జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్
Appearance
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్ | |
---|---|
జననం | 13 జూన్ , 1831 ఎడింబరో , స్కాట్‌లాండ్ |
మరణం | 5 నవంబరు , 1879 కేంబ్రిడ్జి , ఇంగ్లాండ్ |
నివాసం | స్కాట్‌లాండ్ |
జాతీయత | స్కాటిష్ |
రంగములు | గణితం, భౌతికశాస్త్రం |
చదువుకున్న సంస్థలు | కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం |
ప్రసిద్ధి | మాక్స్‌వెల్ సమీకరణాలు , మాక్స్‌వెల్ డిస్ట్రిబ్యూషన్ |
ముఖ్యమైన పురస్కారాలు | రుమ్ఫోర్డ్ మెడల్ , అడామ్ బహుమతి |
జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్ (13 జూన్, 1831 – 5 నవంబర్, 1879) స్కాట్లండులో జన్మించిన ఒక భౌతిక/గణిత శాస్త్రజ్ఞుడు. ఆతని విశేషమైన కృషి వల్ల మాక్స్‌వెల్ సమీకరణాలు ఉత్పత్తి అయినాయి. మొదటి సారి మాక్స్‌వెల్ విద్యుత్ ను, అయస్కాంతత్వాన్ని ఏకీకరించే సూత్రాలను ప్రతిపాదించెను. మాక్స్ వెల్-బోల్ట్ జ్మెన్ డిస్ట్రిబ్యూషన్, వాయువు లలో గతి శక్తిని వర్ణించడానికి ఉపయోగపడును. ఈ రెండింటి ఫలితముగా నవీన భౌతిక శాస్త్రమునకు ద్వారములు తెరుచుకుని క్వాంటమ్ మెకానిక్స్, ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతము (స్పెషల్ రెలేటివిటి ) వంటి చారిత్రాత్మకమైన ఆవిష్కరణలకు పునాదులు పడ్డాయి. 1861 లో మొదటి సారి కలర్ ఫొటోగ్రాఫ్ తీసిన ఖ్యాతి కూడా ఆతనికే దక్కింది.
వర్గాలు:
- విస్తరించవలసిన వ్యాసాలు
- ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు
- ప్రపంచ ప్రసిద్ధులు
- శాస్త్రవేత్తలు
- AC with 18 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- Wikipedia articles with RKDartists identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- Wikipedia articles with PIC identifiers
- భౌతిక శాస్త్రవేత్తలు
- గణిత శాస్త్రవేత్తలు