నిడమర్రు మండలం
Jump to navigation
Jump to search
నిడమర్రు (నిడమఱ్ఱు) పేరుతో గల ఇతర పేజీల కొరకు నిడమర్రు (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°43′30″N 81°25′15″E / 16.725°N 81.4208°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఏలూరు జిల్లా |
మండల కేంద్రం | నిడమర్రు |
విస్తీర్ణం | |
• మొత్తం | 117 కి.మీ2 (45 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 47,623 |
• జనసాంద్రత | 410/కి.మీ2 (1,100/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 983 |
నిడమర్రు (నిడమఱ్ఱు) మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఏలూరు జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము
మండల జనాభా (2001)
[మార్చు]2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధి లోని మొత్తం జనాభా 48,098. అందులో పురుషులు 24,195 - స్త్రీలు 23,903.మండల పరిధి లోని మొత్తం అక్షరాస్యత 74.01% - పురుషులు అక్షరాస్యత 77.95% - స్త్రీలు అక్షరాస్యత 70.03% జనాభా సాంద్రత 412.86/km2 (1,069.3/sq mi) గా ఉంది.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అడవికొలను
- ఆముదాలపల్లె
- బావాయిపాలెం
- భువనపల్లె
- బైనేపల్లె
- చానమిల్లి
- చిననిండ్రకొలను
- దేవరగోపవరం
- ఎనికేపల్లె
- గునపర్రు
- కాకరమిల్లి
- క్రొవ్విడి
- మందలపర్రు
- నాగనమిల్లి
- నరసింహాపురం
- నిడమర్రు
- పెదనిండ్రకొలను
- సిద్దాపురం
- తోకలపల్లె
- వెంకటాపురం
- విప్పర్తి ఖండ్రిక
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015