గుండాల మండలం (యాదాద్రి-భువనగిరి జిల్లా)
Appearance
గుండాల మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో యాదాద్రి జిల్లా, గుండాల మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°30′35″N 79°17′38″E / 17.509772°N 79.293855°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | యాదాద్రి జిల్లా |
మండల కేంద్రం | గుండాల (యాదాద్రి భువనగిరి) |
గ్రామాలు | 17 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 172 km² (66.4 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 31,385 |
- పురుషులు | 15,773 |
- స్త్రీలు | 15,612 |
పిన్కోడ్ | 508277 |
గుండాల మండలం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలం.[1] గుండాల, ఈ మండలానికి కేంద్రం. 2016 పునర్వ్యవస్థీకరణలో జనగాం జిల్లాలో చేరిన ఈ మండలం, 2019 లో చేసిన మరో పునర్వ్యవస్థీకరణలో యాదాద్రి భువనగిరి జిల్లాలో భాగమైంది.[2] ప్రస్తుతం ఈ మండలం భువనగిరి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.
గణాకాలు
[మార్చు]2011 భారత జనాభా గణాంకాలు ప్రకారం మొత్తం మండల జనాభా 31,385 - పురుషులు: 15793 - స్త్రీలు: 15592. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 172 చ.కి.మీ. కాగా, జనాభా 31,385. జనాభాలో పురుషులు 15,773 కాగా, స్త్రీల సంఖ్య 15,612. మండలంలో 7,843 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- కొమ్మాయి పల్లి
- అనంతారం
- వెల్మజాల
- సీతారాంపురం
- మరిపడిగ
- గంగాపూర్
- మాసాన్ పల్లి
- రామారం
- బ్రాహ్మణపల్లి
- సుద్దాల
- అంబాల
- గుండాల
- తుర్కలషాపూర్
- వంగాల
- పెద్దపడిశాల
- బండకొత్తపల్లి
- వస్తకొండూర్
మూలాలు
[మార్చు]- ↑ http://jangaon.telangana.gov.in/wp-content/uploads/2016/10/234.Jangoan-.234.pdf[permanent dead link]
- ↑ "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.