ధూలే
Dhule | |
---|---|
City | |
Coordinates: 20°53′59″N 74°46′11″E / 20.89972°N 74.76972°E | |
Country | India |
State | Maharashtra |
Region | Khandesh (North Maharashtra) |
Division | Nashik |
District | Dhule district |
Talukas | Dhule |
Government | |
• Type | Mayor–Council |
• District collector | Shri Jalaj Sharma |
• Superintendent of Police | Shri Patil |
• Municipal Commissioner | Shri |
• Mayor | Shri Pradip Karpe |
విస్తీర్ణం | |
• Total | 175 కి.మీ2 (68 చ. మై) |
Dimensions | |
• Length | 20 కి.మీ (10 మై.) |
• Width | 8.7 కి.మీ (5.4 మై.) |
Elevation | 319 మీ (1,047 అ.) |
జనాభా | 7,50,000 |
• Rank | India: 123rd |
Demonym | Dhulekar |
Languages | |
• Official | Marathi |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 42400x |
Telephone code | +91 256 |
ISO 3166 code | [[ISO 3166-2:IN|]] |
Vehicle registration | MH-18 |
Sex ratio | 52/48 ♂/♀ |
Climate | Aw (Köppen) |
Avg. summer temperature | 44 °C (111 °F) |
Avg. winter temperature | 20 °C (68 °F) |
ధూలే మహారాష్ట్ర వాయవ్య భాగంలోని ధులే జిల్లాలో పశ్చిమ ఖండేష్ అని పిలువబడే నగరం. పంజారా నది ఒడ్డున ఉన్న ధూలే MIDC, RTO, MTDC లకు ప్రాంతీయ ప్రధాన కార్యాలయం. ఇది ధూలే జిల్లాకు ముఖ్యపట్టణం.
భౌగోళికం
[మార్చు]ధూలే 20°54′N 74°47′E / 20.9°N 74.78°E వద్ద, [2] సముద్రమట్టానికి సగటున 250 మీటర్ల ఎత్తులో ఉంది. (787 అడుగులు). ధూలే దక్కన్ పీఠభూమికి వాయవ్య మూలలో ఉన్న ఖాందేష్ ప్రాంతంలో ఉంది. నాసిక్, జల్గావ్ తర్వాత ఉత్తర మహారాష్ట్రలో ధూలే నగరం మూడవ అతిపెద్ద నగరం.
జనాభా వివరాలు
[మార్చు]2011 జనగణన ప్రకారం, [3] ధూలే జనాభా 3,75,603. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48%. ధూలే సగటు అక్షరాస్యత రేటు 85%. ఇది జాతీయ సగటు 74% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 80% కాగా, స్త్రీలలో ఇది 69%. జనాభాలో 13% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు.
రవాణా
[మార్చు]రైలు
[మార్చు]ధూలే నుండి భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలకు సాధారణ రైళ్లు లేవు. ధూలే నుండి 80 కి.మీ. దూరంలో ఉన్న జలగావ్ జంక్షన్ సమీపం లోని ప్రధాన రైల్వే జంక్షన్ [4] ధూలే టెర్మినస్ (స్టేషన్ కోడ్: DHI) సెంట్రల్ రైల్వే పరిధిలోని చాలిస్గావ్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అనుసంధానించబడి ఉంది. ఈ రెండు స్టేషన్ల మధ్య చాలిస్గావ్ ధులే ప్యాసింజర్ రోజుకు నాలుగు సార్లు నడుస్తుంది.
రోడ్డు
[మార్చు]ధూలే మూడు జాతీయ రహదారుల జంక్షన్లో ఉంది. అవి NH-3, NH-6, NH-211. ఆసియన్ హైవే ప్రాజెక్టులో భాగంగా, NH3, NH6 భాగాలను AH47 & AH46 గా మార్చారు. సెంట్రల్ బస్టాండుపై ఉన్న రవాణా వత్తిడి కారణంగా దేవపూర్లో మరో బస్ స్టాండు నిర్మించారు. ఇక్కడ నుంచి రోజూ దాదాపు 120 రూట్ బస్సులు నడుస్తున్నాయి.[5][6][7]
- స్మితా పాటిల్ - బాలీవుడ్ నటి
- రామ్ సుతార్ - శిల్పాల డిజైనర్, స్టాట్యూ ఆఫ్ యూనిటీ డెవలపర్
- మృణాల్ ఠాకూర్ - బాలీవుడ్ నటి
మూలాలు
[మార్చు]- ↑ "Dhule | City, History, & Location". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2021-09-30.
- ↑ Falling Rain Genomics, Inc - Dhule.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
- ↑ "How to reach Dhule by train, flight, bus or road - Click here - Cleartrip". Cleartrip Route Planner. Archived from the original on 2021-10-01. Retrieved 2021-10-01.
- ↑ 03/24/2015 : Divya Marathi e-Paper, dhule, e-Paper, dhule e Paper, e Newspaper dhule, dhule e Paper, dhule ePaper Archived 2022-08-08 at the Wayback Machine.
- ↑ Welcome to Archived 20 మార్చి 2016 at the Wayback Machine.
- ↑ devpur bus stop - Maharashtra Times[permanent dead link].