రఫీయుల్ దర్జత్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొంత శుద్ధి
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox royalty
{{Infobox royalty
| name = Rafi Ul-Darjat
| name = రఫీయుల్ దర్జత్
| title =
| title =
|image = Emperor Rafi Uddar Jat.jpg
|image = Emperor Rafi Uddar Jat.jpg
| imgw = 250px
| imgw = 250px
| succession = [[File:Flag of the Mughal Empire (triangular).svg|border|22x20px]] 10th [[Mughal Emperor]] of [[India]]
| succession = [[File:Flag of the Mughal Empire (triangular).svg|border|22x20px]] [[భారతదేశం|భారతదేశపు]] 10వ [[మొఘల్ చక్రవర్తి]]
| reign = 28 February – 6 June 1719
| reign = 28 ఫిబ్రవరి – 6 జూన్ 1719
|coronation =
|coronation =
|predecessor= [[Farrukhsiyar]]
|predecessor= [[ఫర్రుక్‌సియార్]]
|successor = [[Shah Jahan II]]
|successor = [[రెండవ షాజహాన్]]
|regent = [[Syed Brothers]] (1719)
|regent = [[సయ్యద్ సోదరులు]] (1719)
| spouse = Inayat Banu Begum
| spouse = ఇనాయత్ బాను బేగం
| issue =
| issue =
|full name = అబుల్ బరకత్ షంషుద్దీన్ ముహమ్మద్ రఫీ-ఉల్ దర్జత్ పాద్‌షా ఘాజీ షెహన్షాయే బహ్రుబార్
|full name = Abu'l Barakat Shams-ud-Din Muhammad Rafi-ul-Darajat Padshah Ghazi Shahanshah-i-Bahr-u-Bar
| house = [[Timurid dynasty|Timurid]]
| house = [[Timurid dynasty|Timurid]]
| dynasty = [[Timurid dynasty|Timurid]]
| dynasty = [[Timurid dynasty|Timurid]]
|father = [[Rafi-ush-Shan]]
|father = [[Rafi-ush-Shan]]
|mother = రజియత్ ఉన్నీసా బేగం
|mother = Raziat-un-Nisa Begum
| birth_date = {{birth date|df=yes|1699|11|30}}
| birth_date = {{birth date|df=yes|1699|11|30}}
| birth_place =
| birth_place =
| death_date = {{death date and age|df=yes|1719|06|13|1699|12|1}}
| death_date = {{death date and age|df=yes|1719|06|13|1699|12|1}}
| death_place = [[Agra]]
| death_place = [[ఆగ్రా]]
| place of burial = ఖ్వాజా కుత్బుద్దీన్ కాకీ సమాధిమందిరం, [[ఢిల్లీ]]
| place of burial = Mausoleum of Khwaja Qutbuddin Kaki, [[Delhi]]
| religion = [[Islam]]
| religion = [[ఇస్లాం]]
|}}
|}}
రఫి- ఉల్- దరజ్ (1699- డిసెంబర్ 1 -1719 జూన్ 13) రఫి- ఉష్ - షాన్ చిన్నకుమారుడు మరియు ఆజం - ఉష్- షా మేనల్లుడు ఫర్రుక్‌సియార్ తరువాత 10వ మొఘల్ సిహాసం అధిష్టించాడు.
'''రఫీయుల్ దర్జత్''' (1699- డిసెంబర్ 1 -1719 జూన్ 13) రఫీయుష్షాన్ చిన్నకుమారుడు మరియు ఆజం - ఉష్- షా మేనల్లుడు, [[ఫర్రుక్‌సియార్]] తరువాత 10వ మొఘల్ సింహాసం అధిష్టించాడు.
రఫి- ఉల్- దరజ్ [[1719]] ఫిబ్రవరి 28న సింహాసనం అధిష్టించాడు. రఫి- ఉల్- దరజ్‌ను సయ్యద్ సోదరులు మొఘల్ చక్రవర్తిగా ప్రకటించారు.
రఫీయుల్ దర్జత్ [[1719]] ఫిబ్రవరి 28న సింహాసనం అధిష్టించాడు. సయ్యద్ సోదరులు రఫీయుల్ దర్జత్ ను మొఘల్ చక్రవర్తిగా ప్రకటించారు.


==పాలన==
==పాలన==


===సయ్యద్ సోదరుల పాత్ర===
===సయ్యద్ సోదరుల పాత్ర===
రఫీ-ఉల్- దరాజత్ తన అధికారాన్ని సయ్యద్ సోదరుల పరంచేసాడు. క్రమంగా సయ్యద్ సోదరులు సాంరాజ్యాధికారం మీద సంపూర్ణంగా పట్టు సాధించారు. తరువాత సయ్యద్ సోదరులు చక్రవర్తిని నామమాత్రపు చక్రవర్తిగా చేసారు. మునుపటి చక్రవర్తి ఫర్రుక్‌సియార్‌ను సయ్యద్ సోదరలు పదవీచ్యుతుని చేసారు.
రఫీయుల్ దర్జత్ తన అధికారాన్ని సయ్యద్ సోదరుల పరంచేసాడు. క్రమంగా సయ్యద్ సోదరులు రాజ్యాధికారం మీద సంపూర్ణంగా పట్టు సాధించి, రఫీయుల్ దర్జత్ ను నామమాత్రపు చక్రవర్తిగా చేసారు. మునుపటి చక్రవర్తి ఫర్రుక్‌సియార్‌ను పదవీచ్యుతుని చేసింది కూడా సయ్యద్ సోదరులే.


