ప్రేమనగర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:కె.వి.మహదేవన్ సంగీతం కూర్చిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా (16), ( → ( (3) using AWB
పంక్తి 21: పంక్తి 21:
==పాత్రలు-పాత్రధారులు==
==పాత్రలు-పాత్రధారులు==
{{colbegin}}
{{colbegin}}
* కల్యాణ్ వర్మ గా [[అక్కినేని నాగేశ్వరరావు]]
* కల్యాణ్ వర్మగా [[అక్కినేని నాగేశ్వరరావు]]
* లత గా [[వాణిశ్రీ]]
* లతగా [[వాణిశ్రీ]]
* కల్యాణ్ తండ్రి జమిందార్ - [[ఎస్.వి. రంగారావు]]
* కల్యాణ్ తండ్రి జమిందార్ - [[ఎస్.వి. రంగారావు]]
* లత తండ్రి గా [[గుమ్మడి వెంకటేశ్వరరావు]]
* లత తండ్రిగా [[గుమ్మడి వెంకటేశ్వరరావు]]
* కేశవ్ వర్మ గా [[కైకాల సత్యనారాయణ]]
* కేశవ్ వర్మగా [[కైకాల సత్యనారాయణ]]
* దాసు గా [[రాజబాబు]]
* దాసుగా [[రాజబాబు]]
* డాక్టర్ గా [[చిత్తూరు నాగయ్య]]
* డాక్టర్ గా [[చిత్తూరు నాగయ్య]]
* దివాన్ గా [[ధూళిపాల సీతారామశాస్త్రి]]
* దివాన్ గా [[ధూళిపాల సీతారామశాస్త్రి]]
*[[రమణా రెడ్డి]]
*[[రమణా రెడ్డి]]
* వంటవాడు గా [[కె.వి.చలం]]
* వంటవాడుగా [[కె.వి.చలం]]
* స్కూల్ టీచర్ గా [[రావి కొండలరావు]]
* స్కూల్ టీచర్ గా [[రావి కొండలరావు]]
* దేవాలయ పురోహితుడు గా [[సాక్షి రంగారావు]]
* దేవాలయ పురోహితుడుగా [[సాక్షి రంగారావు]]
* లత అన్నయ్య గా [[కాకరాల]]
* లత అన్నయ్యగా [[కాకరాల]]
* కల్యాణ్ తల్లి గా [[శాంతకుమారి]]
* కల్యాణ్ తల్లిగా [[శాంతకుమారి]]
* లత తల్లి గా [[తెన్నేటి హేమలత]]
* లత తల్లిగా [[తెన్నేటి హేమలత]]
*[[సూర్యకాంతం]]
*[[సూర్యకాంతం]]
* ఇంద్రాణి, కేశవ్ వర్మ భార్య గా [[ఎస్. వరలక్ష్మి]]
* ఇంద్రాణి, కేశవ్ వర్మ భార్యగా [[ఎస్. వరలక్ష్మి]]
* హంస, పనిమనిషి గా [[రమాప్రభ]]
* హంస, పనిమనిషిగా [[రమాప్రభ]]
* ఐటెం గర్ల్ గా [[జ్యోతిలక్ష్మి]]
* ఐటెం గర్ల్ గా [[జ్యోతిలక్ష్మి]]
* ఆయా గా [[పుష్పలత]]
* ఆయాగా [[పుష్పలత]]
* గౌరి గా [[పుష్పకుమారి]]
* గౌరిగా [[పుష్పకుమారి]]
* కమల గా [[మీనాకుమారి (నటి)|మీనాకుమారి]]
* కమలగా [[మీనాకుమారి (నటి)|మీనాకుమారి]]
* చిన్ననాటి కేశవ్ వర్మ గా [[దగ్గుబాటి వెంకటేష్]]
* చిన్ననాటి కేశవ్ వర్మగా [[దగ్గుబాటి వెంకటేష్]]
{{colend}}
{{colend}}


పంక్తి 104: పంక్తి 104:
===పద్యాలు===
===పద్యాలు===
ఈ సినిమాలో రెండు సందేశాత్మకమైన [[పద్యాలు]] కూడా ఉన్నాయి:
ఈ సినిమాలో రెండు సందేశాత్మకమైన [[పద్యాలు]] కూడా ఉన్నాయి:
# అంతములేని ఈ భువనమంత విశాలమగు పాంథశాల...(దువ్వూరి రామిరెడ్డి 'ఉమర్ ఖయ్యాం'లోనిది) (గానం: ఘంటసాల)
# అంతములేని ఈ భువనమంత విశాలమగు పాంథశాల... (దువ్వూరి రామిరెడ్డి 'ఉమర్ ఖయ్యాం'లోనిది) (గానం: ఘంటసాల)
# కలడందురు దీనులయెడ...(పోతన 'భాగవతం'లోనిది) (గానం: పి.సుశేల)
# కలడందురు దీనులయెడ... (పోతన 'భాగవతం'లోనిది) (గానం: పి.సుశేల)


