అక్షాంశ రేఖాంశాలు: 15°55′59″N 78°19′59″E / 15.933°N 78.333°E / 15.933; 78.333

పగిడ్యాల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°55′59″N 78°19′59″E / 15.933°N 78.333°E / 15.933; 78.333
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లానంద్యాల జిల్లా
మండల కేంద్రంపగిడ్యాల
విస్తీర్ణం
 • మొత్తం151 కి.మీ2 (58 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం35,267
 • జనసాంద్రత230/కి.మీ2 (600/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1026

పగిడ్యాల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని నంద్యాల జిల్లాకు చెందిన మండలం. ఈ మండలంలో 7 రెవెన్యూ గ్రామాలు, 4 నిర్జన గ్రామాలూ ఉన్నాయి. OSM గతిశీల పటము

సరిహద్దు మండలాలు

[మార్చు]

రాష్ట్ర సరిహద్దులోనున్న ఈ మడలానికి పడమర, ఉత్తరాల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. తూర్పున కొత్తపల్లె, దక్షిణాన జూపాడు బంగ్లా, నైరుతిలో నందికొట్కూరు మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా - మొత్తం 35,267 -అందులో పురుషులు 17,409 - స్త్రీలు 17,858 మంది ఉన్నారు.

మండలం లోని గ్రామాలు

[మార్చు]
  1. లక్ష్మాపురం
  2. ముచ్చుమర్రి
  3. ముర్వకొండ
  4. పగిడ్యాల
  5. పాతకోట (తూర్పు)
  6. పాతకోట (పశ్చిమ)

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు

[మార్చు]