తొట్టెంపూడి గోపీచంద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4: పంక్తి 4:
| imagesize = 200px
| imagesize = 200px
| caption = గోపీచంద్
| caption = గోపీచంద్
| birth_date ={{birth date and age|1975|6|12}} / [[జూన్ 12]]/ [[1975]]
| birth_date ={{birth date and age|1975|6|12}}
| location =[[హైదరాబాద్]], [[ఆంధ్రప్రదేశ్]] ,[[భారతదేశము]]
| location =[[హైదరాబాద్]], [[ఆంధ్రప్రదేశ్]] ,[[భారతదేశము]]
| height =
| height =

17:18, 23 అక్టోబరు 2016 నాటి కూర్పు

గోపీచంద్
గోపీచంద్
జననం
తొట్టెంపూడి గోపీచంద్

(1975-06-12) 1975 జూన్ 12 (వయసు 48)
జీవిత భాగస్వామిరేష్మా
తల్లిదండ్రులు

గోపీచంద్ ప్రముఖ తెలుగు నటుడు మరియు సుప్రసిద్ద తెలుగు చలన చిత్ర దర్శకుడు టి. కృష్ణ కుమారుడు. ఇతను తొలి వలపు చిత్రముతో తన నట ప్రస్థానమును ప్రారంభించి తరువాత జయం,వర్షం వంటి విజయ వంతమైన చిత్రాలలో ప్రతినాయక పాత్రలను పోషించాడు.

బాల్యం

ఇతని బాల్యమంతా ఒంగోలు మరియు హైదరాబాదు లలో గడిచింది.

విద్యాభ్యాసము

ఇతను రష్యాలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు.

నటించిన చిత్రాలు

సంవత్సరం చిత్రం పాత్ర (లు) భాష ఇతర విశేషాలు
2001 తొలి వలపు ప్రేమ్ తెలుగు
2002 జయం రఘు తెలుగు ప్రతినాయక పాత్ర
2003 జయం రఘు తమిళ్ ప్రతినాయక పాత్ర
2003 నిజం దేవుడు తెలుగు ప్రతినాయక పాత్ర
2004 వర్షం భద్రన్న తెలుగు ప్రతినాయక పాత్ర
2004 యజ్ఞం శీను తెలుగు
2005 ఆంధ్రుడు సురేంద్ర తెలుగు
2006 రణం చిన్నా తెలుగు
2006 రారాజు కాళి తెలుగు
2007 ఒక్కడున్నాడు కిరణ్ తెలుగు
2007 లక్ష్యం చందు తెలుగు
2008 ఒంటరి వంశీ తెలుగు
2008 శౌర్యం విజయ్ తెలుగు
2009 శంఖం చందు తెలుగు
2010 గోలీమార్ గంగారామ్ తెలుగు
2011 వాంటెడ్ రాంబాబు తెలుగు
2011 మొగుడు రామ్ ప్రసాద్ తెలుగు
2013 సాహసం తెలుగు
2014 లౌక్యం తెలుగు
2015 జిల్ తెలుగు
2016 ఆక్సిజన్ జ్యోతి కృష్ణ తెలుగు

బయటి లింకులు