Jump to content

కరాటే కల్యాణి

వికీపీడియా నుండి
కరాటే కల్యాణి
జననం
పడాల కల్యాణి

వృత్తినటి, హరికథా కళాకారిణి
క్రియాశీల సంవత్సరాలు2001- ప్రస్తుతం
జీవిత భాగస్వామికాసర్ల శ్యాం
తల్లిదండ్రులు
  • రాందాస్ (తండ్రి)
  • విజయలక్ష్మి (తల్లి)

కరాటే కల్యాణి ఒక తెలుగు సినీ నటి.[1] 120 కి పైగా సినిమాలలో నటించింది. ఈమె ఒక హరికథ కళాకారిణి కూడా. పాటలు పాడుతుంది. కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. సుదీర్ఘ కాలం పాటు హరికథ చెప్పినందుకు గాను ఈమె లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

పడాల కల్యాణి రాందాస్, విజయలక్ష్మి దంపతులకు కవిటిలో జన్మించింది. విజయనగరంలోని కల్యాణానంద భారతి పాఠశాలలో చదివింది. అక్కడే మహిళా కళాశాలలో డిప్లోమా చదివింది. ఆమె భర్త పేరు కాసర్ల శ్యాం.

కెరీర్

[మార్చు]

కల్యాణి మొదటి సినిమా 2001 లో వచ్చిన వేచి ఉంటా అనే సినిమా. ఈ సినిమాలో హీరోయిన్ కు స్నేహితురాలిగా నటించింది.

సినిమాలు

[మార్చు]

సీరియళ్ళు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "కరాటే కల్యాణి ప్రొఫైలు". maastars.com. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్. Retrieved 15 September 2016.
  2. "Karate kalyani Into Limca book of guinness records". ladduz.in. Archived from the original on 7 May 2016. Retrieved 15 September 2016.

బయటి లింకులు

[మార్చు]