===సింహాసనం నుండి తొలగుట===
===సింహాసనం నుండి తొలగుట===
రఫీ-ఉల్-దర్జాత్ పాలన అరాజకంగా సాగింది. రజీ- ఉల్- దర్జాత్ సింహాసనం అధిష్టించిన మూడు మాసాల కాలం తరువాత 1719 మే 18 న రఫీ-ఉద్-దర్జాత్ మామ నెకుసియార్ ఆగ్రాకోట వద్ద మొఘల్ సింహాసనం అధిష్టించాడు. ఆయన అధికారం వహించడానికి తగినవాడని భావించబడింది.
రఫీయుల్ దర్జత్ పాలన అరాజకంగా సాగింది. రఫీయుల్ దర్జత్ సింహాసనం అధిష్టించిన మూడు మాసాల కాలం తరువాత 1719 మే 18 న రఫీయుల్ దర్జత్ మామ, నేకూసియార్ ఆగ్రాకోట వద్ద మొఘల్ సింహాసనం అధిష్టించాడు. ఆయన అధికారం వహించడానికి తగినవాడని భావించబడింది.


నెకు సియార్ పదవిని అధిష్టించిన మూడు మాసాల తరువాత సయ్యద్ సోదరులు మొగల్ సింహానాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోట సయ్యద్ సోదరుల వశం అయింది. నెకుసియార్ పట్టుబడ్డాడు. ఆయనను అలీం - ఉల్- ఉంరా గౌరవపూర్వకంగా ఖైదు చేసి సలీంఘర్ వద్ద ఖైదులో బంధించబడ్డాడు. నెకుసియార్ 1723లో మరణించాడు.
నేకూసియార్ పదవిని అధిష్టించిన మూడు మాసాల తరువాత సయ్యద్ సోదరులు మొగల్ సింహానాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోట సయ్యద్ సోదరుల వశం అయింది. నెకుసియార్ పట్టుబడ్డాడు. ఆయనను అలీముల్ ఉమ్రా గౌరవపూర్వకంగా ఖైదు చేసి సలీంఘర్ వద్ద బంధించబడ్డాడు. నేకూసియార్ 1723లో మరణించాడు.


==మరణం==
==మరణం==
[[1719]] జూన్ 6వ న రఫీ-ఉద్- దరాజత్ చనిపోయే ముందు తన అన్నను చక్రవర్తిని చేయమని కోరాడు. ఆయన పాలన ముడు మాసాల ఆరు రోజులపాటు కొనసాగిన తరువాత ఆయన పదివినుండి తొలగించబడ్డాడు. తరువాత రెండు రోజులకు ఆయన సోదరుడు " రఫీ- ఉద్- దుల్లా " సింహాసాధిష్ఠుడయ్యాడు. 1719 జూన్ 13న రఫీ- ఉద్- దరాజత్" ఊపిరితిత్తుల కేన్సర్‌తో మరణించడం కాని హత్యచేయబడడం గాని జరిగి ఉండవచ్చని భావించారు. ఆయన భతికకాయం ఢిల్లీ లోని మెహరౌలీ వద్ద సూఫీ సన్యాసి కుతుబుద్దీన్ సమాధి సమీపంలో సమధిచేయబడింది.
[[1719]] జూన్ 6వ న రఫీయుల్ దర్జత్ చనిపోయే ముందు తన అన్నను చక్రవర్తిని చేయమని కోరాడు. ఆయన పాలన ముడు మాసాల ఆరు రోజులపాటు కొనసాగిన తరువాత ఆయన పదివినుండి తొలగించబడ్డాడు. తరువాత రెండు రోజులకు ఆయన సోదరుడు " రఫీయుద్దౌలా " సింహాసాధిష్ఠుడయ్యాడు. 1719 జూన్ 13న రఫీయుల్ దర్జత్" ఊపిరితిత్తుల కేన్సర్‌తో మరణించడం కాని హత్యచేయబడడం గాని జరిగి ఉండవచ్చని భావించారు. ఆయన భౌతికకాయం ఢిల్లీ లోని మెహ్రౌలీ వద్ద సూఫీ సన్యాసి ఖ్వాజా కుత్బుద్దీన్ కాకీ సమాధి సమీపంలో సమాధి చేయబడింది.


