑ "ఆర్కైవ్ నకలు". www.isro.com. ISRO. Archived from the original on 17 జనవరి 2019. Retrieved 24 January 2019.
- ↑ "ఆర్కైవ్ నకలు". ISRO. Archived from the original on 1 ఏప్రిల్ 2019. Retrieved 1 April 2019.
- ↑ "PSLV C46". www.isro.gov.in. ISRO. Archived from the original on 16 ఆగస్టు 2019. Retrieved 22 August 2019.
- ↑ "ఆర్కైవ్ నకలు". ISRO. Archived from the original on 2019-09-12. Retrieved 2019-09-08.
- ↑ "PSLV-C47 successfully launches Cartosat-3 and 13 Commercial nanosatellites into Sun Synchronous Polar Orbit - ISRO". www.isro.gov.in. Archived from the original on 2019-11-27. Retrieved 2019-11-27.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-12-13. Retrieved 2020-01-27.