కృష్ణ గారడీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కృష్ణ గారడీ
దర్శకత్వంవిజయ బాపినీడు
రచనవిజయ బాపినీడు, చిలుకోటి కాశీ విశ్వనాథ్
నిర్మాతఅట్లూరి రాధాకృష్ణమూర్తి, కొమ్మన నారాయణరావు
తారాగణంకృష్ణ,
జయప్రద
ఛాయాగ్రహణంఎన్.ఎస్. రాజు
కూర్పుఆత్మాచరణ్
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
శ్రీనివాస ప్రొడక్షన్స్
విడుదల తేదీ
3 జనవరి 1986
సినిమా నిడివి
140 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కృష్ణ గారడీ 1986, జనవరి 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీనివాస ప్రొడక్షన్స్ పతాకంపై అట్లూరి రాధాకృష్ణమూర్తి, కొమ్మన నారాయణరావు నిర్మాణ సారథ్యంలో విజయ బాపినీడు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, జయప్రద జంటా నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు. 1986లో విడుదలైన కృష్ణ మొదటి చిత్రమిది.[1][2][3][4]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

పాటపేరు గాయకులు
నా కళ్ళలో పి. సుశీల, లలితా సాగరి
చిక్కని చీకట్లో ఎం. రమేష్, పి. సుశీల
సత్యభామ నేనేనురో పి. సుశీల
చింతలకరి ఎం. రమేష్, పి. సుశీల
రుక్మిణమ్మ ఎం. రమేష్, పి. సుశీల, ఎస్.పి. శైలజ

మూలాలు[మార్చు]

  1. "Krishna Gaardi info". indiancine.ma. Retrieved 9 August 2020.
  2. "Krishna Garadi film info". Retrieved 9 August 2020.
  3. MovieGQ. "Krishna Garadi Telugu film info". Retrieved 9 August 2020.
  4. "Krishna Garadi on moviebuff". moviebuff.com. Retrieved 9 August 2020.

ఇతర లంకెలు[మార్చు]