==వెలుపలి లింకులు==
==వెలుపలి లింకులు==
పంక్తి 50: పంక్తి 50:


[[వర్గం:మొఘల్ చక్రవర్తులు]]
[[వర్గం:మొఘల్ చక్రవర్తులు]]
[[వర్గం:1719 మరణాలు|Darjat, Rafi-ul]]
[[వర్గం:1719 మరణాలు]]
[[వర్గం:1699 జననాలు]]
[[వర్గం:1699 జననాలు]]

02:48, 1 మే 2015 నాటి కూర్పు

రఫీయుల్ దర్జత్
భారతదేశపు 10వ మొఘల్ చక్రవర్తి
Reign28 ఫిబ్రవరి – 6 జూన్ 1719
Predecessorఫర్రుక్‌సియార్
Successorరెండవ షాజహాన్
Regentసయ్యద్ సోదరులు (1719)
జననం(1699-11-30)1699 నవంబరు 30
మరణం1719 జూన్ 13(1719-06-13) (వయసు 19)
ఆగ్రా
Burial
ఖ్వాజా కుత్బుద్దీన్ కాకీ సమాధిమందిరం, ఢిల్లీ
Spouseఇనాయత్ బాను బేగం
Names
అబుల్ బరకత్ షంషుద్దీన్ ముహమ్మద్ రఫీ-ఉల్ దర్జత్ పాద్‌షా ఘాజీ షెహన్షాయే బహ్రుబార్
HouseTimurid
రాజవంశంTimurid
తండ్రిRafi-ush-Shan
తల్లిరజియత్ ఉన్నీసా బేగం
మతంఇస్లాం

రఫీయుల్ దర్జత్ (1699- డిసెంబర్ 1 -1719 జూన్ 13) రఫీయుష్షాన్ చిన్నకుమారుడు మరియు ఆజం - ఉష్- షా మేనల్లుడు, ఫర్రుక్‌సియార్ తరువాత 10వ మొఘల్ సింహాసం అధిష్టించాడు. రఫీయుల్ దర్జత్ 1719 ఫిబ్రవరి 28న సింహాసనం అధిష్టించాడు. సయ్యద్ సోదరులు రఫీయుల్ దర్జత్ ను మొఘల్ చక్రవర్తిగా ప్రకటించారు.

పాలన

సయ్యద్ సోదరుల పాత్ర

రఫీయుల్ దర్జత్ తన అధికారాన్ని సయ్యద్ సోదరుల పరంచేసాడు. క్రమంగా సయ్యద్ సోదరులు రాజ్యాధికారం మీద సంపూర్ణంగా పట్టు సాధించి, రఫీయుల్ దర్జత్ ను నామమాత్రపు చక్రవర్తిగా చేసారు. మునుపటి చక్రవర్తి ఫర్రుక్‌సియార్‌ను పదవీచ్యుతుని చేసింది కూడా సయ్యద్ సోదరులే.

సింహాసనం నుండి తొలగుట

రఫీయుల్ దర్జత్ పాలన అరాజకంగా సాగింది. రఫీయుల్ దర్జత్ సింహాసనం అధిష్టించిన మూడు మాసాల కాలం తరువాత 1719 మే 18 న రఫీయుల్ దర్జత్ మామ, నేకూసియార్ ఆగ్రాకోట వద్ద మొఘల్ సింహాసనం అధిష్టించాడు. ఆయన అధికారం వహించడానికి తగినవాడని భావించబడింది.

నేకూసియార్ పదవిని అధిష్టించిన మూడు మాసాల తరువాత సయ్యద్ సోదరులు మొగల్ సింహానాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోట సయ్యద్ సోదరుల వశం అయింది. నెకుసియార్ పట్టుబడ్డాడు. ఆయనను అలీముల్ ఉమ్రా గౌరవపూర్వకంగా ఖైదు చేసి సలీంఘర్ వద్ద బంధించబడ్డాడు. నేకూసియార్ 1723లో మరణించాడు.

మరణం

1719 జూన్ 6వ న రఫీయుల్ దర్జత్ చనిపోయే ముందు తన అన్నను చక్రవర్తిని చేయమని కోరాడు. ఆయన పాలన ముడు మాసాల ఆరు రోజులపాటు కొనసాగిన తరువాత ఆయన పదివినుండి తొలగించబడ్డాడు. తరువాత రెండు రోజులకు ఆయన సోదరుడు " రఫీయుద్దౌలా " సింహాసాధిష్ఠుడయ్యాడు. 1719 జూన్ 13న రఫీయుల్ దర్జత్" ఊపిరితిత్తుల కేన్సర్‌తో మరణించడం కాని హత్యచేయబడడం గాని జరిగి ఉండవచ్చని భావించారు. ఆయన భౌతికకాయం ఢిల్లీ లోని మెహ్రౌలీ వద్ద సూఫీ సన్యాసి ఖ్వాజా కుత్బుద్దీన్ కాకీ సమాధి సమీపంలో సమాధి చేయబడింది.

వెలుపలి లింకులు

అంతకు ముందువారు
Furrukhsiyar
Mughal Emperor
1719
తరువాత వారు
Shah Jahan II