పెదకాకాని మండలం
Jump to navigation
Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°18′N 80°30′E / 16.3°N 80.5°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు జిల్లా |
మండల కేంద్రం | పెదకాకాని |
విస్తీర్ణం | |
• మొత్తం | 109 కి.మీ2 (42 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 73,689 |
• జనసాంద్రత | 680/కి.మీ2 (1,800/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1025 |
పెదకాకాని మండలం, గుంటూరు జిల్లా లోని మండలం. పెదకాకాని కేంద్రంగా గల ఈ మండలంలో 13 గ్రామాలున్నాయి. అందులో 3 రెవెన్యూయేతర గ్రామాలు. మండలానికి తూర్పున దుగ్గిరాల, ఉత్తరాన మంగళగిరి, తాడికొండ మండలాలు, పశ్చిమాన గుంటూరు, దక్షిణాన ప్రత్తిపాడు మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.
OSM గతిశీల పటము
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అగతవరప్పాడు
- అనుమర్లపూడి
- ఉప్పలపాడు
- కొప్పురావూరు
- తంగెళ్ళమూడి
- తక్కెళ్ళపాడు
- దేవరాయభొట్లపాలెం
- నంబూరు
- పెదకాకాని
- వెనిగండ్ల
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]జనాభా గణాంకాలు
[మార్చు]2001-2011 దశాబ్దిలో మండల జనాభా 64,693 నుండి 13.91% పెరిగి, 73,689 కి చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా 9.47% పెరిగింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2019-11-13. Retrieved 2020-01-15.