Coordinates: 19°26′06″N 79°47′02″E / 19.434867°N 79.783974°E / 19.434867; 79.783974

సిర్పూర్ (యు) మండలం

వికీపీడియా నుండి
(సిర్పూర్ (U) మండలం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

సిర్పూర్ (యు) మండలం , తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

సిర్పూర్‌ (యు)
—  మండలం  —
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, సిర్పూర్‌ (యు) స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, సిర్పూర్‌ (యు) స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, సిర్పూర్‌ (యు) స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°26′06″N 79°47′02″E / 19.434867°N 79.783974°E / 19.434867; 79.783974
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కొమరంభీం జిల్లా
మండల కేంద్రం సిర్పూర్ (యు)
గ్రామాలు 18
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 26,097
 - పురుషులు 12,972
 - స్త్రీలు 13,125
అక్షరాస్యత (2011)
 - మొత్తం 36.91%
 - పురుషులు 48.90%
 - స్త్రీలు 24.93%
పిన్‌కోడ్ 504313
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాద్ జిల్లా పటంలో మండల స్థానం

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఉట్నూరు డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన ఆదిలాబాద్ నుండి 55 కి.మీ. దూరంలోనూ ఉంది.ఈ మండలంలో మొత్తం 18  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 2 నిర్జన గ్రామాలు.

గణాంక వివరాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 26,097 - పురుషులు 12,972 - స్త్రీలు 13,125

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 190 చ.కి.మీ. కాగా, జనాభా 15,248. జనాభాలో పురుషులు 7,566 కాగా, స్త్రీల సంఖ్య 7,682. మండలంలో 3,287 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. సిర్పూర్ (యు)
  2. రాఘాపూర్
  3. భుర్నూర్
  4. ఫుల్లార
  5. దేవద్‌పల్లి
  6. సీతాగొంది
  7. పంగ్డి
  8. బాబ్జీపేట్
  9. నెత్నూర్
  10. పాములవాడ
  11. కోహినూర్ (బుజుర్గ్)
  12. కోహినూర్ (ఖుర్ద్)
  13. శెట్టిహదప్నూర్
  14. ఛప్రి
  15. ధనోర (పి)
  16. మహాగావ్
  17. పిట్టగూడ
  18. భీమన్ గూట్ట
  19. సితకార్రే
  20. భీమన్ గోంది
  21. మెట్ గూడ

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]