వాడుకరి:కొండూరు రవి భూషణ్ శర్మ
వికీపీడియాలో వ్యాసాలను వెతికేటపుడు ఒక పేరును టైప్ చేసి వెళ్ళు బటన్ నొక్కితే అదే పేరుతో వ్యాసం కనుక ఉంటే అది తెరుచుకుంటుంది లేకపోతే ఒక ఎర్రటి లింకు ఇచ్చి, దానిని సృష్టించమని సలహా ఇస్తుంది. వెతుకు బటన్ మీద నొక్కితే ఆ పదం పేరుతో కలిగిన వ్యాసాల జాబితాను మీముందుంచుతుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
రచన ఈ వాడుకరి అభిరుచి. |
ఈ వాడుకరి సాఫ్టువేర్ నిపుణులు. |
ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని. |
వికీపీడియాలో నా పుటకు సుస్వాగతం.
మన తెవికీలో ఇప్పటి వరకు ఉన్న వ్యాసాల సంఖ్య :1,02,251
నా పేరు కొండూరు రవి భూషణ్ శర్మ (షాన్ కొండూరు 'ShanKonduru' అని కుడా నన్ను మిత్రులు పిలుస్తారు). నేను పుట్టింది, పెరిగింది, విద్యాభ్యాసము అంతా గుంటూరు లోనే జరిగింది.
ఉద్యోగరీత్యా హైదరాబాద్ మహా నగరంలో కొండాపూర్ లో స్థిరపడ్డాను. నేను సిగ్నిటి టెక్నాలజీస్ [1] అనే ఒక బహుళ అంతర్జాతీయ సంస్థలో సాంకేతిక విభాగంలో 'సంచాలకులు' హోదాలో పని చేస్తున్నాను. ప్రస్తుతం అమెరికా సంయుక్త రాష్ట్రాల లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో, సన్నీవేల్ అనే ఊర్లో ఉంటున్నాను.
ఈ క్రింద ఇచ్చిన ఈమెయిలుల ద్వారా నన్ను సంప్రదించవచ్చు లేక కలుసుకోవచ్చు.
నాతొ వికీలో ఏమైనా పంచుకోవాలి అనకుంటే పైన ఉన్న 'చర్చ' అనే మీట నొక్కి మీ మనసులోని మాట చెప్పగలరు.
గణాంకాలు
[మార్చు]తేది (తారీఖు) | దిద్దుబాటుల సంఖ్య | మొత్తం బైట్సు | కొత్త పుటలు |
---|---|---|---|
13 మార్చ్ 2017 నాటికి | 471 | 224643 | 53 |
. | . | . | . |
ముఖ్య సమాచారము
[మార్చు]- నా ముఖా ముఖి ప్రచురితమైనది[1]
తెలుగు వికీలో నేను తరచు వెళ్ళే పుటలు
[మార్చు]- విశ్వనాథ సత్యనారాయణ
- రామాయణ కల్పవృక్షం
- విశ్వనాథ మధ్యాక్కఱలు
- విశ్వనాథ పంచశతి
- కిన్నెరసాని పాటలు
- వావిలికొలను సుబ్బారావు
- దాశరథి కృష్ణమాచార్య
- శతక సాహిత్యము
- గణపత్యోపనిషత్తు
- అథర్వణ వేదం
- 108 ఉపనిషత్తుల జాబితా
- మాండూక్యోపనిషత్తు
- సూర్యోపనిషత్తు
- వేదాంతము
- చిన్న కథలు (విశ్వనాథ సత్యనారాయణ)
- ఆంధ్రప్రశస్తి
- సామవేదం షణ్ముఖశర్మ
- మానస రవళి
- లక్కరాజు వాణి సరోజిని
నా అభిరుచులు
[మార్చు]నా అభిరుచులలో ప్రధానమైనవి, అంతరిక్ష విజ్ఞానం, చరిత్ర, తెలుగు సాహిత్యం, వేదాంతం, తత్త్వశాస్త్రం, హిందూ ధర్మశాస్త్రాలు
- తెలుగు సాహిత్యం
- విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం
- వావిలికొలను సుబ్బారావు సాహిత్యం
- దాశరథి కృష్ణమాచార్య సాహిత్యం
నేను తలపెట్టిన పనులు
[మార్చు]పూర్వపు పరిశోధనలు
[మార్చు]- విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యము పై పరిశోధనా వ్యాసములు
- విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యములో తెలుగు పద్య వైభవం
