ఉపసంవృత ఉపకంఠ్య ఓష్ఠ్య అచ్చు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉపసంవృత ఉపకంఠ్య ఓష్ఠ్య అచ్చు
ʊ
IPA అంకె321
సాంకేతికరణ
అంశం (decimal)ʊ
యూనికోడ్ (hex)U+028A
X-SAMPAU
కిర్షెన్‌బాంU
పలుకు

 
ప్రతి కణుపు వద్ద "•" గుర్తుకు కుడి వైపు వర్ణాలు ఓష్ఠ్యాలను,
ఎడమ వైపు వర్ణాలు నిర్యోష్ఠ్యాలను సూచిస్తాయి.

ఈ అచ్చు ఉప సంవృతం, అంటే సుమారుగా చాలా వరకు నోరు మూసి ఉంటుంది. పలికినప్పుడు నాలిక నోటీలో వెనుకన ఉంచటంతో దాదాపు కంఠం నుండి శబ్దం వస్తుంది, కాబట్టి ఇది ఉప కంఠ్యం. ఓష్ఠ్యం కనుక పెదవులు గుండ్రంగా తిరగవలిసి ఉంది. IPAలో అక్షరంతో గుర్తింపబడుతుంది.

  1. (,)
  2. (,)
  3. (,)
  4. (,)
  5. (,)