ఎన్ఆర్ఐ వైద్య కళాశాల
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
రకం | వైద్య కళాశాల |
---|---|
స్థాపితం | 2000 |
స్థానం | మంగళగిరి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
కాంపస్ | సబర్బన్ |
జాలగూడు | http://www.nrias.net |
ఎన్ఆర్ఐ వైద్య కళాశాల (ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ లేదా ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లాలోని ఒక వైద్య కళాశాల. ఇది ఎన్ఆర్ఐలు ప్రారంభించిన మొట్టమొదటి మెడికల్ అకాడమీ. గుంటూరు జిల్లాలోని వైద్య కళాశాలల్లో ఇది ఒకటి. ఇది వైద్య శాస్త్రాలలో గ్రాడ్యుయేట్ (మాస్టర్స్), అండర్ గ్రాడ్యుయేట్ (బాచిలర్స్ ఎంబిబిఎస్) కోర్సులను అందిస్తోంది. ఇది చిన్నకాకానిలో ఉంది. సమీప నగరాలు గుంటూరు, విజయవాడ. ఈ వైద్య అకాడమీ విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నకు అనుబంధంగా ఉంది.
ప్రధాన క్యాంపస్‌లోని విభాగాలు
[మార్చు]- హాస్పిటల్: 1280 పడకలకు పైగా, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, అనస్థీషియా, జనరల్ సర్జరీ, ఆప్తాల్మాలజీ, ఇ.ఎన్.టి, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, ఓబిజి, రేడియాలజీ, మెడికల్ ఆంకాలజీ, సిఎంఓ, ఫిజియోథెరపీ, డెంటల్, టిబి, సిడి, ఓ.ఎస్.డి లతో.
- ప్రత్యేకమైనవి: న్యూరాలజీ, నెఫ్రాలజీ, సైకియాట్రీ, వాస్కులర్ సర్జరీ.
- కళాశాల: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, ఫిజికల్ ఎడ్యుకేషన్.