- విశ్వనాథ పంచశతి సాహిత్యములో – పద్య వైభవము
- విశ్వనాథ పంచశతి సాహిత్యములో – తెలుగు భాషా అభిమానము
- విశ్వనాథ పంచశతి సాహిత్యములో – లోకం తీరు
- విశ్వనాథ పంచశతి సాహిత్యములో – హాస్య రసము
- శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వారి మధ్యాక్కఱలు శతక సాహిత్యములో – పద్య వైభవము
- విశ్వనాథ మధ్యాక్కరలులో తత్వ ప్రతిపాదన
- విశ్వనాథ మధ్యాక్కరలులో భక్తి తత్పరత
- విశ్వనాథ మధ్యాక్కరలులో వేదాంత ప్రతిపాదన
- శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీ రామాయణ కల్పవృక్షం లో పద్య వైభవము
- రామాయణ కల్పవృక్షం లో – తెలుగు దనము మరియు తెలుగు అందము
- రామాయణ కల్పవృక్షం లో – ఛందో ప్రక్రియ వైభవము
- రామాయణ కల్పవృక్షం లో – హనుమ వైభవం
- రామాయణ కల్పవృక్షం లో – శివ విష్ణు తత్వ ప్రతిపాదన
ప్రస్తుతం జరుగుతున్న పనులు
[మార్చు]- తెలుగు ఛందస్సు పై నిరంతరం పరిశోధన
- విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యము పై నిరంతరం పరిశోధన
- వావిలికొలను సుబ్బారావు సాహిత్యము పై నిరంతరం పరిశోధన
- నా స్వీయ పద్య రచనలు
- నా స్వీయ కావ్య రచనలు
- నా స్వీయ కధా రచనలు
భవిష్యత్తులో తలపెట్ట దలచిన కార్యాలు
[మార్చు]- చాలా నే ఉన్నాయి, ఒకటి రెండు ఐతే చెప్పవచ్చు
నా మార్పులు-చేర్పులు
[మార్చు]- తెవికిలో నేను చేస్తున్న కృషి ఇక్కడ చూడ వచ్చు.
- తెవికిలో నేను మార్పు చేసిన పూటల జాబితా
మేము వ్రాసిన కొన్ని వ్యాసాలు మా సొంత బ్లాగులో ముద్రించ బడినవి
[మార్చు]
మేము వ్రాసిన కొన్ని వ్యాసాలు వివిధ పత్రికల్లో ముద్రించ బడినవి
[మార్చు]సరి సంఖ్య | లింకు వివరాలు | ముద్రితము | తేదీ |
---|---|---|---|
1 | ఉగాది కవి సమ్మేళనము | యు ట్యూబ్ | Mar 2017 |
2 | ప్సామవేదం శ్రీశ్రీ అనువాద కవిత | పుస్తకం.నెట్ | Apr 2017 |
3 | శ్రీశ్రీ వ్యంగ్య వైతాళికుడు | అచ్చంగా తెలుగు | Apr 2017 |
4 | ఆచార్య ఆత్రేయ | పుస్తకం.నెట్ | May 2017 |
5 | అష్టావధానము పృచ్చకులు గా | యు ట్యూబ్ | May 2017 |
6 | మారియో మేరాండా | అచ్చంగా తెలుగు | May 2017 |
7 | నాన్న కోసం | అచ్చంగా తెలుగు | June 2017 |
8 | నేటి యువత నాటకం | అచ్చంగా తెలుగు | June 2017 |
9 | స్వవాసమా ప్రవాసమా కధానిక శ్రవణ సంచిక | యు ట్యూబ్ | July 2017 |
10 | నేటి యువత నాటకం శ్రవణ సంచిక | యు ట్యూబ్ | July 2017 |
11 | స్వవాసమా ప్రవాసమా కధానిక శ్రవణ సంచిక | సౌండ్ క్లౌడ్ | July 2017 |
12 | నేటి యువత నాటకం శ్రవణ సంచిక | సౌండ్ క్లౌడ్ | July 2017 |
13 | స్వవాసమా ప్రవాసమా కధానిక | అచ్చంగా తెలుగు | Aug 2017 |
14 | ఆడెనమ్మా! శివుఁడు!!! పాడెనమ్మా! భవుఁడు!!! | పుస్తకం.నెట్ | Sep 2017 |
15 | విశ్వనాథునకు వివిధ కవి నాథుల పద్య నివాళి! | పుస్తకం.నెట్ | Oct 2017 |