సోఫా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
A three-cushion couch in an office lobby

సోఫా (ఆంగ్లం: Sofa) ఆధునిక ఇండ్లలోని అందమైన గృహోపకరణము. ఇది కుర్చీ మాదిరిగా వెనుక భాగంతో చేతులు పెట్టుకోడానికి సౌకర్యంగా ఉంటుంది. అయితే వీనికి మెత్తగా దూది లేదా స్పాంజితో పైన అందమైన వస్త్రం లేదా చర్మంతో కప్పబడి కూర్చోడానికి సౌకర్యంగా ఉంటుంది.

సోపాలలో వివిద రకాలు[మార్చు]

  • చెక్క సోపాలు
  • ఇనుప సోపాలు
  • తోలు సోపాలు


చిత్ర మాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  • John Gloag, A Short Dictionary of Furniture rev. ed. 1962. (London: Allen & Unwin)
"https://te.wikipedia.org/w/index.php?title=సోఫా&oldid=2952406" నుండి వెలికితీశారు