సీతారాముల కళ్యాణం లంకలో
స్వరూపం
సీతారాముల కళ్యాణం లంకలో (2010 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఈశ్వర్ రెడ్డి |
---|---|
నిర్మాణం | మళ్ల విజయ ప్రసాద్ |
కథ | విక్రమ్ రాజ్ |
తారాగణం | నితిన్ హన్సిక ఆలీ (నటుడు) బ్రహ్మానందం చంద్రమోహన్ వేణుమాధవ్ |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | వెల్ఫేర్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 22 జనవరి 2010 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
సీతారాముల కళ్యాణం లంకలో 2010, జనవరి 22న విడుదలైన తెలుగు చలనచిత్రం. వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్, హన్సిక, ఆలీ (నటుడు), బ్రహ్మానందం, చంద్రమోహన్, వేణుమాధవ్ ప్రధాన పాత్రల్లో నటించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.[1] ఈ సినిమా దుష్మనో కా దుస్మన్ పేరుతో హిందీలోకి, రౌడీ కొట్టై పేరుతో తమిళంలోకి అనువాదం అయింది. 2014లో మెంటల్ పేరుతో ఒరియాలో రిమేక్ చేయబడింది.
నటవర్గం
[మార్చు]- నితిన్ (చంద్రశేఖర్)
- హన్సిక (నందిని)
- ఆలీ (నటుడు)
- బ్రహ్మానందం (అప్పలరాజు/పప్పలరాజు)
- చంద్రమోహన్
- వేణుమాధవ్
- సుమన్ తల్వార్ (పెద్దిరెడ్డి-నందిని తండ్రి)
- సలీం బేగ్ (వీరప్రతాప్)
- చంద్రమోహన్ (చందు తండ్రి)
- ప్రగతి (చందు తల్లి)
- జయప్రకాష్ రెడ్డి (వీరప్రతాప్ తండ్రి)
- సుబ్బరాజు
- దువ్వాసి మోహన్
- ఎం.ఎస్. నారాయణ
- హేమ
- సత్యం రాజేష్
- ఫిష్ వెంకట్
- నర్సింగ్ యాదవ్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఈశ్వర్ రెడ్డి
- కథ: విక్రమ్ రాజ్
- సంగీతం: అనూప్ రూబెన్స్
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- నిర్మాణ సంస్థ: వెల్ఫేర్ క్రియేషన్స్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఆదిత్యా మ్యాజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[2][3]
సీతారాముల కళ్యాణం లంకలో | ||||
---|---|---|---|---|
పాటలు by | ||||
Released | 2010 | |||
Recorded | 2010 | |||
Genre | పాటలు | |||
Length | 31:16 | |||
Label | ఆదిత్యా మ్యూజిక్ | |||
Producer | అనూప్ రూబెన్స్ | |||
అనూప్ రూబెన్స్ chronology | ||||
|
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "అదిరింది (రచన: భువనచంద్ర)" | దలేర్ మెహంది, ఐశ్వర్య, పార్థసారథి | 4:40 | ||||||
2. | "కొంచెం (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | సిద్ధార్థ్, కృష్ణచైతన్య | 3:44 | ||||||
3. | "నక్కల్లో (రచన: అనంత శ్రీరామ్)" (ఫిమేల్) | శ్వేత మోహన్, సుజి | 4:42 | ||||||
4. | "బేసిక్ గా (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | శ్రావణ భార్గవి, రాబిన్ | 4:45 | ||||||
5. | "నక్కల్లో (రచన: అనంత శ్రీరామ్)" | దలేర్ మెహంది, ఐశ్వర్య, | 4:41 | ||||||
6. | "అదిరింది (రచన:భువనచంద్ర)" (రిమిక్స్) | రమేష్ పట్నాయక్ | 4:28 | ||||||
7. | "వెళ్ళకే (రచన: సాయి శ్రీహర్ష)" | రంజిత్, హర్షిక | 4:16 | ||||||
31:16 |
మూలాలు
[మార్చు]- ↑ IMDB. "Seeta Ramula Kalyanam". IMDB. Retrieved 2020-09-10.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ SenSongs (2018-06-07). "Seetharamula Kalyanam Lankalo Songs". NaaSongs.Com.Co (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-09-10.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link] - ↑ Raaga.com. "Seetharamula Kalyanam Lankalo Songs". www.raaga.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-10-01. Retrieved 2020-09-10.
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- CS1 maint: url-status
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- All articles with dead external links
- 2010 తెలుగు సినిమాలు
- Album articles with non-standard infoboxes
- Album articles lacking alt text for covers
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- నితిన్ నటించిన సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- చంద్రమోహన్ నటించిన సినిమాలు
- వేణుమాధవ్ నటించిన సినిమాలు
- సుమన్ నటించిన సినిమాలు
- ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు
- జయప్రకాశ్ రెడ్డి నటించిన సినిమాలు