==వెలుపలి లింకులు==
==వెలుపలి లింకులు==
పంక్తి 112: పంక్తి 112:
==మూలాలు==
==మూలాలు==
*సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
*సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
*ప్రేమనగర్-మూలకథ ఆధారం:(కోడూరి)ఆరెకపూడి కౌసల్యాదేవి నవల - ప్రేమనగర్;మాటలు,పాటలు:ఆచార్యఆత్ర్యేయ
*ప్రేమనగర్-మూలకథ ఆధారం: (కోడూరి)ఆరెకపూడి కౌసల్యాదేవి నవల - ప్రేమనగర్;మాటలు,పాటలు:ఆచార్యఆత్ర్యేయ


[[వర్గం:అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు]]
[[వర్గం:అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలు]]

04:50, 29 మార్చి 2018 నాటి కూర్పు

ప్రేమనగర్
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ప్రకాశరావు
నిర్మాణం డి. రామానాయుడు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
వాణిశ్రీ,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
కైకాల సత్యనారాయణ,
రాజబాబు
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ సురేష్ మూవీస్
పంపిణీ సురేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ సెప్టెంబరు 24, 1971
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ప్రేమ్ నగర్ లేదా ప్రేమనగర్, 1971లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ప్రఖ్యాత రచయిత్రి అరికెపూడి కౌసల్యాదేవి (కోడూరి కౌసల్యాదేవి) వ్రాసిన నవల ఆధారంగా ఈ సినిమా నిర్మింపబడింది. అత్యంత విజయనంతమైన తెలుగు నవలాచిత్రాలలో ఇది ఒకటి. అంతకు ముందు కొన్ని సినిమాలలో నష్టాలనెదుర్కొన్న డి.రామానాయుడు ఈ సినిమాతో నిర్మాతగా సినీరంగంలో నిలద్రొక్కుకున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తమిళం, హిందీలలో కూడా పునర్నిర్మించారు.

కథా సంగ్రహం

కళ్యాణ్ (అక్కినేని) అనే జమీందారు కొడుకు విలాసనంతమైన జీవితానికి, దురలవాట్లకు బానిసయ్యాడు. ఎయిర్-హోస్టెస్‌గా పరిచయమైన లత (వాణిశ్రీ) వారింట్లో సెక్రటరీగా చేరుతుంది. అభిమానవతి అయిన ఆమె క్రమంగా కళ్యాణ్‌ను నిలకడైన జీవనవిధానంవైపు మళ్ళిస్తుంది. ఆమెపట్ల ఆకర్షితుడైన కళ్యాణ్ ఆమెను వివాహం చేసుకోవాలనుకోగా కుటుంబంనుండి ప్రతిఘటన ఎదురవుతుంది. అలా విడిపోయిన వారు తిరిగి కలుసుకొంటారు.

పాత్రలు-పాత్రధారులు

పాటలు

ఈ సినిమాలో పాటలు తెలుగు చలన చిత్రరంగంలో ఆల్-టైమ్ హిట్లు అయిన పాటల జాబితాలో చేరుతాయి.

పాట రచయిత సంగీతం గాయకులు
ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే మీదేశం పోరా కె.వి.మహదేవన్ పి.సుశీల
ఎవరికోసం ఎవరికోసం ఈ ప్రేమమందిరం ఈ శూన్యనందనం ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల
ఎవరో రావాలీ, ఈ వీణను కదిలించాలలీ కె.వి.మహదేవన్ పి.సుశీల
కడవెత్తుకొచ్చిందీ కన్నెపిల్లా అది కనబడితే చాలు నా గుండె గుల్లా ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల పి.సుశీల
తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా సెలయేరులా ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల
నీకోసం వెలిసిందీ ప్రేమమందిరం - నీకోసం విరిసిందీ హృదయనందనం ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల పి.సుశీల
నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల
మనసు గతి యింతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదింతే ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల
లేలేలే లేలేలే నా రాజా... లేవనంటావా నన్ను లేపమంటావా ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల ఎల్.ఆర్.ఈశ్వరి

పద్యాలు

ఈ సినిమాలో రెండు సందేశాత్మకమైన పద్యాలు కూడా ఉన్నాయి:

  1. అంతములేని ఈ భువనమంత విశాలమగు పాంథశాల... (దువ్వూరి రామిరెడ్డి 'ఉమర్ ఖయ్యాం'లోనిది) (గానం: ఘంటసాల)
  2. కలడందురు దీనులయెడ... (పోతన 'భాగవతం'లోనిది) (గానం: పి.సుశేల)

వెలుపలి లింకులు

வசந்த மாளிகை

మూలాలు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
  • ప్రేమనగర్-మూలకథ ఆధారం: (కోడూరి)ఆరెకపూడి కౌసల్యాదేవి నవల - ప్రేమనగర్;మాటలు,పాటలు:ఆచార్యఆత్ర్యేయ